6, జూన్ 2016, సోమవారం

పెనం పైనుంచి ....

అయిదేళ్లుగా నానా రాతలూ రాస్తున్నావు. అదేదో సినిమాలకి రాస్తే కాస్త ఉభయతారకంగా వుండేది కదా! అని ఉచిత సలహా ఇచ్చాడు ఓ మిత్రుడు. పెనం మీద నుంచి పొయ్యిలో పడతావేమో చూసుకో అన్నాడు ఆ మాట విన్న మరో మిత్రుడు

1 కామెంట్‌:

Zilebi చెప్పారు...నానా రాతలు రాసిన
యే నాటికి కలుగు మేలు ? యెంచక్కా సి
న్మా నాడి గట్టిగ గనన్
మానావరిగా జిలేబి మాన్యత గలుగున్ !

చీర్స్
జిలేబి