3, జూన్ 2019, సోమవారం

Debate on Governor Narasimahan Allocate AP Buildings to Telangana Govt |...





 ప్రతి  సోమవారం మాదిరిగానే, ఈరోజు ఉదయం  AP 24 X 7 న్యూస్ ఛానల్ లో యాంకర్ గోపి నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ పట్టాభి (టీడీపీ), శ్రీ నారాయణ మూర్తి (వైసీపీ), శ్రీ సత్యమూర్తి (బీజేపీ).