17, జులై 2018, మంగళవారం

మహా సంప్రోక్షణ


దేవాలయాల్లో సంప్రోక్షణ జరపడం అనేది సాంప్రదాయంగా వస్తున్న వ్యవహారమే. నిజానికి గుళ్ళల్లో ఈ కార్యక్రమం ప్రతి రోజూ జరుగుతుంది. ఏడాదికోసారి చేసే సంప్రోక్షణలలో మొత్తం గుడిని శుభ్రం చేస్తారు. ఇక మహా సంప్రోక్షణ అంటే ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆ సమయంలో మూల విరాట్టును ఆవాహన చేసి ఆ మూల మూర్తిలోని లోని దైవిక మహత్తును, దైవ శక్తిని గర్భగుడికి ఆవలగా  ఏర్పాటు చేసిన మరో మూర్తిలోకి ప్రవేశపెడతారు. సంప్రోక్షణ కార్యక్రమం యావత్తు పూర్తయిన తరువాత మళ్ళీ మూల విరాట్టులోకి ఆవాహన చేస్తారు.
నాకు ఈ విషయాలు చెప్పిన ఒక పూజారి గారికి వైఖానస సాంప్రదాయాల పట్ల అవగాహన వుందో లేదో తెలియదు. మామూలుగా అనుమాన నివృత్తి కోసం అడిగినప్పుడు ఆ పండితుడు చెప్పిన వివరాలు ఇవి.
దీనికీ ప్రస్తుతం టీటీడీలో జరుగుతున్న వివాదానికీ సంబంధం లేదు.

42 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

దీనికీ ప్రస్తుతం టీటీడీలో జరుగుతున్న వివాదానికీ సంబంధం లేదు.- మరదే బుచికి అంటే. ఇంతకీ సంప్రాశన సమయంలో భక్తులు దర్శనం చేయాలా వద్దా అది చెప్పండి.

అజ్ఞాత చెప్పారు...

మహా సంప్రోక్షణ అనగా నేమి అని మీరు గనుక అడిగి ఉంటే దాన్ని అనుమాన నివృత్తి అంటారేమో సరి చూసుకోండి. అది కేవలం విషయం సేకరణ, నాకు తెలిసినంత వరకు. అనుమాన నివృత్తి అన్న పద ప్రయోగం మీరు చేశారంటే 'ఆ సందర్భంలో ఆలయ ప్రవేశం, దైవ దర్శనం చేయొచ్చా లేదా' అని మీరు ఖచ్చితంగా ఆరా తీశారన్న మాట.
"దీనికీ ప్రస్తుతం టీటీడీలో జరుగుతున్న వివాదానికీ సంబంధం లేదు." -
సందర్భ రీత్యా కాకుంటే అసలు ప్రస్తుతానికి ఈ చర్చ, లేక మీ చర్యే, అర్ధ రహితం. మీకు నివృత్తి అయిన సగ భాగం బయట పెట్టి, సగ భాగాన్ని దాచేయడం లోని పరమార్ధం మీకే తెలియాలి. సరిగ్గా ఇక్కడే - ఏదో తేడా కొడుతోంది! ఇప్పుడు ఈ విషయంలో మా అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత మీదే.

(దయచేసి ఇలా ప్రశ్నించడాన్ని, చర్చించడాన్ని తప్పుగా అర్ధం చేసుకోకండి. నాకే మూలనా మిమ్మల్ని కించపరచాలన్న దురుద్దేశం గాని లేక వక్రబుద్ధి గాని లేదు. ఇక్కడ బ్లాగులో మీరు పంచుకుంటున్న వ్యవహారాలు గానీ, సమాచారం గానీ కేవలం ఒక అర్ధవంతమైన బహిరంగ చర్చ జరగడం కోసం మాత్రమే అన్న అవగాహనతో చేస్తున్న చర్య. తప్పయితే క్షమించండి)

అజ్ఞాత చెప్పారు...

"మహా సంప్రోక్షణ అనగా నేమి అని మీరు గనుక అడిగి ఉంటే దాన్ని అనుమాన నివృత్తి అనరేమో సరి చూసుకోండి." - గా సరి చేసుకోన గలరు. TYPO కు మన్నించండి.

