18, ఫిబ్రవరి 2014, మంగళవారం

23 నిమిషాల్లో 29 వ రాష్ట్రం
4 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

నమ్మ శక్యంగా లేదు.

23 నిముషాలా? పొరబటుతున్నామేమో!
23 సెకండ్లు కావచ్చును.

చీకటిలో పెట్టి నడిపించిన భాగోతం గురించి వాళ్ళు దయతో చెప్పింది నమ్మి చావవలసిందే మరి.

ఓ. ముగ్గురు మాట్లాడారట కూడా! అందుకని అంత సేపు పట్టిందేమో ఒకవేళ. అందరూ అనుకూలురే మాట్లాడాలన్న అప్రకటిత నియమం ఉన్నట్లే కనిపిస్తోంది.

ఈ వ్యవహారం చాలా గొప్ప సంప్రదాయాన్ని సృష్టించింది.
ఇక ముందు ఏదైనా రాష్ట్రాన్ని తుంచాలన్నా పెంచాలన్నా కేంద్ర ఏకపక్షంగా ఏలాగైనా చేసుకోవచ్చును.

రాష్ట్రాలు కేవలం చిప్పలు పట్టుకొని గుమ్మం ముందు అడుక్కునే బిచ్చగాళ్ళకన్నా కనాకష్టమైన స్థితిలో ఉన్నాయి.

దేశం భవిష్యం ఇలా దివ్యంగా వెలుగుతుందన్నమాట.

Jai Gottimukkala చెప్పారు...

కిరణ్ కుమార్ రెడ్డి & నాదెండ్ల మనోహర్ చేసిన రెండు నిమిషాల నిర్వాకం కంటే ఇదెంతో నయం లెండి. నాలుగు ఘంటల చర్చలో సింహభాగం తినేసిన "బావిలో కప్పలను" అనడానికి ఎవరికీ మనసు రాదు.

Lesson: If you want to have a debate, come out of the well!

అజ్ఞాత చెప్పారు...

మాస్టారూ, శుభాకాంక్షలు. ఇకనైనా మీరు తిట్ల దండకం ఆపుతారని ఆశిస్తున్నాను. మీశ్సక్తి తెలంగాణా అభివృద్ది మీద చూపండి.

శ్రీరామ

అజ్ఞాత చెప్పారు...

జుట్టు చేతికిచ్చి కాళ్ళు గంతులెయ్యడం ఎరుగుదురా? అదే ఇది.