tag:blogger.com,1999:blog-5449765236436053761.post5492034970682531752..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: మహా సంప్రోక్షణభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger42125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-88405465101811215022018-07-21T14:09:31.616+05:302018-07-21T14:09:31.616+05:30ప్రధాని కుర్చీలో కూర్చున్నా ఇంకా లేబర్ బుద్ధి (డబ్...ప్రధాని కుర్చీలో కూర్చున్నా ఇంకా లేబర్ బుద్ధి (డబ్బున్నవాళ్ళంటే ఏడుస్తుంటారు)పోనిచ్చుకోలేదు.తను చేసింది ఏమీ లేకపోయినా తనకు తాను కామ్దార్ అనుకుంటున్నాడు.(గౌరవం ఇవ్వాలనిపిస్తేనే గౌరవిస్తాను)
రాగా ఉండేలు దెబ్బతిన్నవాడు కదా చూసి నేర్చుకుంటారు లెండి.
నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-43989014561593941822018-07-21T11:28:36.103+05:302018-07-21T11:28:36.103+05:30// “ఆ మధ్య వచ్చిన మళయాళం సినిమా హీరోయిన్ రాగా కి...// “ఆ మధ్య వచ్చిన మళయాళం సినిమా హీరోయిన్ రాగా కి బాగా కన్ను కొట్టడం నేర్పినట్టుంది :) “ //

మేం ఒప్పుకోమండి. ఆ మలయాళ మనోరమ పిల్లకాకి వచ్చి నేర్పించాలా ... “రాగా” కయినా కూడా ..., నో 😡విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-36055728419630221882018-07-21T11:20:33.033+05:302018-07-21T11:20:33.033+05:30// “అబ్బే మేం పవర్ యంగ్ అండీ మాకా పట్టింపుల్లేవండి...// “అబ్బే మేం పవర్ యంగ్ అండీ మాకా పట్టింపుల్లేవండి :)” //

చో చ్వీట్ 🙂విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-92055854296723918932018-07-21T11:09:29.837+05:302018-07-21T11:09:29.837+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-40602057060030657812018-07-21T10:49:58.778+05:302018-07-21T10:49:58.778+05:30
ఆ మధ్య వచ్చిన మళయాళం సినిమా హీరోయిన్ రాగా కి బా...
ఆ మధ్య వచ్చిన మళయాళం సినిమా హీరోయిన్ రాగా కి బాగా కన్ను కొట్టడం నేర్పినట్టుంది :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-88955296028061281132018-07-21T10:43:12.142+05:302018-07-21T10:43:12.142+05:30
అబ్బే మేం పవర్ యంగ్ అండీ మాకా పట్టింపుల్లేవండి :)...
అబ్బే మేం పవర్ యంగ్ అండీ మాకా పట్టింపుల్లేవండి :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-90225512903951344522018-07-20T21:42:17.563+05:302018-07-20T21:42:17.563+05:30@ జిలేబీ,
ఈరోజు రాహుల్ గాంధీ కూడా లోక్‌సభలో కన్నుక...@ జిలేబీ,
ఈరోజు రాహుల్ గాంధీ కూడా లోక్‌సభలో కన్నుకొడుతూ ఫుల్ ఫార్మ్ లోనే ఉన్నారు.కన్యా రాశిలో బుధ శుక్రులు కలిస్తే ఇలా జరుగుతుందట శర్మ గారు చెప్పారు !నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-37033892858873974592018-07-20T17:57:50.043+05:302018-07-20T17:57:50.043+05:30థాంక్యూ, థాంక్యూ. ప్రేరణ ఉంటే సరి "జిలేబి&quo...థాంక్యూ, థాంక్యూ. ప్రేరణ ఉంటే సరి "జిలేబి" గారు ☺. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-31736525761612212842018-07-20T15:49:01.412+05:302018-07-20T15:49:01.412+05:30
విన్నకోట వారు ఫుల్ ఫార్మ్ లో వున్నారు :)
జిలేబి...
విన్నకోట వారు ఫుల్ ఫార్మ్ లో వున్నారు :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-37640613356726881202018-07-20T11:33:49.942+05:302018-07-20T11:33:49.942+05:30// “మీరు ఖచ్చితంగా పాఠక సూపర్ స్టారే నండి . ఒక వాక...// “మీరు ఖచ్చితంగా పాఠక సూపర్ స్టారే నండి . ఒక వాక్యం రాస్తే దాంట్లో సూక్ష్మాన్ని అట్టే పట్టేసేరు.” //

థాంక్స్ “జిలేబి” గారు. ఏదో మీ అభిమానం 🙏 🙂.

