22, మే 2015, శుక్రవారం

ఎండల్ మండేలా

రెండు రాష్ట్రాల్లో చంద్రులేనాయే - అందుకే సూర్యుడికి కాలివుంటుంది,Image Courtesy Andhra Jyothi

3 కామెంట్‌లు:

పల్లా కొండల రావు చెప్పారు...

చంద్రుల ఫోజు చూడలేక సూర్యునికి కాలిందన్నమాట. అందుకే మండుతున్నాడన్న మాట :))

Narendar Reddy చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Narendar Reddy చెప్పారు...

శ్రీనివాస రావు గారూ, మీరు దీన్ని ఫోటో తీసి పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పత్రిక ని ఇంటర్నెట్ లో ఓపెన్ చేసి ఆ ఇమేజ్ ని కాపీ చేసుకుంటే సరి.