ప్రెస్
క్లబ్ ఎన్నికల్లో ఏం జరిగింది?
“క్లబ్
ఎన్నికలు జరిగిన తీరుపై సాయంత్రం చర్చ పెడుతున్నాను. నువ్వు తప్పకుండా రావాలి” నిన్న
ఫోన్లో చెప్పాడు జర్నలిష్ట్ డైరీ ఫేం సతీష్.
“నీ
జర్నలిష్ట్ డైరీలో ఈ పేజీ అవసరమా! చర్చించి ఏం చేయగలం చెప్పు” అన్నది నా వెనువెంట
సమాధానం.
సతీష్
సామాన్యుడు కాదు. సాధారణంగా ప్రెస్ వారిని దగ్గరకు తీయని నందమూరి తారక రామారావు
వంటి మహానుభావుడినే చెప్పి ఒప్పించి ధర్మపీఠం మీద కూర్చోబెట్టి ప్రశ్నల వర్షం
కురిపించిన ఘనుడు. పైగా గురుపుత్రుడు. సీనియర్
పాత్రికేయులు వీ. హనుమంత రావు గారి తనయుడు.
ఇక
నేనెంత?
సతీష్
పిలుపు ప్రకారమే వెళ్లాను. నేను చెప్పాల్సింది, చెప్పాలని అనుకున్నదే చెప్పేసి వచ్చేశాను.
అదన్న
మాట ఈ కింది వీడియో లింక్. కొద్దిసేపటి క్రితం సతీష్ పంపాడు.
నాతోపాటు
పాల్గొన్నది జర్నలిష్టుల సంఘం జాతీయ నాయకుడు కె. శ్రీనివాసరెడ్డి, ప్రెసిడెంటుగా పోటీ చేసిన పాత్రికేయ
సహచరుడు సతీష్ కమాల్.
LINK:
https://youtu.be/96Ox2xIGmHg
(16-03-2022)
1 కామెంట్:
మీటర్ అనేది ఒహటుందని ఎప్పుడో మర్చిపోయిన ఆటోవాలాలు.. మీటర్ చార్జిలు పెంచమని 2 రోజులు బందు చేస్తున్నారంట. ఈ కామెడీమీద ఏవైనా జ్ఞాపకాలున్నాయా మీకు?
కామెంట్‌ను పోస్ట్ చేయండి