6, జూన్ 2016, సోమవారం

సలహా

నలభయ్ ఏళ్ళుగా నా విలేకరత్వం రాజకీయాలచుట్టూ భ్రమించింది. నేటి రాజకీయాల కారణంగా చిత్తభ్రమణం సంభవించకముందే జాగ్రత్త పడమని హితైషుల సలహా!

1 కామెంట్‌:

నీహారిక చెప్పారు...

మీరో మొండిఘఠం (సయోధ్య సాధించాలని తాపత్రయ పడుతుంటారు కదా ?) అని తెలుసు కాబట్టే మేడం గారు చర్చా గోష్టులకు వెళ్ళనిస్తున్నారు,మీరు అదీ మానేస్తే భవిష్యత్తేవిటన్నది ఆవిడే ఆలోచించుకుంటారు లెండి.