14, జనవరి 2023, శనివారం

జంధ్యాలకో నూలుపోగు- భండారు శ్రీనివాసరావు

(జనవరి 14 జంధ్యాల జయంతి) 

జంధ్యాల వీర వేంకట దుర్గా శివ సుబ్రమణ్య శాస్త్రి. ఇంగ్లీష్ అక్షరాల్లో పొడి పొడిగా రాస్తే జే.వీ.డీ.ఎస్. శాస్త్రి. ఇంకా పొడి చేసి క్లుప్తంగా చేస్తే జంధ్యాల. 

మొదటి పొడుగాటి పేరు బారసాలనాడు బియ్యంలో రాసి పెట్టింది. రెండోది, కాస్త పొట్టిపేరు, స్కూలు, కాలేజీ రికార్డుల్లో రాసుకున్నది. ముచ్చటగా మూడోది ‘జంధ్యాల’ అనే ‘కలం పేరు’ చిరస్థాయిగా వెండి తెరపై స్థిరపడిపోయిన పేరు. తెలుగు హాస్యానికే వన్నె తెచ్చిన పేరు. అందుకే, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకుని అలా వుండిపోయింది.

ఈ భూమ్మీద పడ్డ ప్రతి బిడ్డా ఏడుస్తూనే కళ్ళు తెరుస్తుంది. 1951లో నరసాపురంలో జంధ్యాల పుట్టినప్పుడు బొడ్డు కోసిన మంత్రసాని జాగ్రత్తగా గమనించి వుంటే, ఏడుస్తున్న ఆ పిల్లాడి పెదవుల నడుమ సన్నటి నవ్వుతెర కనిపించి వుండేదేమో.

జంధ్యాల నాన్నగారు జంధ్యాల నారాయణమూర్తి బెజవాడలో పేరుమోసిన వ్యాపారి. అనేక జిల్లాలకు బుష్ రేడియో డీలరు. ఆ రోజుల్లో రేడియోలకి మంచి గిరాకి. అంచేత నారాయణ మూర్తిగారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగిపోయింది.

పుటకల నాటికే జంధ్యాల బంగారు పిచిక. బీసెంటు రోడ్డులో ఏడంతస్తుల భవనం.

(ఏడంటే ఏడు అనికాదు, పెద్ద భవనం అని కవి హృదయం. నిజంగానే చాలా పెద్ద ఇల్లు. ఎదురుగా వున్న మోడరన్ కేఫ్ కంటే ఎత్తుగా వుండాలని నారాయణమూర్తిగారు ముచ్చట పడి కట్టించుకున్నారని ఆ రోజులనాటి ముచ్చట) అది కట్టుకున్నాక వాళ్ళ నివాసం, క్షీరసాగర్ కంటి ఆసుపత్రి దగ్గర నుంచి బీసెంటు రోడ్డుకి మారింది.

మాచవరం ఎస్సారార్ కాలేజీలో మేము, అంటే జంధ్యాల, నేను ఒకే బెంచిలో కూర్చుని బీకాం చదువుతున్నట్టు నటిస్తున్నరోజుల్లో, కాలేజీ ప్రిన్సిపాల్ తో సహా అయ్యవార్లందరూ సైకిళ్ళమీద కాలేజీకి వస్తుండేవారు. మన జేవీడీఎస్ శాస్త్రి మాత్రం, అంబాసిడర్ కారులో వెనక సీట్లో కూర్చుని దర్జాగా వచ్చేవాడు. డ్రైవరు డోరు తెరిచి నిలబడితే కారు దిగి కాలేజీలో కాలు పెట్టే జంధ్యాలకు ‘కారున్న కుర్రకారు’ అని పేరు పెట్టింది కూడా నేనే.

చదువులోనే కాకుండా శాస్త్రి, ఇతర విషయాల్లో కూడా ముందుండేవాడు. కాలేజీ కల్చరల్ అసోసియేషన్ కు ఆయనే మకుటంలేని కార్యదర్శి. కవితలు, గేయాలు గిలికే అలవాటున్న నాకు కూడా ఆ మకుటంమీద కన్నుపడింది. వెనకాముందూ చూసుకోకుండా ఏకంగా ఆయనపైనే పోటీ చేశాను. అయితే ఆయన మకుటం గట్టిది, నేను కొట్టిన దెబ్బ ఓటిది అని ఇట్టే తేలిపోయింది. ఓడిపోతే పోయాను కానీ, ఆయనతో నా స్నేహం గట్టిపడింది. ఆయన మిత్ర బృందంలో నాకూ స్థానం దొరికింది. ఇక ఆ మూడేళ్ళూ కలిసే తిరిగాము చదువయినా, సంధ్యయినా! 

