9, ఫిబ్రవరి 2014, ఆదివారం

ధర్మ సందేహం


"కలిపేస్తే విడదీస్తాం" - డిగ్గీ
"విడదీస్తే కలిపేస్తాం" - కేసీఆర్  (ఈరోజు 'ఆంధ్ర జ్యోతి'లో వార్త)
"నన్నోడి తన్నోడెనా ? తన్నోడి నన్నోడెనా ?"
(మహాభారతం - ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టంలో పాంచాలి లేవనెత్తిన 'ధర్మ సందేహం' - వ్యాఖ్య)
(09-02-2014)

3 కామెంట్‌లు:

voleti చెప్పారు...

వీళ్ళు దౌపదీ వస్త్రాభరణం, యుద్దం తర్వాత జూడమాతున్న అధర్మరాజులు సార్..చక్కటి విశ్లేషణ ..ధన్యవాదములు..

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@voleti - Thanks

hari.S.babu చెప్పారు...

యేదో ఒకటి అఘోరించితె బాగానే ఉంటుంది, తొందరగా జరిగీతే సర్దుకుపోతాం. జనాన్ని విదదీసి కలుపుతారో కలిపేసి విదదీస్తారో తెలియని అయోమయంలో ఉంచి భీబత్స రసాన్ని మాత్రం బాగా పోషిస్తున్నారు.