Zilebi చెప్పారు...


ఇన్ని మార్లు క్షమాపణ మన్నింపులు అడుగుతున్నారంటే ఎవరో తెలిసిన మానవుడి లా వున్నా రే ఎవరబ్బా :)


జిలేబి

నీహారిక చెప్పారు...

నేను నెలకోసారి ఇల్లు దులపడం, 5 సంవత్సరాలకి ఒకసారి రంగులు వేసుకోవడం చేస్తాను. మావారు ఇంట్లో లేని సమయంలో ఆ పనులు చేస్తాను. మూలవిరాట్టూ, మొగుడూ ఒకటే ! కాళ్ళకీ చేతులకీ అడ్డం పడకుండా మీరలా కాసేపు వీధిలో తిరిగితే మీకొచ్చే నష్టం ఏమిటీ ? ప్రతిదానికీ పంచాయితీలు పెట్టడం అలవాటయిపోయింది.

నీహారిక చెప్పారు...

మీ బెస్ట్ ఫ్రెండేమో అని నాకూ అనిపిస్తోంది.

అజ్ఞాత చెప్పారు...

నీహారిక గారు చెప్పినట్టు, శుభ్రం చేసే సమయంలో కాళ్ళకీ చేతులకీ అడ్డం పడకుండా ఎవరు రాకుండా ఉంటేనే పని సాఫీగా అవుతుంది. మహాసంప్రోక్షణ సమయంలో మూలవిరాట్టు శక్తిని ఒక కుండలోకి ఆవాహన చేసి, ఆ కుండకి దణ్ణం పెట్టుకుని భక్తులని వెళ్ళమంటే, మన భక్తమహాశయులు వింటారంటారా.
ఎంత ఆలస్యమైనా / ఎంత కష్టమైన మూలవిరాట్టుని చూడడానికే వచ్చామంటారు. అందుకనే తితిదే గుడి సంప్రోక్షణ కారణంగా మూస్తున్నాం, అన్నారు. ప్రతిదానికీ పంచాయితీలు పెట్టడం అలవాటయిపోయింది.

నీహారిక చెప్పారు...

సంవత్సరీకం అవకుండానే శ్రీదేవి కూతుర్లూ,బోనీ కపూరూ ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయం మైలపడింది అని ఆక్రోశించే నాలాంటివాళ్ళకు ఈ సంప్రోక్షణ ఒక ఉపశమనం. అవసరమైన వాటికి మౌనంగా ఉండడం అనవసరమైనవాటికి తీవ్రంగా స్పందించడం అలవాటయిపోయింది.


Zilebi చెప్పారు...


రంగులు మీకు వేసుకోవడం గురించి చెబ్తున్నారా ఇంటి కా ?


జిలేబి

అజ్ఞాత చెప్పారు...

ఏమయ్యా హరిబాబూ,

నీ పేరు హరిబాబూ అని కాకుండా తొండిబాబు అని మార్చుకో. నేను రాసిన కామెంట్లలో కేవలం ఒకటి మాత్రమే ప్రచురించి, మరొక దాన్ని ప్రచురించక పోవడం .. రెండూ కామెంట్లు ప్రచురిస్తే నేను చెప్పాలనుకున్నది ఏమిటో పూర్తిగా తెలుస్తుందిగా !

విశ్వవీక్షణం

Zilebi చెప్పారు...


ಆಹಾ‌‌ ಎಕ್ಕಡೆಕ್ಕಡೊ ಪೇಲಾಲ್ಸಿನವಿ ಯಿಕ್ಕಡ ಪೇಲುತುನ್ನಾಯಿ ಸ್ಮೀ :)


ಜಿಲೇಬಿ

అజ్ఞాత చెప్పారు...

అక్కడ ಕೆಳೇ దమ్ములేక, ఎక్కడపడితే అక్కడే ಕೇಲೇద్దామనుకుంటున్నాడేమో! పైగా తెలివితక్కువతనాన్ని దాచుకోవడాని ఈ ఏడుపొకటి.

