14, మే 2016, శనివారం

ముందిది చెప్పండి


టీవీలో ఇంటర్వ్యూ నడుస్తోంది
“మీ రాజకీయ నాయకులు ఎప్పుడూ అవి చేశాం ఇవి చేశాం అని చెబుతుంటారు. సరే! అప్పుడప్పుడన్నా చేయని విషయాలు, చేయలేని పనులు గురించి కూడా చెబితే బాగుంటుంది కదా!”

“నిజమే మీరన్నది. మిగిలిన ఛానళ్ళ కంటే మేమే ముందు అంటూ బ్రేకింగ్ న్యూస్ ఇస్తుంటారు కదా! వార్తల్లో వెనకపడ్డప్పుడు అలా  ఎప్పుడయినా చెప్పారా! అది చెప్పండి ముందు”

4 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...
బ్రేకింగు న్యూసు సుమ్మీ
ప్యాకింగ్చెయ్ ఫ్లాష్ ! జిలేబి ఫాస్ట్ లైఫ్ ! వినుమా !
ఓకే లేటెస్ట్ మాటల్
నీకెందులకే వెనుకటి నీరస గాధల్ !

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...

అజ్ఞాత, నీకు ఏయే స్వతంత్రాలున్నాయో అవి ఇతరులకి కూడా ఉంటాయని గ్రహించు. తెలియని వ్యక్తిని తిట్టడానికి నువ్వెవరు?

అజ్ఞాత చెప్పారు...

కొంపదీసి గతంలో కెలుకుడుసామ్రాట్‌గా ఓ వెలుగు వెలిగిన వ్యక్తి, ఈ జిలేబీ ఒకరే కాదుగదా?!