10, నవంబర్ 2014, సోమవారం

కారణం

నగరం చలి దుప్పటి కప్పుకుంది
కారణం
ఆలస్యం అనిపించి కనిపించని శీతాకాలమా!
అలవాటయిన అల్పపీడనమా!!


2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

వాహ్! వాహ్! ఏమి తవిక!

అజ్ఞాత చెప్పారు...

రక్షించారు, ఇంకా సీమాంధ్రుల కుట్ర అనకుండా!