2, ఆగస్టు 2019, శుక్రవారం

Journalist Sai Live | Today's Hot Topic with Journalist Sai Live | Prime...

ప్రతి శుక్రవారం మాదిరిగానే  ఈరోజు  ఉదయం   Prime 9 న్యూస్ చానల్ లో జర్నలిస్ట్  సాయి నిర్వహించిన   Hot Topic With  Journalist Sai చర్చాకార్యక్రమంలో  నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ విజయకుమార్ (టీడీపీ), శ్రీ జాన్  గురునాద్ (వైసీపీ), శ్రీ భవాని శంకర్ (బీజేపీ).