25, డిసెంబర్ 2010, శనివారం

HAPPY NEW YEAR – 2011

HAPPY NEW YEAR – 2011వొత్తిలా వెలగండి

కత్తిలా మెరవండి

కొత్త ఏడాదిలో

ఎత్తుగా ఎదగండి

అత్తరువు గంధమై

చిత్తరువు చందమై

కొత్త ఏడాది

మిము హత్తుకోవాలి!నూతన సంవత్సర శుభాకాంక్షలతో – HAPPY NEW YEAR

-నిర్మలాదేవి, భండారు శ్రీనివాసరావు – హైదరాబాద్

4 కామెంట్‌లు:

Admin చెప్పారు...

Same To You.

Rao S Lakkaraju చెప్పారు...

శ్రీనివాసరావు గారూ
Happy New Year to you and your family.

మంద పీతాంబర్ చెప్పారు...

ముందుగా యిచ్చినా,

అందరికీ నచ్చిన,

అందంగా విచ్చిన, ఎఱుపు గులాబీలతో,

ముచ్చటగా వచ్చి ,

అచ్చెరు వొనరించిన

"మీ నూతన సంవత్సర శుభాకాంక్షలు"

మనసును మురిపింప జేసాయి .

మీకు నా శుభా కాంక్షలు.

prasaad Sarma చెప్పారు...

పెద్దలు శ్రీనివాస రావు గారికి,
మీ శుభాకాంక్షల సందేశానికి ధన్యవాదాలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు 2011 సంవత్సరం అత్యంత ఆనంద దాయకం కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. బై ది వే స్వర్గీయ తిలక్ గారితో మీకు, మన న్యూస్ రూంకు సంబంధించిన ఇతర మితృల ఞాపకాలు వ్రాస్తారని ఎదురు చూస్తూ ఉన్నాను.

కృతఞతలు.
ప్రసాద్ శర్మ
రోశయ్య గారి మాజీ పి.యస్.