14, ఆగస్టు 2018, మంగళవారం

విలేకరితో పందెం కాసిన రాహుల్ గాంధి


రాహుల్ గాంధి విలేకరుల గోష్టిలో ఒక సన్నివేశం చోటు చేసుకుంది. విలేకరుల ప్రశ్నల్లో భాగంగా టీవీ 5 ఎక్జిక్యూటివ్ ఎడిటర్ విజయ్ నారాయణ్ రాహుల్ పై ఒక ప్రశ్న సంధించారు, ‘రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ పార్టీకి వంద లేదా అంతకంటే ఎక్కువ స్థానాలు వస్తాయనుకుంటున్నారా’ అని. అంతటితో ఆగకుండా ‘పోనీ, రెండువందలు ప్లస్ రావడానికి ఛాన్సుందా’ అని రెట్టించారు. దాంతో రాహుల్ గాంధీ అక్కడే ఆగిపోయి ‘మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము, మీకేమైనా డౌటా’ అని అడిగారు. రాహుల్ గాంధి తన చేయి పట్టుకుని ‘ఇప్పుడు చెప్పండి, మీ పందెం ఎంత?’ అనడంతో విజయ్ ఒక క్షణం విస్తుపోయారు. వెంటనే తేరుకుని ‘మీరు అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రి అయిన తర్వాత ‘మా టీవీ 5 కి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వాలి’ అని జవాబు చెప్పారు. అది విని రాహుల్ నవ్వుకుంటూ మరో టేబుల్ వైపు వెళ్ళిపోయారు.

(ఎడిటర్స్ మీట్  లో రాహుల్ గాంధీతో నేను)One scribe asked Rahul. 
'When are you getting married?'
Rahul replied
'I have already married to Congress Party'

6 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...


మొబైలు భెల్ వారు యెందుకు తయారు చేయడంలేదనేనా రాహుల్ మీ చేయి పట్టుకుని ప్రశ్నిస్తున్నారు ? :)జిలేబి

సూర్య చెప్పారు...

మీ ఇమేజ్ ని రాహుల్ పెంచారా లేక రాహుల్ ఇమేజి ని మీరు పెంచారా అని డౌట్ వచ్చింది.

అజ్ఞాత చెప్పారు...

pappu antaru kani rahul anukunnantha pappu emi kaadhu he is intelligent

visit http://teluguvision.com తెలుగులో మూవీ న్యూస్, తెలుగులో మూవీ రివ్యూస్, తెలుగులో హెల్త్ టిప్స్ , తెలుగులో టెక్నాలజీ కోసం క్లిక్ చేయండి http://teluguvision.com

http://teluguvision.com చెప్పారు...

pappu antaru kani rahul anukunnantha pappu emi kaadhu he is intelligent

visit teluguvision తెలుగులో మూవీ న్యూస్, తెలుగులో మూవీ రివ్యూస్, తెలుగులో హెల్త్ టిప్స్ , తెలుగులో టెక్నాలజీ కోసం క్లిక్ చేయండి teluguvision

అజ్ఞాత చెప్పారు...

"pappu antaru kani"
ardhamaindi, meeru rahul babani lokesh babu to polchi a telivigala nirnayam tisukunnarani.
marappudu memu khachitqmga mi vignatani gauravitunnam. nirnayani amodistunnam. tappatlu.

అజ్ఞాత చెప్పారు...

ఆర్టికల్ చాలా బాగుంది
Leora News