11, జనవరి 2015, ఆదివారం

ప్రచార భారత్ !


ఈ ఫోటోలో రోడ్డు చూడండి,  అద్దం మాదిరి శుభ్రంగా  వుంది. చీపుళ్ళు చేతబట్టి ఎందుకు వూడుస్తున్నారో అర్ధంకావడంలేదు. ఇదే ప్రచారార్భాటం అంటే.(NOTE: Photo Courtesy Image Owner)

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

వీరు అందరు ఊడవక ముందు చెత్త వుంది. ఈ ఫోటో క్లీన్ చేసాక తీశారు. అర్ధం చేసుకోరు.....

శ్యామలీయం చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
శ్యామలీయం చెప్పారు...

ఈ రోజుల్లో ఫోటోలను కూడా అట్టే ఘట్టిగా నమ్మలేమండీ బాబూ!

ముందస్తుగా ఫోటో తీసి, ఆ తరువాత తాపీగా, ఆ ఫోటోలో రోడ్డు మీద కనిపించిన చెత్తాచెదారం అంతా ఫోటోఎడిటింగ్ చాకచక్యంతో తొలగించి ఉండవచ్చును కదా?

ఫోటోలో కనిపిస్తున్న నాయకులను ఎద్దేవా చేసేముందుగానే, మెడమీద తలకాయను మార్చి ఫోటోల్లో మాయలు చేసే ఈ రోజుల్లో ఫోటోలోనుండి కాస్త చెత్తను తొలగించలేరా అన్న అనుమానం తప్పకుండా రావాలి కదా?