6, జులై 2019, శనివారం
Discussion on Union Budget 2019 and YCP Leaders warning to Woman Employe...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ABN Andhra Jyothy టీవీ ఛానల్ లో యాంకర్ శ్రీనివాస్ నాతో నిర్వహించిన Public Point ముఖాముఖి చర్చాకార్యక్రమం.
5, జులై 2019, శుక్రవారం
హోదా కోసం పోరాడే దమ్ముందా జగన్ కి ? : జనసేన రాపాక ఛాలెంజ్ | Hot Topic wi...
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం Prime 9 News Channel Hot Topic With Journalist Sai చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు.
Discussion with women Representatives on Budget | -The Fourth Estate - 4...
ప్రతి గురువారం మాదిరిగానే సాక్షి టీవీ లో కిషోర్ నిర్వహించిన ఫోర్త్ ఎస్టేట్ చర్చాకార్యక్రమంలో నాతొ పాటు వివిధ రంగాలకు చెందిన మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.
3, జులై 2019, బుధవారం
ఎన్నికలముందు ఓటర్లకు వల..! | Debate On Cash Transfer Schemes Before Elec...
నిన్న మంగళవారం రాత్రి రుషి నిర్వహించిన NTv Live చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ అనూరాధ (టీడీపీ), శ్రీ గోవింద రెడ్డి (వైసీపీ)
Debate On Apex Court Seeks Poll Panel View on Direct Cash Transfer Schem...
ప్రతి బుధవారం మాదిరిగానే ఈరోజు ఉదయం HMTV న్యూస్ ఛానల్ లో రాజేష్ నిర్వహంచిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ పెంటపాటి పుల్లారావు (విశ్లేషకులు), శ్రీ పట్టాభి (టీడీపీ), శ్రీమతి పద్మజారెడ్డి (వైసీపీ), శ్రీమతి ఇందిరా శోభన్ (కాంగ్రెస్), శ్రీ రమేష్ రెడ్డి (బీజేపీ).
Debate On Are Direct Cash Transfer Schemes "electoral bribes"? SC Nnotic...
ప్రతి బుధవారం మాదిరిగానే ఈరోజు ఉదయం HMTV న్యూస్ ఛానల్ లో రాజేష్ నిర్వహంచిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ పెంటపాటి పుల్లారావు (విశ్లేషకులు), శ్రీ పట్టాభి (టీడీపీ), శ్రీమతి పద్మజారెడ్డి (వైసీపీ), శ్రీమతి ఇందిరా శోభన్ (కాంగ్రెస్), శ్రీ రమేష్ రెడ్డి (బీజేపీ).
1, జులై 2019, సోమవారం
Bandaru Sreenivas Rao Analysis Over Jagan 30 Days Government Administrat...
వాసిరెడ్డి వేణుగోపాల్ గారికి రోటీ పచ్చడి మాదిరిగా నాకు 'భ' మేనియా. సీరియస్ టీవీ చర్చల్లో మరీ సీరియస్ నెస్ పనికిరాదని అప్పుడప్పుడు ఈ 'భ' ప్రసక్తి తెస్తుంటాను. ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 టీవీ ఛానల్లో యాంఖర్ గోపి నిర్వహించిన చర్చాకార్యక్రమం కూడా చిత్రంగా దీంతోనే మొదలయింది. 'చర్చను ముందు భండారు శ్రీనివాసరావు గారితో అదే వత్తు 'భ' శ్రీనివాసరావు గారితో మొదలు పెడతానని అంటే నేను 'వత్తున్నర' అన్నాను. ఆయన ఎంత వత్తినా, నేను ఎంతగా వత్తి౦చినా చివరకు యూ ట్యూబ్ లోకి ఎక్కింది మాత్రం ఉత్త 'బ'. అంతటితో ఆగలే!
శ్రీనివాసరావును 'శ్రీనివాసురావు' అని మార్చి అసలు పేరుకు కు కొంత కొసరు తగిలించారు.
ఇప్పుడు నవ్వుకోవడం నా వంతు.
పొతే ఈనాటి చర్చలో నాతోపాటు శ్రీ నాగుల్ మీరా (టీడీపీ), శ్రీ వంగవీటి నరేంద్ర (బీజేపీ), శ్రీ బాలరాజు, వైసీపీ పోలవరం ఎమ్మెల్యే, ఫోన్ లైన్లో)
https://youtu.be/kXR1VuSHKWU
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)