20, ఏప్రిల్ 2017, గురువారం

బాబోయ్ ఇన్ని కాల్సా!


కింది అంకెలు అన్నీ ఏదో కార్పొరేట్ కాలేజీ ప్రకటన తాలూకు అనుకోకండి. నిన్న ఆంధ్రజ్యోతిలో నేను రాసిన ‘ఆ నాటి చంద్రబాబు’ అనే నా వ్యాసం చదివి నాకు ఫోను చేసిన వాళ్ళలో కొందరి మొబైల్ నెంబర్లు ఇవి. మొదట చేసిన వారిలో కొందరి నెంబర్లు డిలిట్ చేయడం వల్ల ఇవే మిగిలాయి. దీపావళి నాడు కాల్చి పడేసిన టపాసుల్లో కొన్ని మరునాడు పేలినట్టు బుధవారం ఆంద్ర ప్రాంతం జ్యోతిలో వస్తే ఫోన్లు మాత్రం మరునాడు కూడా కొనసాగాయి. ఇది రాస్తున్నప్పుడు విశాఖ నుంచి శివప్రసాద్ అనే ఆడిటర్ గారు ఫోను చేశారు. వీరిలో చాలామంది చంద్రబాబు మీద పెంచుకున్న అవ్యాజానురాగంతో ఫోన్లు చేస్తే కొందరు దురభిమానంతో, మరి కొందరు పిచ్చి అభిమానంతో ఫోన్లు చేసి మాట్లాడారు. వాటన్నిటినీ వడబోస్తే, చంద్రబాబు నాయుడు పరిపాలనపై ఒక మినీ అభిప్రాయ సేకరణ అని నాకు అనిపించింది.(ఉదయం పూట టీవీ ఛానల్ లైవ్ లో వుండడం వల్ల కొన్ని Missed Calls లో ఉండిపోయాయి.)
RECEIVED:
96764....., 94405....., +1 905-266-...., 79954....., 98481....., 88866....., 98412....., 96764....., 83417....., 94414....., 98660....., 90109....., 83309....., 99494....., 94402....., 95506....., 99084....., 94411....., 95535....., 99124....., 94406....., 99632....., 77023....., 77802....., 944078....., 97049....., 99632....., 81799....., 98664....., 99082....., 95507....., 99121....., 70938....., 99121....., 70938....., 99121....., 89777....., 90805....., 94417....., 88852....., 98484....., 70751....., 98483....., 94402....., 92474....., 79891....., 9963949090, 82472....., 79954....., 94946....., 98669....., 99893....., 91772....., 93910....., 84639....., 86394....., 80961....., 94404....., 94917....., 72078....., 99493....., 77027....., 94917....., 94945....., 79950....., 93470....., 9890....., 93470....., 83309....., 94402....., 99084....., 89853....., 944069....., 88617....., 95507....., 83318....., 94417....., 88866....., 94417....., 88852....., 95506....., 94942....., 99632......
MISSED:
94402....., 95506....., 91770....., 77802....., 94404....., 72071....., 94404....., 72071....., 94404....., 94945......
REFUSED (May be when I was in TV studio)    7 కామెంట్‌లు:

Kishore చెప్పారు...

చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని చెప్తే సరిపోయేది కదా. కష్టపడి టైపు చేసి మరీ ఈ నంబర్లు ఇవ్వడం ఎందుకో అర్ధం కాలేదు. ఇవి ఏ (టెలి) మార్కెటింగ్ వాళ్ళకో దొరికితే పండగ చేసుకుంటారు.

శ్యామలీయం చెప్పారు...

బోలెడు ఫోన్ కాల్స్ వచ్చాయి. నిజమే. ఒప్పుకుంటాం. కాని వాళ్ళందరి నెంబర్లనూ‌ మీరు పబ్లిష్ చేయటం పొరపాటు పని. దయవేసి వెంటనే వాటిని తొలగించ ప్రార్థన. మాటవరసకు మీకు నేను ఫోన్ చేసానే అనుజోండి ఏదైనా సందర్భంలో - అది మీకూ నాకు మధ్యన మాత్రమే ఉండే ప్రవేట్ వ్యవహారం కదా. మీరు నా నెంబరును జనబాహుళ్యానికి పంచటానికి నేను మీకు లైసెన్స్ ఇచ్చినట్లు కాదు కదా? మీరిలా చేయటం కారణంగా నేనైనా మరొకరైనా ఇకపైన మీకు ఫోన్ చేయాలంటే పదిమార్లు ఆలోచించుకోవాలన్న మాట - మీకు ఫోన్ చేసినవారి అనుమతి అడగకుండానే మీరు వారి కాంటాక్ట్ నెంబరును బహిరంగంగా టముకు వేస్తారన్న భయంతో. ఆలోచించి చూడండని నా విన్నపం. అపైన మీ‌ చిత్తం. మా ప్రాప్తం.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Kishore and @శ్యామలీయం
-ధన్యవాదాలు

Jai Gottimukkala చెప్పారు...

భండారు శ్రీనివాస రావు గారూ,

శ్యామలీయం గారి వ్యాఖ్యను నేను వంద శాతం సమర్థిస్తాను. దయచేసి సదరు నంబర్లను తొలగించ ప్రార్థన. కాదూ కూడదంటే నంబర్లలో సవరణ (ఉ. 98481 xxx66) చేయండి. మీకు ఫోన్ చేసిన వారి నంబర్లన్నీ మీ ప్రచురించడం వారి ప్రయివేసి హక్కుకు భంగమే కాక వ్యక్తిగతంగా ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు.


మీరు పెద్దలు. తెలిసో తెలీకో చేసిన పొరపాటును సర్దుకుంటారని ఆశిస్తాను.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Jai Gottimukkala - నాకు తెలిసి, ఆ మాటకు వస్తే, నాతొ సహా కామెంటు కు కామెంటు రాయడం మాత్రమె చేస్తాం. తప్పు దిద్దుకున్నదీ లేనిదీ ఒరిజినల్ మళ్ళీ చూడం. నాకో చెడ్డ అలవాటు వుంది. ఎవరి సలహా అన్నా నచ్చితే మరో మాట లేకుండా క్షణాల్లో నా పొరబాటును సరిచేసుకుంటాను. అంతే కానీ తప్పు దిద్దుకుంటున్నాను అని ముందుగా మరో బహిరంగ ప్రకటన చేయను. ధన్యవాదాలు చెప్పి ముగిస్తాను. ఈ విషయంలో కూడా అదే చేసాను. గమనించగలరు.

Jai Gottimukkala చెప్పారు...

@Bhandaru Srinivasrao:

థాంక్స్ సార్!

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Jai Gottumukkala : ధన్యవాదాలు