అజ్ఞాత చెప్పారు...

Zilebi చెప్పారు...ఎవరో తెలిసిన మానవుడి లా వున్నా రే ఎవరబ్బా :)

మేడే మేడే. ప్రపంచ సజ్జన అజ్ఞాత బ్లాగర్లారా ఏకం కండు. స్వయంగా జిలేబీ పదార్ధం చాటున యదార్ధం బయట పడకుండా, ఇవాళ్టికి కూడా నిజ నిర్ధారణ కమిటీకి పట్టుబడకుండా, కలదిరుగుతూ, చెలరేగుతూ, పదాలతో, పద్యాలతో నిస్సహాయ బ్లాగర్లను, నిర్దాక్షిణ్యంగా చెడుగుడులాడుతూ, అజ్ఞాతల సంఘానికి ఆద్యులు, అధ్యక్షులూ అయి ఉండి కూడా, ఊరూ పేరూ లేక పోయినా, సంఘటితంగా, ఒక్క పేరుతో, అసహాయశూరుల వలె కాలం గడుపుకుంటున్న సహచర అజ్ఞాత వీరులపై అకారణ కక్ష కత్తి, వాళ్ళను బజారుకీడ్చే ప్రయత్నాలను ఒక్క కంఠంతో ఖండించండి. ఈ రోజు ఇండియాలో మనకు అయ్యింది, రేపు అమెరికాలో, ఆపై ఫ్రాన్స్ తదితర దేశాల్లో ఉండే మన సోదర అజ్ఞాత బ్లాగర్లకు జరగబోదనే గారంటీ లేదు కనుక ఈ దుశ్చర్యను ఇప్పుడే నిలువరించండి. దేశ దేశాల్లో జిలేబీలు పుట్టుకు రాకుండా, మన మన అస్తిత్వాలకు ఎసరు పెట్టకుండా, కాపాడుకోవాల్సిన రోజు వచ్చింది. పోరాడితే పోయేదేం లేదు అజ్ఞాత అనబడే నామం, కొల మానం తప్ప. డౌన్ డౌన్ జిలేబీ. ప్రపంచ ఆల్ బాషా అజ్ఞాత బ్లాగర్ల ఐక్యత వర్ధిల్లాలి. దుష్ట జిలేబీ/ల పన్నాగాలు నశించాలి. ఇంక్విలాబ్ జిందాబాద్.

నీహారిక చెప్పారు...

@జిలేబి

నాకు వంటికి రంగులు వేసుకోవడం అలవాటులేదు. భానుప్రియ, వాణిశ్రీ ల్లాగా నా ఫేస్ కూడా ఫోటోజెనిక్ ఫేస్.... రంగులు వేసుకోవలసిన అవసరం రాలేదు. నా పెళ్ళికి ఒక బ్యుటీషియన్ తో వేయించుకున్నాను. తరువాత 2013 లో ఒక దీపావళి నాడు బుద్ధి పుట్టి, ఫోటో స్టూడియోలో ఫోటో దిగడానికి వెళ్ళినపుడు మరోసారి వేసుకున్నాను. నా వంటికి రంగులు వేయకపోయినా బాధ లేదు కానీ ఇంటికి రంగులు వేయకపోతే ఊరుకోను. నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. నేనే వేసేస్తాను. పెయింటింగ్ కోసమే ఎత్తైన స్టూల్ కూడా చేయించుకున్నాను. ఇంట్లో పనులన్నీ చాలావరకూ నేనే చేసుకుంటాను. ఎవరిమీదా ఎక్కువగా ఆధారపడకూడదు అనేది నా ఫిలాసఫీ ! మగవాళ్ళు మాత్రమే చేయగలిగే పనులకు మాత్రమే మాఇద్దరికీ గొడవ వస్తుంది. అలాంటపుడే మావారిలో కూడా ఒక చౌడప్ప నిద్రలేస్తాడు. మూలవిరాట్టు కదా అని వదిలేస్తున్నా...

Zilebi చెప్పారు...


జిందాబాద్ జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్

ఎవరో తెలిసి పోయింది

ఏల నో తెలియలే :)


జిలేబి

Zilebi చెప్పారు...