ఇట్లు
📘😎⭐️విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-17287710540760976482018-07-20T11:30:11.799+05:302018-07-20T11:30:11.799+05:30నీహారిక గారు,

// “అన్నవరం లో ఉన్నది "స...నీహారిక గారు,

// “అన్నవరం లో ఉన్నది "సత్తిపండు" కదా?” //
వీర వెంకట సత్యనారాయణ స్వామి. అందుకని షార్ట్ గా “వీరూ” అనచ్చని, “వెంకీ” తో రైమ్ అవుతుందనీ 🙂.

// “(ఇద్దరు పెళ్ళాల మొగుడికున్నంత ఫాలోయింగ్ ఏకపత్నీవ్రతులకుండదు.) ఎందుకూ అన్నది నాకు తెలియదు.” //
శోభన్ బాబు గారి సినిమాలు చూడలేదేవిటి? 🙂

ఇట్లు
📘😎⭐️విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-52281062494713408742018-07-20T11:16:25.020+05:302018-07-20T11:16:25.020+05:30// “జిలేబీ వ్యాఖ్య మీకు అర్ధం అయిందా ? మీరు దేవుడు...// “జిలేబీ వ్యాఖ్య మీకు అర్ధం అయిందా ? మీరు దేవుడు సామీ (*) “ //

థాంక్యూ నీహారిక గారు. ఏదో సినిమా డైలాగులో అన్నట్లు .... ఏవిటో అలా తెలిసిపోతుంటాయి 🙂

ఒక ఉ.బో.స. “జిలేబి” గారు మీకన్నా వయసులో పెద్దవారు కదా, పెద్దవారి పేరు చివర “గారు” జేర్చడం అలవాటు చేసుకోరాదూ?.

📘😎⭐️విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-16950865337419031862018-07-20T10:09:36.862+05:302018-07-20T10:09:36.862+05:30అన్నవరం లో ఉన్నది "సత్తిపండు" కదా ? సింహ...అన్నవరం లో ఉన్నది "సత్తిపండు" కదా ? సింహా కి సంవత్సరానికోసారి చందనోత్సవం చేస్తారు. ఈ రెండు గుళ్ళకీ "వెంకీ" కున్నంత ఫాలోయింగ్ లేదు కాబట్టి మురికిపట్టదు. (ఇద్దరు పెళ్ళాల మొగుడికున్నంత ఫాలోయింగ్ ఏకపత్నీవ్రతులకుండదు.) ఎందుకూ అన్నది నాకు తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి.
మా కాలనీలో "వెంకీ" కన్నా "దుర్గమ్మ"కే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది కాబట్టి శుభ్రం తక్కువ....శుభ్రం తక్కువ ఉన్న గుడులకే సంప్రోక్షణ అవసరం.
నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-70224074032289628772018-07-20T09:58:50.878+05:302018-07-20T09:58:50.878+05:30జిలేబీ వ్యాఖ్య మీకు అర్ధం అయిందా ?
మీరు దేవుడు సా...జిలేబీ వ్యాఖ్య మీకు అర్ధం అయిందా ?
మీరు దేవుడు సామీ (*)నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-85388113823024691732018-07-20T08:32:24.579+05:302018-07-20T08:32:24.579+05:30
మీరు ఖచ్చితంగా పాఠక సూపర్ స్టారే నండి . ఒక వాక్యం...
మీరు ఖచ్చితంగా పాఠక సూపర్ స్టారే నండి . ఒక వాక్యం రాస్తే దాంట్లో సూక్ష్మాన్ని అట్టే పట్టేసేరు

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-63785050400658969332018-07-20T00:39:08.627+05:302018-07-20T00:39:08.627+05:30మళ్ళీ ‘తల కో న’ వైపు వెళ్ళిపోయారా నీహారిక గారు? ...మళ్ళీ ‘తల కో న’ వైపు వెళ్ళిపోయారా నీహారిక గారు? రెండు మూడు రోజుల క్రితం పెట్టిన ఒక కామెంట్ లో నా పేరు సరిగ్గానే వ్రాసారని సంతోషించినంత సేపు పట్టలేదు. లాభం లేదు, మీకు కూడా ఏదన్నా పేరు పెట్టాలి.

