8, ఫిబ్రవరి 2021, సోమవారం

“Mister! Happy Birthday!”

 

“……………….”
అటునుంచి స్పందన లేదు. వుండదు, రాదు. నాకు తెలుసు. ఎందుకంటే అక్కడ ఎవ్వరూ లేరు.
ఫిబ్రవరి తొమ్మిది. మా ఆవిడ నిర్మల పుట్టిన రోజు.
1971లో మా పెళ్ళయినప్పటి నుంచి 2019 లో ఆమె చనిపోయేవరకు నేను మా ఆవిడను పేరు పెట్టి ఎన్నడూ పిలవలేదు. మిస్టర్ అనే పిలిచేవాడిని.
ఎందుకంటే ఆవిడ నాకూ, నా చిన్న కుటుంబానికీ ‘మాస్టర్’ కాబట్టి.
(09-02-20210
May be an image of one or more people and indoor
Shridevi Muralidhar
1 Comment

కామెంట్‌లు లేవు: