29, సెప్టెంబర్ 2015, మంగళవారం

సాయంత్రం ఖాళీయేనా?


ఎర్రబడ్డ మొహంతో బాస్ గదిలోనుంచి బయటకు వచ్చింది.
“బుద్ధిలేని మనిషి, ఆడవాళ్ళతో ఇలాగానేనా మాట్లాడేది”
“లోపల ఏం జరిగిందేవిటి?”
“ఈ సాయంత్రం ఖాళీగా వుంటావా? వేరే ఏదన్నా పని ఉందా?’ అని అడిగాడు”
“నువ్వేమన్నావు”
“ఖాళీ గానే వుంటాను అని చెప్పాను”
“అతనేమన్నాడు?”
“ఏవన్నాడు? ఇవిగో ఈ కాగితాలన్నీ చేతికి ఇచ్చి టైప్ చేయమన్నాడు”


NOTE: Courtesy Image Owner

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

పాపం ఆవిడ ఆశించింది ఒకటీ...జరిగింది ఒకటీ...అప్సెట్ అయ్యింది.... పాపం...