తెలుగు సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగిన నాగయ్య ఒక తరానికి తెలుసు. నాగేశ్వరరావు మరో తరానికి తెలుసు. నాగార్జున ఇంకో తరానికి తెలుసు. ఒక తరానికి తెలిసిన వాళ్ళు మరో తరానికి అట్టే తెలియకపోవడంలో విడ్డూరం ఏమీ లేదు. అన్ని తరాలను నవ్వుల్తో రంజింప చేసిన జంధ్యాల నిజంగా అమరుడు

కింది ఫోటో:  కాలేజి రోజుల్లో జంధ్యాల 


 


16 కామెంట్‌లు:

hari.S.babu చెప్పారు...

అసలు క్రీ.పూ 623వ సంవత్సరం మొదలు బుధ్ధుని మహాపరినిర్వాణం జరిగిన కాలం మధ్యన గౌతమ బుధ్ధుడు తిరిగిన ప్రాంతాలలో పాళీ భాష ఎంతమంది మాట్లాడారు,ఎంతమందికి అది వాడుక భాష అయ్యింది?
మనం చెప్తే అతి హిందూత్వ వాదుల బనాయింపు పాండిత్యం అంటారు.Kenneth Roy Norman అనే వ్యక్తి సామాన్యుడు కాదు.ప్రపంచ ప్రసిధ్ధి ఉన్న University of Cambridgeకి చెందిన Middle Indo-Aryan languages మీద సాధికారిక పరిజ్ఞానం ఉన్నవాడు.అతనే its emergence was based on a misunderstanding of the compound pāli-bhāsa, with pāli being interpreted as the name of a particular language అనేస్తున్నప్పుడు భారతదేశంలో బుధ్ధుడు తిరిగిన ప్రాంతాల్లో పాళీ భాష కోసం ఇప్పుడు మనం వెతికితే తిరుగులేని ఆధారాలు ఎలా దొరుకుతాయి?
అత్యంత సుదీర్ఘమైన పరిశోధనల అనంతరం వాళ్ళకి వాళ్ళే చెప్పుకున్న ఆణిముత్యాలు ఇట్లా ఉన్నాయి:Pali was first mentioned in Western literature in Simon de la Loubère's descriptions of his travels in the kingdom of Siam.An early grammar and dictionary was published by Methodist missionary Benjamin Clough in 1824, and an initial study published by Eugène Burnouf and Christian Lassen in 1826 (Essai Sur Le Pali, Ou Langue Sacree de La Presqu'ile Au-Dela Du Gange).The first modern Pali-English dictionary was published by Robert Childers in 1872 and 1875.తెలుగులోకి అనువదిస్తే మార్చి చెప్పానని అంటారు గాబట్టి యధాతధం దించేశాను.చదివారు కదూ!
అసలు పాళీ భాషయే హుళక్కి బుళక్కి అని తేలిపోయింది గద.ఒక కొత్త మతాన్ని హిందువుల మీద రుద్దడానికి వీళ్ళే ఒక చెత్తభాషని పుట్టించి అందాల రాముడు సినిమాలో ఏయన్నార్ నాగభూషణాన్ని ఏడిపించటానికి వంటపాత్రల్నీ కూరగాయల్నీ చెట్లకింద దాచేసి వచ్చినట్టు కొన్ని రాళ్ళమీద ఈ భాషలో శాసనాల్ని చెక్కించి అక్కడక్కడ పాతిపెట్టి తుఫానొచ్చి లాంచీలు కొట్టుకుపోయాయని అబధ్ధం చెప్పాక మళ్ళీ ఏయన్నారూ రాజబాబూ "ఇదిగో ఇక్కడ బూరెల గంగాళం దొరికింది,ఇదిగో ఇక్కడ పళ్ళాలూ గ్లాసులూ దొరికాయి" అన్న టైపు క్యామిడీ తవ్వకాలు చేసి కట్టుకధల్ని చరిత్ర చొప్పున అల్లేశారనేది యావన్మంది హిందువులకీ అర్ధం అయ్యింది కదూ!