ఓహో

జిలేబి

Raajee's raajeeyam చెప్పారు...

నీహారిక గారు మీ పతి దేవుడిని మూల విరాట్టు తో పోల్చడం సబబే అనిపిస్తుంది .నేను కూడా అంతే నండి.

అజ్ఞాత చెప్పారు...

>>Blogger Zilebi అన్నారు...

ಆಹಾ‌‌ ಎಕ್ಕಡೆಕ್ಕಡೊ ಪೇಲಾಲ್ಸಿನವಿ ಯಿಕ್ಕಡ ಪೇಲುತುನ್ನಾಯಿ ಸ್ಮೀ :)


ಜಿಲೇಬಿ

18 జులై, 2018 1:14 PMకి


>>అజ్ఞాత చెప్పారు...
అక్కడ ಕೆಳೇ దమ్ములేక, ఎక్కడపడితే అక్కడే ಕೇಲೇద్దామనుకుంటున్నాడేమో! పైగా తెలివితక్కువతనాన్ని దాచుకోవడాని ఈ ఏడుపొకటి.

18 జులై, 2018 1:45 PMకిఇలా అజ్ఞాత పేరుతో పుల్లలు పెట్టిన హరిబాబు సైకో వీరాభిమాని జిలేబీ అన్న మాట.

అజ్ఞాత చెప్పారు...

భండారు గారి బ్లాగులో... జిలేబి భండారం బయటపడిందన్నమాట...

సూర్య చెప్పారు...

సంవత్సరం ఆగాల్సిన అవసరం లేదేమో.11రోజుల తరువాత నాకు తెలిసి చాలామంది గుళ్లకు వెళ్తారు.

సూర్య చెప్పారు...

జిలేబీలు పుట్టుకురావు. చేసుకుని తినాలి!కొట్టేసో కొనుక్కునో కూడా తినొచ్చు.

నీహారిక చెప్పారు...

మహా సంప్రోక్షణపై మీ అభిప్రాయాలను తెలియజేయవలసినదిగా ఆలయ ధర్మకర్తల మండలి విజ్ఞప్తి చేసింది.మీ అభిప్రాయాలు పంపవసిన మెయిల్ helpdesk@tirumala.org

0877 2233333,2277777

Whats Up 9399399399

Toll free no

1800 425 4141
1800 425 3333.

Zilebi చెప్పారు...


ఓ మన అభిప్రాయాలను చెప్పి మార్చేయవచ్చన్న మాట


జిలేబి

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

// “ఓ మన అభిప్రాయాలను చెప్పి మార్చేయవచ్చన్న మాట“ //

🙂 “జిలేబి” గారు మీరు మంచి చతురులు సుమండి 👌.
అవునూ పైనిచ్చిన ఫోన్ నెంబర్లలో మొదటి మూడు నంబర్లు చూడ ముచ్చటగా ఉన్నాయి కదండి ! 🙂

Zilebi చెప్పారు...


ఇక్కడ అనాని ముష్కురుల పేరలల్ హవా చల్ రహీ హై :)


జిలేబి

నీహారిక చెప్పారు...

@ వి కో న గారు,
అవకాశం ఇచ్చిసపుడు ఉపయోగించుకోవచ్చు కదా ? ఒక పద్యం(విమర్శ) వ్రాసినంతసేపు కూడా పట్టదు. ఇందులో అంత చతురత ఏమి కసపడిందీ ?
జర్మనీ కలిసిపోడానికి కూడా ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నారు.వెంకీని నాలుగురోజులు బజ్జోమంటే మీ కీబోర్డు అరిగిపోతుందా ?

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మళ్ళీ ‘తల కో న’ వైపు వెళ్ళిపోయారా నీహారిక గారు? రెండు మూడు రోజుల క్రితం పెట్టిన ఒక కామెంట్ లో నా పేరు సరిగ్గానే వ్రాసారని సంతోషించినంత సేపు పట్టలేదు. లాభం లేదు, మీకు కూడా ఏదన్నా పేరు పెట్టాలి.

