5, ఆగస్టు 2019, సోమవారం

జమ్మూ కాశ్మీర్ ను మూడు ముక్కలు గా విడగొడతారా ...? | The Debate with VK |...

ప్రతి సోమవారం  మాదిరిగానే  ఈరోజు  ఉదయం   Ap 24 X 7   న్యూస్  ఛానల్ లో Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో  నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ కుటుంబరావు (టీడీపీ), శ్రీ కరణం ధర్మశ్రీ (వైసీపీ), శ్రీ సత్యమూర్తి (బీజేపీ), శ్రీ  సుందర రామ శర్మ (కాంగ్రెస్)