ఇక,268 BCE మొదలు 232 BCE వరకు ఉత్తర దక్షిణాలలో చూస్తే ఇప్పటి ఆఫ్ఘనిష్తాన్ నుంచి అస్సాము తప్ప ఇప్పటి ఈశాన్య రాష్ట్రాలని కలుపుకుని తూర్పు పదమరలలో చూస్తే హిమాలయాల దిగువ నుంచి కేరళ తప్ప ఇప్పటి భారతదేశపు రాష్ట్రాలను పరిపాలించిన అశోక సామ్రాట్టు "Major rock edicts,Minor rock edicts,Separate rock edicts,Major pillar edicts,Minor pillar edicts" అన్నీ కలిపి 33 శిలా శాసనాలు వేయించితే 20వ శతాబ్దంలో లార్డ్ కన్నింగుహాం గారు వచ్చి తవ్వి తీసేవరకు మనలో ఎవరికీ అశోకుడు అనే గొప్ప చక్రవర్తి మన చరిత్రలో ఉన్నాడని తెలియనే తెలియదంట!
ఇంతకన్న పోరంబోకు తనం ఎక్కడ ఉంటుంది,చెప్పండి!ఇంకొక దగుల్బాజీ స్టేట్మెంటు ఏంటంటే ఇంగ్లీషోళ్ళు రాకముందర మనవాళ్ళకి చరిత్రని రికార్డు చెయ్యడం తెలియదంట!కల్హణుడు కాశ్మీర దేశపు రాజులను గురించి చెప్పిన "రాజ తరంగిణి" ఎప్పటిది?పాందవాగ్రజుడి మనవడు జనమేజయుడు తన తాతగారిని ప్రస్తావిస్తూ యుధిష్టిర శకంలో కాలాన్ని చెప్తూ వేయించిన శాసనం దొరికింది కదా,కనిపిస్తున్నది కదా!శాతవాహన వంశ స్థాపకుడైన శ్రీ ముఖ శాతకర్ణి గురంచీ శాలివాహన శక స్థాపకుడైన గౌతమి పుత్ర శాతకర్ణి గురించీ వాళ్ళు వేయించిన శాసనాల వల్లనే కదా తెలిసింది!
మన వాస్తవ చరిత్రలోకి కల్పిత పాత్రల్ని దూర్చిన స్కవుండ్రల్స్ వాళ్ళు చెప్తున్న అబధ్ధాల్ని నిజం అని నమ్మించడానికి మనకి చరిత్రని నమోదు చెయ్యడం తెలియదని వాగితే మనం ఎందుకు నమ్మాలి? నేను మిమ్మల్ని ఇక్కడ అడిగిన అడుగుతున్న ప్రశ్నలని మీరు కూడా హిస్టరీ మ్యాస్టర్లని అడగండి.వాళ్ళకి తెలియకపోతే యూనివర్సిటీ ప్రొఫెసర్లని అడిగి తెలుసుకుని చెప్పమనండి.గోల్మాల్ గుమాయించి సుత్తి వాయించడం కాదు,సాక్ష్యాలు చూపించమని నిలదియ్యండి.జవాబు చెప్పేవరకు మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉండండి.అన్ని ప్రశన్లూ గుర్తు లేకపోతే ఒకే ఒక్క ప్రశ్నకి జవాబును రాబట్టండి.
అది,"క్రీ.శ 18వ శతాబ్దం తర్వాత పుట్టిన పాళీ భాషని క్రీ.పూ 3వ శతాబ్దం నాటి అశోకుడు ఎలా నేర్చుకున్నాడు?" అని.

జై శ్రీ రాం!

అజ్ఞాత చెప్పారు...

హరిబాబూ ఏమిటీ సుత్తి ? జంధ్యాల సుత్తి కేరెక్టర్ పెట్టారని ఈ టపాకి సంబధం లేని లొల్లి యిక్కడెందుకు ?

hari.S.babu చెప్పారు...

ఓయి ఆజ్ఞాతా!

