8, జూన్ 2016, బుధవారం

అర్ధం చేసుకోవడం ప్రధానంఈ సూక్తి తెలుగులో వున్నా, మనకంటే ముందు స్విస్ ప్రజలు అర్ధం చేసుకున్నారు.4 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

మొన్న ఎవడో జూలో సింహానికి షేక్ హాండ్ ఇవ్వబోయినా బ్రతికిపోయాడంటే దానికి కారణం జూలో పుట్టి పెరిగిన సింహాలకు తేరగా దొరకిన తిండి తినటం ఎలాగో తెలుసును కాని ఎలా తిండి సంపాదించుకోవాలో అస్సలు తెలియకపోవటమే నట. పులి సంగతైనా అంతే అనుకుంటాను.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@శ్యామలీయం - స్విట్జర్లాండ్ ప్రజలు ఒక సర్వేలో ప్రభుత్వం నుంచి 'ఉచితాలు' ఏవీ అక్కరలేదన్నట్టు పత్రికల్లో వచ్చింది. దానికి అన్వయించి రాసాను.

Unknown చెప్పారు...

Dear sir our political parties those who are in government turning our society into joint families of yesteryears where few family members use to work and the rest use to feed on them .