ఇంతకీ పైన నేను ఇచ్చిన చి.న. కి గల కారణమేమిటని కదా. మీరన్న అవకాశం ఇవ్వడం అన్నది ఒక కంటితుడుపు చర్యగా, ఒక PR exercise గా, ఇటీవల పేరు ప్రతిష్ఠ లకు జరిగిన నష్టాన్ని రిపేర్ చేసుకోవాలనే ఆదుర్దాగా .... నాకు తోచినది. మీకు అలా అనిపించలేదని అర్థం అవుతోంది. “జిలేబి” గారు దీని అంతరార్థాన్నీ, దీనివల్ల ఒనగూడేదేమీ ఉండకపోవచ్చనీ గ్రహించినవారై “మార్చెయ్యవచ్చన్న మాట” అంటూ పైకి అమాయకంగా కనబడేట్లు చేసిన స్టేట్మెంట్ చతురతతో కూడినదని నేను అభిప్రాయపడినవాడినై .. ఆ రకంగా నా కామెంట్ పెట్టానన్న మాట.

మీట్ యువర్ ఈ.వో. లాంటి పేరుతో టి.టి.డి. వారి టీవీ ఛానెల్ SVBC లో అప్పుడప్పుడు ఒక అరగంట ఫోన్-ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంటుంది ... అని మీకు తెలుసుగా. ఎంతో ఆతృతతో / పోనీ ఉత్సాహంతో అనండి .. తమకు ఎదురైన ఇబ్బందుల గురించి గానీ లేదా టి.టి.డి. వారి సేవలు / సదుపాయాల మెరుగు కోసం సలహాలిద్దామని గానీ జనాలు ఈ కార్యక్రమానికి ఫోన్ లు చేస్తుంటారు. అటువంటి వాటికి .. చాలా మటుకు .. ఈ.వో. గారు టిపికల్ ప్రభుత్వ శాఖల శైలిలో దాటవేసే సమాధానాలే ఇస్తున్నట్లు నాకయితే అనిపిస్తుంది. ఏతావాతా నేను చెప్పేదేమిటంటే చిత్తశుద్ధి లేని పనులు పేలవంగా ఉంటాయి .. అని.

అన్నట్లు నాకొక సంగతి చెప్పండి. ఈ సంప్రోక్షణలు, మహాసంప్రోక్షణలు తిరుపతిలో మీరన్నటువంటి “వెంకీ” కేనా? మరి “వీరూ” కి (అన్నవరం), “సింహ” (సింహాచలం) కి కూడా జరుపుతుంటారా? అవి కూడా వైష్ణవాలయాలేనే! మీకేమన్నా ఐడియా ఉందా?

ఎంతైనా చెప్పండి ... తిరుమల తిరుపతి లో షో ఎక్కువై పోయిందని నా వ్యక్తిగత అభిప్రాయం.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-18114680335991809012018-07-19T20:32:53.295+05:302018-07-19T20:32:53.295+05:30@ వి కో న గారు,
అవకాశం ఇచ్చిసపుడు ఉపయోగించుకోవచ్చ...@ వి కో న గారు,
అవకాశం ఇచ్చిసపుడు ఉపయోగించుకోవచ్చు కదా ? ఒక పద్యం(విమర్శ) వ్రాసినంతసేపు కూడా పట్టదు. ఇందులో అంత చతురత ఏమి కసపడిందీ ?
జర్మనీ కలిసిపోడానికి కూడా ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నారు.వెంకీని నాలుగురోజులు బజ్జోమంటే మీ కీబోర్డు అరిగిపోతుందా ?నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-31982234560207547232018-07-19T18:54:07.918+05:302018-07-19T18:54:07.918+05:30
ఇక్కడ అనాని ముష్కురుల పేరలల్ హవా చల్ రహీ హై :)