"James Prinsep, a British antiquary and colonial administrator was the first person to decipher Ashoka’s edicts.
They were kept in public places and along trade routes so that the maximum number of people would read them.
"

ఈ రెండే రెండు వాక్యాలు మన NCERT వారు కలక్టర్లని తయారు చెయ్యడం కోసం చెప్తున్న పాఠంలో ఉన్నాయి.క్రీ.పూ 3వ శతాబ్ది నాటి అశోకుడు రహదారి కూడళ్ళూ వ్యార కేంద్రాల యొక్క రవాణా మార్గముల వద్ద ఎక్కువమంది చదివుతారని పాతించిన శాసనాలను 18వ సతాబ్దపు జేమ్సు ప్రిన్సెపు గారు ఇంగలాడు నుంచి మన దేశం వచ్చి మట్టిలో కూరుకుపోయిన వాటిని తవ్వి తీసి చూపించరెవరకు సుమారు 2000 సంబత్సరాల పాటు నడిచిన చరిత్రలో భారతీయులు ఎవరూ చూడలేదనేది నీకు సుత్తిలా అనిపించడం లేదా?

They were kept in public places and along trade routes so that the maximum number of people would read them. అని రాస్తున్నప్పుడు ఆ రచయితకి James Prinsep, a British antiquary and colonial administrator was the first person to decipher Ashoka’s edicts. అని తను రాసినది ఎట్లా సాధ్యం అనే అనుమానం కూడా రాలేదు.మన దేశపు చరిత్ర గురించి జరిగిన కుట్రని బయటపెడుతూ అంత బలమైన క్లూ ఇస్తే నీకు సుత్తిలా అనిపిస్తున్నది.

"మన వాస్తవ చరిత్రలోకి కల్పిత పాత్రల్ని దూర్చిన స్కవుండ్రల్స్ వాళ్ళు చెప్తున్న అబధ్ధాల్ని నిజం అని నమ్మించడానికి మనకి చరిత్రని నమోదు చెయ్యడం తెలియదని వాగితే మనం ఎందుకు నమ్మాలి?" అని నేను అడుగుతున్నది ఎవరి చరిత్ర గురించి?

జ్ఞానం కొనుక్కుంటే రాదు బాసూ,శ్రధ్ధతో వస్తుంది.చరిత్రని వాళ్ళు భ్రష్టు పట్టించింది కూడా "మన దేశపు చరిత్ర గురించి జరిగిన కుట్రని బయటపెడుతూ అంత బలమైన క్లూ ఇస్తే నీకు సుత్తిలా" అనిపించేటట్టు చెయ్యడానికే.వాళ్ళు వాళ్ల లక్షాన్ని చేరుకోవడంలో సక్సెస్ అయ్యారు.నువ్వే సాక్ష్యం.

జై శ్రీ రాం!

hari.S.babu చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...

ముస్లీముకూ, ఆంగ్లేయులూ మన విజ్ఞాన్నంతా ఎత్తుకెల్లి మిగిలిందంతా ద్వంసం చేశారని అనుకునంటూన్నాంకదా. అలా హిందువులు అషోకుడి స్థూపాల్ని ధ్వంసం చేశారని ఎందుకనుకోగూడదూ?

hari.S.babu చెప్పారు...

"అజ్ఞాత చెప్పారు...
ముస్లీముకూ, ఆంగ్లేయులూ మన విజ్ఞాన్నంతా ఎత్తుకెల్లి మిగిలిందంతా ద్వంసం చేశారని అనుకునంటూన్నాంకదా. అలా హిందువులు అషోకుడి స్థూపాల్ని ధ్వంసం చేశారని ఎందుకనుకోగూడదూ?"

