13, జులై 2015, సోమవారం

వినదగునెవ్వరు చెప్పిన ........"తెలివికలవాడు తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాడు. అంతేకాదు, మళ్ళీ ఆ తప్పులు చేయకపోవడమే అతడి తెలివికి నిదర్శనం.
"ఇక మేధావులు ఇతరుల తప్పులనుంచి గుణపాఠాలు నేర్చుకుంటారు. మళ్ళీ మళ్ళీ ఆ తప్పులు చేయకపోవడం కూడా వారి మేధస్సుకు గీటురాయి.

"ఇంతకీ చెప్పేదేమిటంటే, మనం తెలివికలవాళ్ళం అయినా కాకపోయినా ఒక విషయం తెలుసుకోవడం అవసరం. అదేమిటంటే తప్పులు లేదా పొరబాట్లు అనేవి మన అనుభవాన్ని పెంచుతూపోతాయి. ఆ అనుభవమే మనం చేసే  తప్పులు తగ్గించుకోడానికి ఉపయోగపడుతుంది"   

కామెంట్‌లు లేవు: