31, డిసెంబర్ 2011, శనివారం

HAPPY NEW YEAR – 2012 - నూతన సంవత్సర శుభాకాంక్షలు


HAPPY NEW YEAR – 2012 - నూతన సంవత్సర శుభాకాంక్షలు- 2012



చలచల్లగా  తీయతీయగా 



                                       


వొత్తిలా వెలగండి
కత్తిలా మెరవండి
కొత్త ఏడాదిలో
ఎత్తుగా ఎదగండి                           
                                                             అత్తరువు గంధమై
                                                             చిత్తరువు చందమై
                                                             కొత్త ఏడాది
                                                             మిము హత్తుకోవాలి!
                 
      నిర్మలాదేవి, భండారు శ్రీనివాసరావు, హైదరాబాదు  
             NIRMALADEVI,   BHANDARU   SRINIVASA  RAO

5 కామెంట్‌లు:

Praveen Mandangi చెప్పారు...

http://teluguwebmedia.in మీకు నూతన సంవత్సర స్వాగతం పలుకుతోంది.
-- ప్రవీణ్ శర్మ

Unknown చెప్పారు...

కవిత కత్తి లా ఉంది ;)
మీకూ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు...

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ ప్రవీణ్ శర్మ and చిన్ని ఆశ - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు

Disp Name చెప్పారు...

శ్రీనివాస రావు గారు,

మీకు, మీ కుటుంబ సభ్యులందరికి,
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మీ బ్లాగు కత్తి లా మరిన్ని టపాలు తేవాలి అని కోరుతూ !!

చీర్స్
జిలేబి.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Zilebi - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు