పెళ్లిరోజు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పెళ్లిరోజు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, డిసెంబర్ 2021, గురువారం

పెళ్లిరోజు

రెండేళ్ల క్రితం  48 పరుగుల దగ్గర అనూహ్యంగా అవుట్ అయింది.

ఈరోజు డిసెంబరు పదహారు మా పెళ్లి రోజు. మా ఆవిడ వుండి వుంటే  గోల్డెన్ జూబిలీ.

ఇందుకోసం కన్న కలలన్నీ కనురెప్పలకిందే కరిగిపోయాయి.

16-12-2021