ఇంతకీ పైన నేను ఇచ్చిన చి.న. కి గల కారణమేమిటని కదా. మీరన్న అవకాశం ఇవ్వడం అన్నది ఒక కంటితుడుపు చర్యగా, ఒక PR exercise గా, ఇటీవల పేరు ప్రతిష్ఠ లకు జరిగిన నష్టాన్ని రిపేర్ చేసుకోవాలనే ఆదుర్దాగా .... నాకు తోచినది. మీకు అలా అనిపించలేదని అర్థం అవుతోంది. “జిలేబి” గారు దీని అంతరార్థాన్నీ, దీనివల్ల ఒనగూడేదేమీ ఉండకపోవచ్చనీ గ్రహించినవారై “మార్చెయ్యవచ్చన్న మాట” అంటూ పైకి అమాయకంగా కనబడేట్లు చేసిన స్టేట్మెంట్ చతురతతో కూడినదని నేను అభిప్రాయపడినవాడినై .. ఆ రకంగా నా కామెంట్ పెట్టానన్న మాట.

మీట్ యువర్ ఈ.వో. లాంటి పేరుతో టి.టి.డి. వారి టీవీ ఛానెల్ SVBC లో అప్పుడప్పుడు ఒక అరగంట ఫోన్-ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంటుంది ... అని మీకు తెలుసుగా. ఎంతో ఆతృతతో / పోనీ ఉత్సాహంతో అనండి .. తమకు ఎదురైన ఇబ్బందుల గురించి గానీ లేదా టి.టి.డి. వారి సేవలు / సదుపాయాల మెరుగు కోసం సలహాలిద్దామని గానీ జనాలు ఈ కార్యక్రమానికి ఫోన్ లు చేస్తుంటారు. అటువంటి వాటికి .. చాలా మటుకు .. ఈ.వో. గారు టిపికల్ ప్రభుత్వ శాఖల శైలిలో దాటవేసే సమాధానాలే ఇస్తున్నట్లు నాకయితే అనిపిస్తుంది. ఏతావాతా నేను చెప్పేదేమిటంటే చిత్తశుద్ధి లేని పనులు పేలవంగా ఉంటాయి .. అని.

అన్నట్లు నాకొక సంగతి చెప్పండి. ఈ సంప్రోక్షణలు, మహాసంప్రోక్షణలు తిరుపతిలో మీరన్నటువంటి “వెంకీ” కేనా? మరి “వీరూ” కి (అన్నవరం), “సింహ” (సింహాచలం) కి కూడా జరుపుతుంటారా? అవి కూడా వైష్ణవాలయాలేనే! మీకేమన్నా ఐడియా ఉందా?

ఎంతైనా చెప్పండి ... తిరుమల తిరుపతి లో షో ఎక్కువై పోయిందని నా వ్యక్తిగత అభిప్రాయం.

Zilebi చెప్పారు...


మీరు ఖచ్చితంగా పాఠక సూపర్ స్టారే నండి . ఒక వాక్యం రాస్తే దాంట్లో సూక్ష్మాన్ని అట్టే పట్టేసేరు‌


జిలేబి

నీహారిక చెప్పారు...

జిలేబీ వ్యాఖ్య మీకు అర్ధం అయిందా ?
మీరు దేవుడు సామీ (*)

నీహారిక చెప్పారు...

అన్నవరం లో ఉన్నది "సత్తిపండు" కదా ? సింహా కి సంవత్సరానికోసారి చందనోత్సవం చేస్తారు. ఈ రెండు గుళ్ళకీ "వెంకీ" కున్నంత ఫాలోయింగ్ లేదు కాబట్టి మురికిపట్టదు. (ఇద్దరు పెళ్ళాల మొగుడికున్నంత ఫాలోయింగ్ ఏకపత్నీవ్రతులకుండదు.) ఎందుకూ అన్నది నాకు తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి.
మా కాలనీలో "వెంకీ" కన్నా "దుర్గమ్మ"కే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది కాబట్టి శుభ్రం తక్కువ....శుభ్రం తక్కువ ఉన్న గుడులకే సంప్రోక్షణ అవసరం.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

// “జిలేబీ వ్యాఖ్య మీకు అర్ధం అయిందా ? మీరు దేవుడు సామీ (*) “ //

థాంక్యూ నీహారిక గారు. ఏదో సినిమా డైలాగులో అన్నట్లు .... ఏవిటో అలా తెలిసిపోతుంటాయి 🙂

ఒక ఉ.బో.స. “జిలేబి” గారు మీకన్నా వయసులో పెద్దవారు కదా, పెద్దవారి పేరు చివర “గారు” జేర్చడం అలవాటు చేసుకోరాదూ?.

