13, జులై 2011, బుధవారం

మొత్తం ప్రపంచంలో అదృష్టవంతుడయిన మొగవాడు ఎవడంటే!

మొత్తం ప్రపంచంలో అదృష్టవంతుడయిన మొగవాడు ఎవడంటే!


(నెట్ లో చక్కర్లు కొడుతున్న జోక్)


ఇంకెవ్వరు?

 
మన కనిమొళి మొగుడు జి.అరవిందన్

ఎందుకంటారా?బాంకులోనేమో 214 కోట్లు –
భార్య మాత్రం భద్రంగా బందిఖానాలో
(అనుభవించు 'రాజా' అనుభవించు)

11 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

fantabulous, keka!!!

-Bharat

Rao S Lakkaraju చెప్పారు...

వావ్!

రాజేష్ జి చెప్పారు...

హహ్హ..కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ కేక..

ఆ అదృష్టవంతుడిని మొదటిసారి చూస్తున్నా..నాక్కూడా ఏవైనా అదృష్టం పడుతున్దంటారా?

అనుభవించు రాజా..అన్నరీతిలో ;)

అజ్ఞాత చెప్పారు...

తప్పక పడుతుంది, రాజేష్. తధాస్తు! కోట్లు రావడం కాకున్నా రెండోది అంత కష్టసాధ్యం కాదు. :)) :P

అజ్ఞాత చెప్పారు...

బి.ఎస్.అర్ గారూ,వారి సంగతి బాగానె వుంది కానీ,గత 6-7 సంవత్సరాలుగా మన స్టెట్ లొ లొ జరిగిన అవినేతి గురించి సవివరం గా మే బ్లాగు లొ ప్రచురించ గలరు.

రాజేష్ జి చెప్పారు...

$Snkr గోరు

ఏంటీ..అను'భవసా(గ)రమా? ;)

SJ చెప్పారు...

:))

karlapalem Hanumantha Rao చెప్పారు...

జోక్ బాగుంది శ్రీనివాస రావు గారూ!

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@karlapalem hanumantharao-ధన్యవాదాలు -భండారు శ్రీనివాసరావు

sambasivarao.nulu చెప్పారు...


బాంకులోనేమో 214 కోట్లు..........

భార్య మాత్రం భద్రంగా బందిఖానా కొట్లో...

-అని ప్రాస కోసం పాకులాడితే ఇంకా బావుంటదేమో...!!

అజ్ఞాత చెప్పారు...

సుందరాంగి కనిమొళిని పొందుతో అందలమెక్కిన 2జి రాజా ఎంతటి అదృష్టవంతుడు?