పచ్చదనం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పచ్చదనం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
11, ఆగస్టు 2024, ఆదివారం
లోకం అంటే స్వచ్చత, పచ్చదనం
ఈ పాటి ఎత్తు ఎదగడానికి నాకు 78 ఏళ్ల టైమ్ పట్టింది. ఈ వృక్షం ఇంత ఎత్తు ఎదగడానికి ఎన్ని దశాబ్దాలు గడిచిపోయాయో మరి. ఇంత కాలం దానిని నరకకుండా కాపాడిన వారిని మెచ్చుకోవాలి. సియాటిల్ లో ఎటు పోయినా కనిపించే వాషింగ్టన్ లేక్ లో నీటి స్వచ్ఛతని చూస్తుంటే అక్కడే వుండిపోవాలని అనిపించింది.
లేబుళ్లు:
పచ్చదనం,
లోకం అంటే స్వచ్ఛత
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)