అనే ఈ శాంతి శ్లోకం సహనానికి సంబంధించిన సూక్తి కాదు.
(గురు శిష్యుల) సహజీవన ఆవశ్యకత గురించిన తైత్తిరీయ ఉపనిషత్ ఉద్బోధ.
ఓం సహనావవతు।
సహనౌ భునక్తు।
సహ వీర్యం కరవావహై।
తేజస్వి నావధీతమస్తు మా విద్యా విషావహై॥
ఓం శాంతి: శాంతి: శాంతి:॥
దీని తాత్పర్యం:
“దేవుడా, మా ఇద్దరినీ (గురు-శిష్యులను) కాపాడు. మా ఇరువురికీ భోనం ప్రసాదించు. కలిసి శక్తితో పనిచేయగలుగుతాము. మా జ్ఞానాన్ని పరిపుష్టం చేయి, మేలు కలిగించు”