25, జూన్ 2013, మంగళవారం

అక్షరాలా లక్షాయాభై వేలు


భండారు శ్రీనివాసరావు వార్తావ్యాఖ్య(http://bhandarusrinivasarao.blogspot.in/) అనే పేరుతొ నేను ప్రారంభించిన నా ఈ బ్లాగు హిట్ల సంఖ్య నేటితో (25-06-2013) అక్షరాలా లక్షా యాభై వేలు దాటింది. ఇంచుమించు తొమ్మిది వందల వ్యాసాలూ, ఇతర రచనలు పోస్ట్ చేసాను. ఈ అక్షరయజ్ఞంలో పాలుపంచుకుని సహకరిస్తున్న వారందరికీ ఈ సందర్భంగా నా మనః పూర్వక కృతజ్ఞతాభివందనాలు భండారు శ్రీనివాసరావు
1 వ్యాఖ్య:

Pratap చెప్పారు...

srinivas garu mari gifts emi levaa..