ముందిది చెప్పండి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ముందిది చెప్పండి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, మే 2016, శనివారం

ముందిది చెప్పండి


టీవీలో ఇంటర్వ్యూ నడుస్తోంది
“మీ రాజకీయ నాయకులు ఎప్పుడూ అవి చేశాం ఇవి చేశాం అని చెబుతుంటారు. సరే! అప్పుడప్పుడన్నా చేయని విషయాలు, చేయలేని పనులు గురించి కూడా చెబితే బాగుంటుంది కదా!”

“నిజమే మీరన్నది. మిగిలిన ఛానళ్ళ కంటే మేమే ముందు అంటూ బ్రేకింగ్ న్యూస్ ఇస్తుంటారు కదా! వార్తల్లో వెనకపడ్డప్పుడు అలా  ఎప్పుడయినా చెప్పారా! అది చెప్పండి ముందు”