hari.S.babu
అనుకోవటానికే అయితే ఎన్నయినా అనుకోవచ్చు.కాకపోతే అది ఫాంటసీ ఖద అవుతుంది తప్ప చరిత్ర కాదు.బట్టయితే ప్రూఫ్ ఉండాలి హిస్టరీ అని చెప్పటానికి.ప్రూఫ్ అనేది ఎనిమిది రకాలు.ఉదాహరణకి నాస్తికులు "లేని దేవుడికి ప్రూఫులు ఉందవు కాబ్ట్టి మేము ప్రూఫులు చూపించం" అని వాదిస్తూ ఉంటారు.కానీ క్లాసికల్ ఆర్గ్యుమెంటరీ లాజిక్ ప్రకారం అది శుధ్ధ తప్పు.ఉదాహరనకి నేను నీకు "మా పెరట్లో ఉన్న పూలచెట్లనుంచి రెండు ఎర్రని పువ్వులూ రెండు పసుప్పచ్చని పువ్వులూ తీసుకురా!" అన్నప్పుడు మా పూలతోటలో పసుప్పచ్చని పూలు లేకపోతే ఏం చేస్తావు?తిరిగి వచ్చి రెండు ఎర్రని పువ్వులు మాత్రమే ఇచ్చి "మీ పూలతోటలో పసుప్పచ్చని పువ్వులు లేవు!" అని చెప్తావు,అవునా?అట్లాగే ఆధారాలు లేకుండా " హిందువులు అషోకుడి స్థూపాల్ని ధ్వంసం చేశారని" అనకూడదు.చెప్పానుగా,నా ఇష్టం అనుకుంటాను అంటే నేను నిన్నేమీ అనను.కాకపోతే అది ఫాంటసీ ఖద అవుతుంది తప్ప చరిత్ర కాదు, అంతే.

మోడర్న్ సైంటిఫిక్ రీసెర్చి ఏ సబ్జెక్టులో చేసినా Title,Abstarct,Introduction,Discussion,Materials,Experiment,Output Data,Conclusion,references అనే వాటిని కవర్ చెయ్యాలి.హిస్టరీలో Materials,Experiment బదులు Source Documents,Excuvations,Coinage,Artefacts,Edicts వంటివి వస్తాయి.

దాదాపు అశోకుడు కాలగర్భంలో కలిసిపోయిన 2000 సంవత్సరాల తర్వాత లందను నుంచి వచ్చిన లార్డ్ కన్నింగ్ హాం గారికి 33 శాసనాలు ఆయా ప్రదేశాల్లో తవ్వితే బయటపడతాయని ఎలా తెలిసింది?అంత సుదీర్ఘ కాలపు చరిత్రలో ఏ భారతీయుడికీ ఎందుకు తెలియలేదు?

మీరు "అలా హిందువులు అషోకుడి స్థూపాల్ని ధ్వంసం చేశారని ఎందుకనుకోగూడదూ?" అని ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళు ధ్వంసం చేసింది ఎవరి చరిత్ర అనుకుంటున్నారు మీరు?వాళ్ళు చెప్పిన తప్పుడు చరిత్ర వెనక దాచేసిన నిజమైన చరిత్ర మీది కాదని అనుకుంటున్నారు,అవునా?

ఆలోచించండి!

hari.S.babu చెప్పారు...

అజ్ఞాత చెప్పారు...
హరిబాబూ ఏమిటీ సుత్తి ? జంధ్యాల సుత్తి కేరెక్టర్ పెట్టారని ఈ టపాకి సంబధం లేని లొల్లి యిక్కడెందుకు ?

hari.S.baabu
SWAROVSKI ఎద్వర్టయిజుమెంటుకీ జంధ్యాలకీ ఏమి సంబంధం ఉంది మిత్రమా!

అజ్ఞాత చెప్పారు...

అదేంటి హరిబాబూ! అక్కడలెవ్వంటే లేనిదాన్ని చూపించి లేదని ప్రూవ్ చెయ్యలికదా నీలెక్కలో? నీదేవుడు నాస్తీకుడీ లెక్కప్రకారం.

అజ్ఞాత చెప్పారు...

ఆ స్వరోస్కి యాడ్ ద్వారా నాలుగు కాసులైనా రాల్తాయి. నీ సుత్తి కబుర్లతో కాణీ కూడా రాదుగా?

hari.S.babu చెప్పారు...

అజ్ఞాత చెప్పారు...
అదేంటి హరిబాబూ! అక్కడలెవ్వంటే లేనిదాన్ని చూపించి లేదని ప్రూవ్ చెయ్యలికదా నీలెక్కలో? నీదేవుడు నాస్తీకుడీ లెక్కప్రకారం

hari.S.babu
ఇంతసేపట్నించి మిత్రమా అని పిలుస్తున్నది నువ్వు "మన వాస్తవ చరిత్రలోకి కల్పిత పాత్రల్ని దూర్చిన స్కవుండ్రల్స్" చెప్పిన కట్టుకధల్ని నమ్మని బుధ్ధిమంతుడివి అయి ఉంటావని చిన్న డౌట్ ఉండటం వల్ల.