📘😎⭐️

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

నీహారిక గారు,
——————
// “అన్నవరం లో ఉన్నది "సత్తిపండు" కదా?” //
వీర వెంకట సత్యనారాయణ స్వామి. అందుకని షార్ట్ గా “వీరూ” అనచ్చని, “వెంకీ” తో రైమ్ అవుతుందనీ 🙂.
——————-

// “(ఇద్దరు పెళ్ళాల మొగుడికున్నంత ఫాలోయింగ్ ఏకపత్నీవ్రతులకుండదు.) ఎందుకూ అన్నది నాకు తెలియదు.” //
శోభన్ బాబు గారి సినిమాలు చూడలేదేవిటి? 🙂
——————-

ఇట్లు
📘😎⭐️

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

// “మీరు ఖచ్చితంగా పాఠక సూపర్ స్టారే నండి . ఒక వాక్యం రాస్తే దాంట్లో సూక్ష్మాన్ని అట్టే పట్టేసేరు‌.” //

థాంక్స్ “జిలేబి” గారు. ఏదో మీ అభిమానం 🙏 🙂.

ఇట్లు
📘😎⭐️

Zilebi చెప్పారు...


విన్నకోట వారు ఫుల్ ఫార్మ్ లో వున్నారు :)


జిలేబి

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

థాంక్యూ, థాంక్యూ. ప్రేరణ ఉంటే సరి "జిలేబి" గారు ☺.

నీహారిక చెప్పారు...

@ జిలేబీ,
ఈరోజు రాహుల్ గాంధీ కూడా లోక్‌సభలో కన్నుకొడుతూ ఫుల్ ఫార్మ్ లోనే ఉన్నారు.కన్యా రాశిలో బుధ శుక్రులు కలిస్తే ఇలా జరుగుతుందట శర్మ గారు చెప్పారు !

Zilebi చెప్పారు...


అబ్బే మేం పవర్ యంగ్ అండీ మాకా పట్టింపుల్లేవండి :)


జిలేబి

Zilebi చెప్పారు...


ఆ మధ్య వచ్చిన‌ మళయాళం‌ సినిమా హీరోయిన్ రాగా కి బాగా కన్ను కొట్టడం నేర్పినట్టుంది‌ :)


జిలేబి

విన్నకోట నరసింహా రావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విన్నకోట నరసింహా రావు చెప్పారు...

// “అబ్బే మేం పవర్ యంగ్ అండీ మాకా పట్టింపుల్లేవండి :)” //

చో చ్వీట్ 🙂

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

// “ఆ మధ్య వచ్చిన‌ మళయాళం‌ సినిమా హీరోయిన్ రాగా కి బాగా కన్ను కొట్టడం నేర్పినట్టుంది‌ :) “ //

మేం ఒప్పుకోమండి. ఆ మలయాళ మనోరమ పిల్లకాకి వచ్చి నేర్పించాలా ... “రాగా” కయినా కూడా ..., నో 😡

నీహారిక చెప్పారు...

ప్రధాని కుర్చీలో కూర్చున్నా ఇంకా లేబర్ బుద్ధి (డబ్బున్నవాళ్ళంటే ఏడుస్తుంటారు)పోనిచ్చుకోలేదు.తను చేసింది ఏమీ లేకపోయినా తనకు తాను కామ్దార్ అనుకుంటున్నాడు.(గౌరవం ఇవ్వాలనిపిస్తేనే గౌరవిస్తాను)
రాగా ఉండేలు దెబ్బతిన్నవాడు కదా చూసి నేర్చుకుంటారు లెండి.