22, నవంబర్ 2014, శనివారం

ఏదో ఒకటి కావాలి!

"పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసి పిల్లలకు పెద్ద
వాళ్ళ పేర్లు కలిసొచ్చేటట్టు పొడుగాటి పేర్లు పెడతారు. చివరికి, చిట్టీ, చిన్నా అంటూ పొట్టి పేర్లతో పిలుస్తారు.
బేగంపేట్ ఎయిర్ పోర్ట్ ను ఏ టాక్సీ
వాడయినా బేగంపేట్ అనే అంటాడు. అలాగే
శంషాబాదు ఎయిర్ పోర్ట్. ఏ పేరు పెట్టినా చివరికి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అనే. ఇక ఈ నాామకరణాాలన్నీ రాజకీయ వాదులాటలకోసం"NOTE: Courtesy Cartoonist 

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

Termina ki peru pettatam oka gouravam matrame.. taxi driver la reference cheep gaa vundi ...