10, జూన్ 2015, బుధవారం

సలాం రేడియో!


చిన్నప్పుడు పొద్దున్న పొద్దున్నే ఇది వింటుంటే రోజంతా హాయిగా గడిచినట్టు వుండేది. ఇప్పుడూ వినబడుతోంది. వినేవాళ్ళు తక్కువయిపోతున్నారు. వినాలనుకుంటే ఈ  లింకు ప్రయత్నించండి..
https://soundcloud.com/vjdilip/air4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Sir,

Given link is not working

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ సారీ అండీ. నేను ఆ లింక్ నుంచే నా సెల్ ఫోన్ లోకి డౌన్ లోడ్ చేసుకున్నాను. అంచేతే ధైర్యంగా పోస్ట్ చేసాను.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

లింక్ బాగానే పనిచేస్తోందే.
ఆకాశవాణి వారి మరపురాని signature tune మళ్ళా వినే / కావాలనుకున్నప్పుడల్లా వినగలిగే అవకాశం కలిపించిన శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు.

పల్లా కొండల రావు చెప్పారు...

లింక్ ఇపుడు పనిచేస్తోంది. ఆకాశవాణి లో పాడిపంటలు, గ్రామసీమలుకు సంబంధించిన ట్యూన్స్ కూడా బాగుంటాయి.