ఇక్కడ అనాని ముష్కురుల పేరలల్ హవా చల్ రహీ హై :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-18579716445034451322018-07-19T14:10:51.310+05:302018-07-19T14:10:51.310+05:30// “ఓ మన అభిప్రాయాలను చెప్పి మార్చేయవచ్చన్న మాట“ /...// “ఓ మన అభిప్రాయాలను చెప్పి మార్చేయవచ్చన్న మాట“ //

🙂 “జిలేబి” గారు మీరు మంచి చతురులు సుమండి 👌.
అవునూ పైనిచ్చిన ఫోన్ నెంబర్లలో మొదటి మూడు నంబర్లు చూడ ముచ్చటగా ఉన్నాయి కదండి ! 🙂విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-64537723318311513072018-07-19T11:55:09.209+05:302018-07-19T11:55:09.209+05:30
ఓ మన అభిప్రాయాలను చెప్పి మార్చేయవచ్చన్న మాట
జిల...
ఓ మన అభిప్రాయాలను చెప్పి మార్చేయవచ్చన్న మాట

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-2633233731353274832018-07-19T09:17:31.340+05:302018-07-19T09:17:31.340+05:30మహా సంప్రోక్షణపై మీ అభిప్రాయాలను తెలియజేయవలసినదిగా...మహా సంప్రోక్షణపై మీ అభిప్రాయాలను తెలియజేయవలసినదిగా ఆలయ ధర్మకర్తల మండలి విజ్ఞప్తి చేసింది.మీ అభిప్రాయాలు పంపవసిన మెయిల్ helpdesk@tirumala.org

0877 2233333,2277777

Whats Up 9399399399

Toll free no

1800 425 4141
1800 425 3333.

నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-83177952107115700802018-07-18T18:35:54.517+05:302018-07-18T18:35:54.517+05:30జిలేబీలు పుట్టుకురావు. చేసుకుని తినాలి!కొట్టేసో కొ...జిలేబీలు పుట్టుకురావు. చేసుకుని తినాలి!కొట్టేసో కొనుక్కునో కూడా తినొచ్చు.సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-77663439009084786302018-07-18T18:33:01.221+05:302018-07-18T18:33:01.221+05:30సంవత్సరం ఆగాల్సిన అవసరం లేదేమో.11రోజుల తరువాత నాకు...సంవత్సరం ఆగాల్సిన అవసరం లేదేమో.11రోజుల తరువాత నాకు తెలిసి చాలామంది గుళ్లకు వెళ్తారు.సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-84725057788967219032018-07-18T17:22:16.363+05:302018-07-18T17:22:16.363+05:30భండారు గారి బ్లాగులో... జిలేబి భండారం బయటపడిందన్నమ...భండారు గారి బ్లాగులో... జిలేబి భండారం బయటపడిందన్నమాట...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-52697122870529967792018-07-18T16:57:21.614+05:302018-07-18T16:57:21.614+05:30>>Blogger Zilebi అన్నారు...
ಆಹಾ ಎಕ್ಕಡೆಕ್ಕ...>>Blogger Zilebi అన్నారు...

ಆಹಾ ಎಕ್ಕಡೆಕ್ಕಡೊ ಪೇಲಾಲ್ಸಿನವಿ ಯಿಕ್ಕಡ ಪೇಲುತುನ್ನಾಯಿ ಸ್ಮೀ :)

ಜಿಲೇಬಿ

18 జులై, 2018 1:14 PMకి

>>అజ్ఞాత చెప్పారు...
అక్కడ ಕೆಳೇ దమ్ములేక, ఎక్కడపడితే అక్కడే ಕೇಲೇద్దామనుకుంటున్నాడేమో! పైగా తెలివితక్కువతనాన్ని దాచుకోవడాని ఈ ఏడుపొకటి.

18 జులై, 2018 1:45 PMకి

ఇలా అజ్ఞాత పేరుతో పుల్లలు పెట్టిన హరిబాబు సైకో వీరాభిమాని జిలేబీ అన్న మాట. Anonymousnoreply@blogger.com