20, ఫిబ్రవరి 2014, గురువారం

తిరుక్షవరం

'మా తిరుపతిని ఇచ్చేయండి' - కేంద్రానికి తమిళ నేత రాం దాస్ వినతి (ఈరోజు ఆంధ్ర జ్యోతిలో వార్త)
'సందట్లో సడేమియా అంటే ఇదే కాబోలు' - వ్యాఖ్య 

4 కామెంట్‌లు:

hari.S.babu చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
hari.S.babu చెప్పారు...

అప్పుడు చెన్నై - అంటే మదరాసు - ఇవ్వలేదుగా!. ఇప్పుడు చెన్నై ఇచ్చి తిరపతి తీసుకోమందాం - తిక్క కుదురుతుంది వెధవలకి.గుడి యెక్కడున్నా వెళ్ళొచ్చుగా!

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

హా, హా, హ. హరి గారు చెప్పినది మంచి ఐడియా.

hari.S.babu చెప్పారు...

కామెంటు నచ్చినందుకు కృతజ్ఞతలు,ఈ విభజన వల్ల తర్వాత యేం ఒరుగుతుందో తెలియదు గానీ అందరికీ లోకువైపోయామండీ!