7, మార్చి 2017, మంగళవారం

666666


ఆరు లక్షల అరవై ఆరువేల ఆరువందల అరవై ఆరు.

ఈరోజు వరకు నా బ్లాగు (https://bhandarusrinivasarao.blogspot.in/) వీక్షకుల సంఖ్య. 

అందరికీ అక్షరాంజలి ! 

5 వ్యాఖ్యలు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

సంఖ్య చూడముచ్చటగా ఉంది 👍. అభినందనలు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ విన్నకోట నరసింహారావు గారు - ధన్యవాదాలు

అజ్ఞాత చెప్పారు...

It may not be accurate.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత: నాకూ సరిగ్గా తెలవదు. కుడి వైపు బాక్స్ లో ఈ అంకె కనబడింది. నిజమే అనుకున్నాను. కాకపోయినా ధన్యవాదాలు చెప్పడంలో తప్పులేదు కదా!

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మీ బ్లాగ్ వీక్షకుల సంఖ్య చెప్పినప్పుడు అది సరి కాకపోవచ్చునని ఓ అజ్ఞాత వ్యాఖ్య కొన్నిసార్లు వస్తుండడం చూస్తున్నాం. 2008 నుండి ఉన్న బ్లాగ్, ప్రాచుర్యం ఉన్న బ్లాగ్ కి అధిక సంఖ్యలో వీక్షకులుండడం ఆశ్చర్యమేముంది? పైగా ఆ సంఖ్య సిస్టమ్ చూపిస్తున్నదే కదా, అది సరి కాకపోవచ్చనే అనుమానానికి ఆస్కారం ఎక్కడ? పోనీ అటువంటి అనుమానం వస్తే దానికి ఆధారం ఏమిటో కూడా వివరిస్తే బాగుంటుందిగా.