నువ్వు లేని నేను లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నువ్వు లేని నేను లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, ఆగస్టు 2024, శనివారం

నువ్వు లేని నేను

అప్పుడే ఐదేళ్ల కాలం నువ్వు లేకుండా గడిచి పోయింది.  మరి కొన్ని యేళ్ళు ఇలాగే గడిచి పోతాయి. ఎన్నాళ్లు అన్నదే తెలియదు. 
అమెరికాలో   పదేళ్ల  క్రితం,  మనిద్దరం  కలిసి తిరిగిన దారుల్లో నీ అడుగు జాడలు వెతుక్కుంటూ.. నా పిచ్చి కానీ కాంక్రీట్ దారిలో అవి ఎలా కనపడతాయి?

 (17/18-08-2019 - 17/18-08- 2024)