9, సెప్టెంబర్ 2024, సోమవారం

ఫోనుంటే తోడున్నట్టే..

ఫోనుంటే తోడున్నట్టే..

కాలం ఎంత మారింది. ఇరవై ఏళ్ళ క్రితం అమెరికా వచ్చినప్పుడు నా కాలక్షేపం కోసం తెలుగు టీవీ ఛానెళ్లు వచ్చేలా డిష్ టీవీ పెట్టించారు. ఇప్పుడు అలాంటి ప్రయాసలు ఏమీ అక్కర్లేదు. 
అయినా మొబైల్ తోనే సర్వస్వం అన్నట్టు తయారయింది నేటి పరిస్థితి. 
పెద్ద పెద్ద టీవీలు ప్రతి గదిలో వున్నాయి కానీ ఓటీటీలకే పరిమితం.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

వెలది, జూదం, మద్యం, వేట, కటువుగా మాట్లాడటం, కఠినంగా దండించడం, డబ్బు దుబారా చేయడం.. ఈ ఏడింటిని సప్తవ్యసనాలు అంటారు. అష్టమ వ్యసనం సెల్ ఫోన్.