14, జనవరి 2014, మంగళవారం

జెయిల్లో సాటి ఖయిదీని గర్భవతిని చేసిన రాజకీయ ఖైదీలు ఎవ్వరు?


(తొలి వెలుగు సౌజన్యంతో)
http://www.youtube.com/watch?v=XP5Qch--DGk


(హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో వయోధిక పాత్రికేయ సంఘం ఏర్పాటుచేసిన సదస్సులో ప్రసంగిస్తున్న కేంద్ర సమాచార కమీషనర్ శ్రీ మాడభూషి శ్రీధర్) 


ఆర్టీఏకి తూట్లు పొడుస్తున్న ఐఏఎస్‌లు..!
టీటీడీ ఆర్టీఏ లెక్కల్లోకి ఎందుకు రాదు..?
కొందరు జర్నలిస్టుల అనైతిక దాడికి ఆర్టీఏ కమిషనర్ల రియాక్షనేంటి..?
టీటీడీ ఫైళ్లమీద పోరాడి గెలిచిన జర్నలిస్టు..?
ఆర్టీఏ రావడానికి 20 ఏళ్లకు ముందే 'సమాచారాన్ని' రాబట్టిన జర్నలిస్టు..?
కేజ్రీవాల్ ఎంట్రీకి భయపడి 'తగలబడ్డ' ఢిల్లీ సెక్రటేరియట్ ఫైళ్లపై 'మాఢభూషి' స్పందనేంటి? (పూర్తి వివరాలకు ఈ లింకు పై నొక్కండి)

(1) RTI Commissioner Madabhushi Sridhar at Symposium on RTI and journalists.
http://www.youtube.com/watch?v=XP5Qch--DGk

3 కామెంట్‌లు:

buddhamurali చెప్పారు...

అక్కడ మీటింగ్ లో బహిరంగంగా శ్రీధర్ ఆ నాయకుల పేర్లు చెప్పలేక పొయరెమొ.. మీకు తెలిస్తే ఆ పేరు చెప్పండి .. ఈ తరం వారికి తెలియదు .. ఓపెన్ సిక్రెట్ చెప్పడం ఇబ్బందేమీకాక పోవచ్చు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

మురళి గారికి – అది బ్లిట్జ్ కరంజియా కధ, ఎమర్జెన్సీ కాలంలో రాజకీయ ఖయిదీలను వుంచిన జెయిల్లో ఒక మహిళా ఖైదీ గర్భవతి అవుతుంది. అది పత్రికలో వచ్చినప్పుడు కరంజియా మీద కేసు పెడతారు. సమాచార హక్కు చట్టం లేని కాలం కావడం వల్ల రాసినదానికి రుజువులు చూపాల్సిన బాధ్యత ఆయనపై పడుతుంది. రికార్డులు చూపించేదిలేదని జైలు అధికారులు మొండికేస్తారు. దాంతో కేసు హై కోర్టు నుంచి సుప్రీం కోర్టుకు వెడుతుంది. అక్కడ జడ్జి రికార్డులు తన ముందు పెట్టమంటారు. చివరికి తేలిన విషయం ఏమిటంటే ఆమె గర్భవతి కావడానికి యే ఒక్కరో కారణం కాదని, పలువురు రాజకీయ ఖయిదీలకు దాంతో సంబంధం వుందనీ తేలుతుంది. క్లుప్తంగా ఇదీ కధ.

leo చెప్పారు...

మంచి విషయాన్ని పంచినందుకు ధన్యవాదాలు.