1, ఆగస్టు 2020, శనివారం

"మన రేడియో, మా రేడియో, నా రేడియో"


అయిదేళ్ళ క్రితం కాబోలు నా మితృడు జర్నలిస్ట్ డైరీ సతీష్ రూపొందించిన వీడియోలో నేను.
'రేడియో కార్మికుడు' అని నన్ను పరిచయం చేసిన సతీష్ సహృదయతకు నా ధన్యవాదాలు.

Image may contain: Bhandaru Srinivas Rao

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

విడియో చూశాం, బాగుంది. రేడియో యొక్క ఆనాటి వైభవాన్ని చక్కగా వివరించింది. అయితే మిమ్మల్ని “రేడియో కార్మికుడు” అనడంలో భావం ఏమిటి?