tag:blogger.com,1999:blog-5449765236436053761.post945052768682062999..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: బాబోయ్ ఇన్ని కాల్సా! భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-19560218527800190512017-04-21T15:32:41.627+05:302017-04-21T15:32:41.627+05:30@Jai Gottumukkala : ధన్యవాదాలు @Jai Gottumukkala : ధన్యవాదాలు భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-78211257598936834282017-04-21T13:54:40.302+05:302017-04-21T13:54:40.302+05:30@Bhandaru Srinivasrao:
థాంక్స్ సార్!@Bhandaru Srinivasrao:

థాంక్స్ సార్!Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-53173111569469518892017-04-21T12:55:29.994+05:302017-04-21T12:55:29.994+05:30@Jai Gottimukkala - నాకు తెలిసి, ఆ మాటకు వస్తే, నా...@Jai Gottimukkala - నాకు తెలిసి, ఆ మాటకు వస్తే, నాతొ సహా కామెంటు కు కామెంటు రాయడం మాత్రమె చేస్తాం. తప్పు దిద్దుకున్నదీ లేనిదీ ఒరిజినల్ మళ్ళీ చూడం. నాకో చెడ్డ అలవాటు వుంది. ఎవరి సలహా అన్నా నచ్చితే మరో మాట లేకుండా క్షణాల్లో నా పొరబాటును సరిచేసుకుంటాను. అంతే కానీ తప్పు దిద్దుకుంటున్నాను అని ముందుగా మరో బహిరంగ ప్రకటన చేయను. ధన్యవాదాలు చెప్పి ముగిస్తాను. ఈ విషయంలో కూడా అదే చేసాను. గమనించగలరు. భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-90860728918877818822017-04-21T12:37:24.991+05:302017-04-21T12:37:24.991+05:30భండారు శ్రీనివాస రావు గారూ,
శ్యామలీయం గారి వ్యాఖ్...భండారు శ్రీనివాస రావు గారూ,

శ్యామలీయం గారి వ్యాఖ్యను నేను వంద శాతం సమర్థిస్తాను. దయచేసి సదరు నంబర్లను తొలగించ ప్రార్థన. కాదూ కూడదంటే నంబర్లలో సవరణ (ఉ. 98481 xxx66) చేయండి. మీకు ఫోన్ చేసిన వారి నంబర్లన్నీ మీ ప్రచురించడం వారి ప్రయివేసి హక్కుకు భంగమే కాక వ్యక్తిగతంగా ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు.

మీరు పెద్దలు. తెలిసో తెలీకో చేసిన పొరపాటును సర్దుకుంటారని ఆశిస్తాను.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-48948932918456984972017-04-20T21:58:28.663+05:302017-04-20T21:58:28.663+05:30@Kishore and @శ్యామలీయం
-ధన్యవాదాలు @Kishore and @శ్యామలీయం
-ధన్యవాదాలు భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-6530636603107052052017-04-20T20:59:26.613+05:302017-04-20T20:59:26.613+05:30బోలెడు ఫోన్ కాల్స్ వచ్చాయి. నిజమే. ఒప్పుకుంటాం. కా...బోలెడు ఫోన్ కాల్స్ వచ్చాయి. నిజమే. ఒప్పుకుంటాం. కాని వాళ్ళందరి నెంబర్లనూ మీరు పబ్లిష్ చేయటం పొరపాటు పని. దయవేసి వెంటనే వాటిని తొలగించ ప్రార్థన. మాటవరసకు మీకు నేను ఫోన్ చేసానే అనుజోండి ఏదైనా సందర్భంలో - అది మీకూ నాకు మధ్యన మాత్రమే ఉండే ప్రవేట్ వ్యవహారం కదా. మీరు నా నెంబరును జనబాహుళ్యానికి పంచటానికి నేను మీకు లైసెన్స్ ఇచ్చినట్లు కాదు కదా? మీరిలా చేయటం కారణంగా నేనైనా మరొకరైనా ఇకపైన మీకు ఫోన్ చేయాలంటే పదిమార్లు ఆలోచించుకోవాలన్న మాట - మీకు ఫోన్ చేసినవారి అనుమతి అడగకుండానే మీరు వారి కాంటాక్ట్ నెంబరును బహిరంగంగా టముకు వేస్తారన్న భయంతో. ఆలోచించి చూడండని నా విన్నపం. అపైన మీ చిత్తం. మా ప్రాప్తం.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-87991670709377968682017-04-20T19:54:21.537+05:302017-04-20T19:54:21.537+05:30చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని చెప్తే సరిపోయేది కదా. క...చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని చెప్తే సరిపోయేది కదా. కష్టపడి టైపు చేసి మరీ ఈ నంబర్లు ఇవ్వడం ఎందుకో అర్ధం కాలేదు. ఇవి ఏ (టెలి) మార్కెటింగ్ వాళ్ళకో దొరికితే పండగ చేసుకుంటారు.Kishorehttps://www.blogger.com/profile/12156179428734233031noreply@blogger.com