ఏరా!మన వాస్తవ చరిత్రలోకి కల్పిత పాత్రల్ని దూర్చిన స్కవుండ్రల్స్ వాళ్ళు చెప్తున్న అబధ్ధాల్ని నిజం అని నమ్మించడానికి మనకి చరిత్రని నమోదు చెయ్యడం తెలియదని వాగితే నీకు సుత్తి అనిపించలేదు గానీ మన దేశపు చరిత్రలో వేరేవాళ్ళు దూర్చిన విషయం గురించి చెప్తుంటే నీకు భరించలేని సుత్తిలా ఉందా?

సైన్సు గురించి ఓ అంటే ఢం తెలియదు నీకు.అయినా తెలిసినట్టు మాట్లాదతావు.సమ్యమనంతో సైంటిఫిక్ హిస్టరీ రైటింగ్ ఇలా ఉండాలి అని విశ్లేషించి చెప్తే డైవర్షన్ ట్రిక్కు ప్లే చేస్తూ "నీ దేవుడూ నీ నాస్తికుడూ నీ లెక్కా" అంటావేంట్రా స్కవుండ్రల్!

నాలెడ్జి ఉంటే చూపించు.చిరు డ్రీము గాడిలా ట్రొలింగే చేస్తాను అంటే నేనూ నిన్ను ట్రోలింగు చేస్తాను.బైరి నర్రి గాణ్ణి ఒక్కణ్ణే కదా హిందువులు తన్నగలిగింది అంతకు మించి హింద్వులకి చాతకాదు అనుకుంటున్నావు కాబోలు,ఇకమీదట నీతో సహా ప్రతోడికీ అదే ట్రీట్మెంట్ ఇస్తాం.మీకు మామీద "అదేంటి హరిబాబూ! అక్కడలెవ్వంటే లేనిదాన్ని చూపించి లేదని ప్రూవ్ చెయ్యలికదా నీలెక్కలో? నీదేవుడు నాస్తీకుడీ లెక్కప్రకారం" అనే స్థాయిలో ఉన్న ద్వేషమూ అసహ్యమే మాకు మీమీద కూడా ఉంది.మాకు దొరకాలే గానీ ఒక్ఖణ్ణీ కూడా వదిలేది లేదు.

జై శ్రీ రాం!

hari.S.babu చెప్పారు...

అజ్ఞాత చెప్పారు...
ఆ స్వరోస్కి యాడ్ ద్వారా నాలుగు కాసులైనా రాల్తాయి. నీ సుత్తి కబుర్లతో కాణీ కూడా రాదుగా?

18 జనవరి, 2023 4:21 PMకి

hari.S.babu
డబ్బులే ముఖ్యం అనుకుంటే అమ్మలనీ అక్క్లనీ వూళ్ళో వాళ్ల దగ్గిర పండబెట్టు, కోట్లకి పదగలెత్తొచ్చు.చిరుడ్రీంసు గాడికి అలవాటే కదా!

Chiru Dreams చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Chiru Dreams చెప్పారు...

హరిబాబుగాడికి ఇన్నిరోజులతర్వాత మూడొచ్చింది. వీడీపెళ్ళామేమో దగ్గరికి రానివ్వదు. అందుకే దానికి నన్ను గుర్తిచేస్తే.. అది నన్ను ఊహించుకుంటూ కళ్ళుమూసుకోని వీడికిందపండుకుంటది. ఎప్పట్లాగే 10 సెకన్లకి ఔటు. ఇక బయటకెల్లి లైన్లో డబ్బులువసూలు చేసుకుంటూ లోపలకి పంపించుకోటమే ద్యూటీ.. లోపల వీడీపెళ్ళాం, కూతురూ ఫుల్లు ఎంజాయి మోడ్. బయటకుచ్చోని ఖాలీగా ఏంచేస్తాడు వీడు? ఇలా బూతులతో వీడీకి నచ్చని బ్లాగుల్లో విషం చిమ్ముతుంటాడు.

అజ్ఞాత చెప్పారు...

