4, ఫిబ్రవరి 2019, సోమవారం

అతి ముందు జాగ్రత్త

గత వారం మేము మా పత్రికలో పలానా వారు మరణించారని ప్రకటించడము, ఆ పలానా వారి మృతిపట్ల పలానా పలానా పెద్దమనుషులందరూ ప్రగాఢ సంతాపం వెల్లడించడము అందరికీ తెలిసిందే. దరిమిలా పలానావారు మరణించలేదనీ వారు తీవ్ర అస్వస్తతలో ఉన్నారనీ తెలిసి చింతించిన విషయమూ తెలిసిందే. పొతే పలానా వారు ఈసారి నిజంగా చనిపోయారని తెలియవచ్చింది. మావిలేకరులను పంపి ఆ వార్తను ధృవపరచుకోవడము కూడా జరిగింది. అయితే గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని పలానా వారి మరణం పట్ల పలానా పలానా వాళ్ళందరూ సంతాప ప్రకటనలు జారీ చేసిన పిదపనే పలానా వారి మరణ వార్తను ఈసారి ప్రకటించాలని మా సంపాదకవర్గం నిర్ణయించింది.
ఇట్లు
సంపాదకుడు
పలానా పత్రిక       

Debate on Why CBI Targets Kolkata Police Commissioner Rajeev Kumar | Mam...

ప్రతి  సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 News Channel లో Debate With Venkata Krishna కార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ గొట్టిపాటి రామకృష్ణ( టీడీపీ), శ్రీ విజయబాబు (బీజేపీ), శ్రీ నారాయణ మూర్తి (వైసీపీ), శ్రీ జీ. వీ. వెంకట రెడ్డి (కాంగ్రెస్)

3, ఫిబ్రవరి 2019, ఆదివారం

News Scan LIVE Debate With Vijay | 3rd February 2019| TV5News

ప్రతి ఆదివారం మాదిరిగానే ఈరోజు ఉదయం TV 5 News Channel  Vijay's News Scan చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీమతి పద్మజా రెడ్డి (వైసీపీ), శ్రీమతి అనూరాధ (టీడీపీ), శ్రీమతి సుహాసిని (బీజేపీ)

2, ఫిబ్రవరి 2019, శనివారం

What Modi Expecting From Andhra Through His Public Meetings in AP | Prim...

శనివారం రాత్రి మహా న్యూస్ ఛానల్ లో రాజేందర్ నిర్వహించిన ప్రైం టైం డిబేట్ కార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ అంబటి రామకృష్ణ (కాంగ్రెస్), శ్రీ గోవర్ధన రెడ్డి (టీడీపీ), శ్రీ వెంకట్ (బీజేపీ), శ్రీ లక్ష్మీనారాయణ (విశ్లేషకులు)

Chandrababu Naidu Scared of CBI Says BJP Leader Venkat | Prime Time Deba...

శనివారం రాత్రి మహా న్యూస్ ఛానల్ లో రాజేందర్ నిర్వహించిన ప్రైం టైం డిబేట్ కార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ అంబటి రామకృష్ణ (కాంగ్రెస్), శ్రీ గోవర్ధన రెడ్డి (టీడీపీ), శ్రీ వెంకట్ (బీజేపీ), శ్రీ లక్ష్మీనారాయణ (విశ్లేషకులు)

Did Modi Losing His Credibility in india? | Prime Time Debate | Mahaa News

శనివారం రాత్రి మహా న్యూస్ ఛానల్ లో రాజేందర్ నిర్వహించిన ప్రైం టైం డిబేట్ కార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ అంబటి రామకృష్ణ (కాంగ్రెస్), శ్రీ గోవర్ధన రెడ్డి (టీడీపీ), శ్రీ వెంకట్ (బీజేపీ), శ్రీ లక్ష్మీనారాయణ (విశ్లేషకులు)

Clashes in AP Politics Over PM Modi's AP Visit | Prime Time Debate | Mah...