29, జనవరి 2019, మంగళవారం
Sr NTR Unknown Facts Explained by Sr Journalist Bhandaru Srinivasa Rao |...
కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారితో ఒక విలేకరిగా నాకు అనుభవంలోకి వచ్చిన కొన్ని విచిత్రమైన విశేషాలు
KSR Live Show | Rahul Gandhi promises Minimum Income Guarantee - 29th Ja...
ప్రతి మంగళవారం మాదిరిగానే ఈరోజు ఉదయం సాక్షి టీవీ KSR Live Show చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ శివరామిరెడ్డి (వైసీపీ), శ్రీమతి ఇందిరా శోభన్ (కాంగ్రెస్), శ్రీ బి. చంద్రశేఖర్ (బీజేపీ).
28, జనవరి 2019, సోమవారం
Chandrababu Backstabbing Politics | Sakshi Special Discussion | ఎవరిదీ అ...
సోమవారం మధ్యాన్నం సాక్షి టీవీలో శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన ప్రత్యేక చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్న వారు శ్రీమతి లక్ష్మీ పార్వతి (వైసీపీ), ఫోన్ లైన్లో : శ్రీ నడింపల్లి సీతారామారాజు (సీనియర్ జర్నలిస్ట్)
Addepalli Sridhar about Pawan Kalyan Calls Jagan,Chandrababu for Special...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 Morning Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్న వాళ్ళు : శ్రీ రఘురాం (బీజేపీ), శ్రీ నారాయణ స్వామి (వైసీపీ), శ్రీ మాల్యాద్రి (టీడీపీ), శ్రీ అద్దేపల్లి శ్రీధర్ (జనసేన).
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)