8, జులై 2024, సోమవారం

రేపు మళ్ళీ పుడితే ఎంత బాగుణ్ణు

గత ఫిబ్రవరి నాలుగో తేదీ పోయిన రోజు.
జులై తొమ్మిది పుట్టిన రోజు.
మళ్ళీ రేపు పుడితే ఎంత బాగుంటుంది.
జరిగే పనేనా! 

కింది ఫోటో: 
పెళ్లి కుమారుడి దుస్తుల్లో మా రెండో వాడు సంతోష్.  ఇద్దర్నీ పోగొట్టుకుని నేను.

5 కామెంట్‌లు:

రాయలసీమ చౌదరి చెప్పారు...

ఇంత బాధలని దిగమింగుకున్న మీరు గొప్పవారే

అజ్ఞాత చెప్పారు...

Such pictures evoke poignant feelings. Stay strong sir.

అజ్ఞాత చెప్పారు...

రావు గారు
You are going into the phase of DarkRoom of RK Narayan. Better come out and go on with life

sarma చెప్పారు...

మీ జీవితంలో జరగకూడనివి జరిగిపోయాయి.ఎవరూ ఏమీ చేయలేనిది.నిరాశలో,నిస్పృహలో,కూరుకుపోయి డిప్రెషన్ లోకి జారుకుపోవడం సర్వ సహజం, బాధ తప్పదు, బాధ పడకా తప్పదు. డిప్రెషన్ లోకి జారుకుపోవడం సర్వసహజం ఐతే దానిలో కూరుకుపోవడం కూడనిది, జీవితం ఎంత కాలం తెలియదు, జరిగినదానికి విచారించి లాభం లేదు,జరగబోయే దాని గురించి ఆలోచించడం వ్యర్ధం. ప్రస్తుతంలోనే జీవించడం తప్పదు, ఈ డిప్రెషన్ నుంచి ఎవరికి వారే బయట పడాలి, తప్పదు, ఇదే జీవితం,విధి తప్పనిది.

ఓదార్పు కొంచం ఊరట కలిగించేది తప్ప బాధను తొలగించేది కాదు.

అజ్ఞాత చెప్పారు...

Bandaram sir, just remember that no one is going to stay here forever