WELCOME WELCOME WELCOME
This blog is a public toilet. Anybody can use it, no lock,no supervision.
Blogger wants to earn money by all means through hits

hari.S.babu చెప్పారు...

Blogger Chiru Dreams అన్నారు...
హరిబాబుగాడికి ఇన్నిరోజులతర్వాత మూడొచ్చింది. వీడీపెళ్ళామేమో దగ్గరికి రానివ్వదు. అందుకే దానికి నన్ను గుర్తిచేస్తే.. అది నన్ను ఊహించుకుంటూ కళ్ళుమూసుకోని వీడికిందపండుకుంటది. ఎప్పట్లాగే 10 సెకన్లకి ఔటు. ఇక బయటకెల్లి లైన్లో డబ్బులువసూలు చేసుకుంటూ లోపలకి పంపించుకోటమే ద్యూటీ.. లోపల వీడీపెళ్ళాం, కూతురూ ఫుల్లు ఎంజాయి మోడ్. బయటకుచ్చోని ఖాలీగా ఏంచేస్తాడు వీడు? ఇలా బూతులతో వీడీకి నచ్చని బ్లాగుల్లో విషం చిమ్ముతుంటాడు.

hari.S.babu
ఇది హేతువాదిని.అన్ని మతాలూ నాకు సమానమే అని చెప్పుకునే ఒక లంజక్డుకు మాతృభాష.నేను తననై వేదంలో గోవధకి సాక్ష్యం చూపించమిని నిలదీస్తే అక్కద దెనగలేక నా భార్యకి అతనటే ఇష్టం అన్నట్టు ఫాణత్సీలు అల్లుతూ ట్రోలింగు కామెంట్లు వేస్తున్నాడు.

దాన్నిబట్టి తనకి బూతులు మాట్టాడ్డమూ ట్రోలింగు కామెంట్లు వెయయ్డమూ తప్ప ఇంకోటి చాతకాదని అందరికీ తెలిసింది గదా!

వీణ్ణీ వీడి నీచత్వాన్నీ చూపించడానికే నేను పదే పదే కెలుకుతున్నాను.అసలు సంగతి వీడు పుట్టిందే వీడి అమ్మకి నేను నచ్చేసి నాచేత దెంగించుకోవటం వల్ల.వీడొక లంజకి పుట్టిన దింగ నాకొడుకు గనకనే "ఇలా బూతులతో వీడీకి నచ్చని బ్లాగుల్లో విషం చిమ్ముతుంటాడు."

జై శ్రీ రాం!

hari.S.babu చెప్పారు...

అజ్ఞాత చెప్పారు...
అదేంటి హరిబాబూ! అక్కడలెవ్వంటే లేనిదాన్ని చూపించి లేదని ప్రూవ్ చెయ్యలికదా నీలెక్కలో? నీదేవుడు నాస్తీకుడీ లెక్కప్రకారం.

18 జనవరి, 2023 2:27 ఫంకి

hari.S.babu
చాలామంది అరగుండు కోడి మెదడు హేతువాదులు "దేవుడు ఉన్నాడు అనేవాళ్ళుమాత్రమే రుజువులు చూపించాల్సి ఉంటుంది.లేని దానికి సాక్ష్యం ఉండదు కాబట్టి దేవుడు లేడు అనేవాళ్ళు సాక్ష్యం చూపించాల్సిన అవసరం లేదు" అని అంటున్నారు కదా నిన్నటి వరకు.

నేను రంగంలోకి దిగి {నమ్మకం, నిజం అనేవి రెండు వేర్వేరు పదాలు. వాటి అర్ధాలు కూడా ఒకదానితో ఒకదానికి సంబంధం లేనివి.మీరు "దేవుడు ఉన్నాడు!" అని నమ్మటానికి నిరూపణ అవసరం లేదు.కానీ మీరు ఇతర్లకి "దేవుడు ఉన్నాడు అనేది నిజం !" అని చెప్పటానికి ఇతర్లని నమ్మించగలిగే సాక్ష్యం చూపించాల్సిన బాధ్యత మీదే. అదే లాజిక్ ప్రకారం మీరు "దేవుడు లేడు!" అని నమ్మటానికి నిరూపణ అవసరం లేదు.కానీ మీరు ఇతర్లకి "దేవుడు లేడు అనేది నిజం !" అని చెప్పటానికి ఇతర్లని నమ్మించగలిగే సాక్ష్యం చూపించాల్సిన బాధ్యత మీదే.} అని కుండ పగలేస్తున్నట్టు చెప్పాక నత్తి మాటలు మాట్లాడుతున్నారు.

