16, ఫిబ్రవరి 2010, మంగళవారం

అమెరికా అనుభవాలు -2 -భండారు శ్రీనివాసరావు

3 వ్యాఖ్యలు:

kvsv చెప్పారు...

పోస్ట్ పూర్తిగా చూడలేక పోయామ్

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

తప్పు నాదే . ఈ ఆర్టికల్ పూర్తిగా పీడీఫ్ ఫైల్ లో వుంది . దాన్ని కట్ అండ్ పేస్టు పద్ద్దతిలో పోస్ట్ చేయాలనుకుని ఒక మిత్రుడి సాయం తీసుకున్నాను . లోటుపాట్లు సరిచేయడానికి ఆయన శక్తి కొద్దీ ప్రయత్నం చేస్తున్నారు . అంతవరకూ మన్నించాల్సిందిగా మనవి -భండారు శ్రీనివాసరావు

kanthisena చెప్పారు...

అనుమతి లేకుండా బ్యాగు పగులగొట్టడమే కాకుండా మళ్లీ సమయం ఆదా గురించి లెక్చర్లు దంచండం. ఆ మహాదేశానికే చెల్లు. ఓ మహా దేశం.. ఓ మహా గొప్ప నిఘా.. చాలా బాగుంది.
ఉగ్రవాదులను తుదముట్టించాల్సిందే... ప్రభుత్వమే ఉగ్రవాదకేంద్రమై దేశ దేశాల ఊపిరిని శాసిస్తున్నప్పుడు
ఉగ్రవాదులు ఎవరో నిర్వచించండం ఎలా?
అల్‌ఖైదాను ప్రోత్సహించిందీ, పోషించింది కూడా ఈ మహాదేశమే కదా.. నేను సైద్ధాంతిక చర్చకు పోవడం లేదు. ఎవరికయినా 'కర్మ పరిపాకం'అనుభవించక తప్పదన్నదే నా అభిప్రాయం. సెప్టెంబర్ 11 తర్వాత అమెరికా నగ్న స్వరూపాన్ని కళ్లకు కట్టినట్లు చిత్రీకరించారు. అభినందనలు