29, జులై 2019, సోమవారం

Why Government Fails To Give Reservation To Kapu Caste ? | The Debate | ...

ప్రతి  సోమవారం మాదిరిగానే  ఈరోజు  ఉదయం    AP 24X 7  న్యూస్  ఛానల్లో  యాంకర్  గోపి  నిర్వహించిన  చర్చాకార్యక్రమంలో  నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ  సంజీవ రెడ్డి (కాంగ్రెస్), శ్రీ నాగుల్  మీరా (టీడీపీ), శ్రీ  శ్రీనివాస  రాజు (బీజేపీ), శ్రీ రామచంద్రా రెడ్డి (వైసీపీ).

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ప్రతి ఒక్కరు రిజర్వేషన్ల కోసం ఈ పాకులాట చూస్తే అసహ్యం వేస్తుంది.