ఆ తర్వాత కూడా "మీరు నిరూపించలేకపోతున్నారు,కాబట్టే అడ్డగోలు వాదనలు చేస్తున్నారు" అనే సుత్తికి "{3.థర్మోడైనమిక్స్ యొక్క రెండవ నియమం : సహజ థర్మోడైనమిక్ ప్రక్రియలో, ఇంటరాక్టింగ్ థర్మోడైనమిక్ సిస్టమ్స్ యొక్క ఎంట్రోపీల మొత్తం పెరుగుతుంది.సమానంగా, రెండవ రకమైన శాశ్వత చలన యంత్రాలు అసాధ్యం.} రెండవ ఉష్ణగతిజ నియమం ఏమి చెబుతున్నదంటే, ఒకదానినొకటి ప్రభావితం చేసుకొనగలిగిన పరస్పర సంబంధం కలిగి ఉన్న అనేకానేక వ్యవస్థలలోని ఒక స్వతంత్రమైన వ్యవస్థలో ఏ విధమైన బాహ్యశక్తి పనిచేయని సహజ స్థితిలో ఉన్నప్పుడు ఎంత్రొప్య్ ఒక క్రమబద్ధమైన వేగంతో పెరుగుతూ ఆ వ్యవస్థ అప్పుడున్న ఒర్దొర్లినెస్స్ నుంచి దిసొర్దెర్లినెస్స్ వైపుకి నడుస్తుంది.ఒక వ్యవస్థలో ఇప్పుడున్న ఒర్దెర్ అలాగే ఉండాలంటే దానిమీద ఏదో ఒక బాహ్యశక్తి పని చేయాల్సిందే, ఆ వ్యవస్థను పట్టి ఉంచే బాహ్యశక్తి వెనుక ఆ వ్యవస్థ ఉండి తీరాల్సిన అవసరమూ ఆ అవసరాన్ని గుర్తించిన ఒక సంకల్పమూ ఉండి తీరాల్సిందే!ఈ తిరుగులేని పాదార్ధిక నియమమే దైవం అనే ఆధ్యాత్మిక భావనను శాస్త్రీయమైనది అని రుజువు చేస్తున్నది.ఎలాగంటే, విశ్వం లోని ప్రతి అంశం ఎంతో నిర్దిష్టంగా నిర్మించబడి ఉండి బాహ్యశక్తి పనిచేయనప్పటి అస్థిరత్వంలోకి జారుకుని నశించిపోవడం లేదు కాబట్టి దీనిని స్థిరంగా ఉంచడం కోసం శక్తిని ప్రయోగించుతున్న దివ్యసంకల్పమే దైవం అని తెలుస్తున్నది కదా!" అన్న జవాబు వదిలేసరికి వాళ్ళ నోళ్ళు మూతపడ్డాయి, అవునా?

ఇప్పటికీ "దేవుడు లేడు!" అని అనటమే సైంటిఫిక్ అని వాదించాలనే దురద పుడితే హైందవేతర మతాల వాళ్ళ మీదకి పోవాలి తప్ప ఇక ముందు నాస్తికులు ఎవరూ హిందువుల మీదకి రారు.అది హరిబాబు గొప్పతనం కాదు.వేదం యొక్క గొప్పతనం!

వాళ్ళ మీదకి నేను విసిరింది వైదిక తర్కం.మోడర్న్ సైన్సు కూడా ప్రయోగాలు చెయ్యడానికి ముందు సిధ్ధాంత నిరూపణ కోసమూ తర్వాత ప్రయోగ ఫలితాల్ని విశ్లేషించడం కోసమూ వైదిక తర్కాన్నే వాడుతుంది.గత రెండు వందల యాభై యేళ్ళ ఆధునిక వైజ్ఞానిక చరిత్రలో వేదం చెప్పిన సత్యాలను ఖండించే ఆవిష్కరణ ఒక్కటి కూడా లేదు.

జై శ్రీ రాం!