28, మే 2021, శుక్రవారం

ప్రజలకిచ్చిన మాటే వై.ఎస్. జగన్ బాట

 మే 30 వ తేదీకి ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి రెండేళ్ళు అవుతుంది. 

రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్  రెండో ముఖ్యమంత్రిగా జగన్ మోహన రెడ్డి గారు ఏమి సాధించారు?

జగన్ మోహన రెడ్డి గారి రెండేళ్ల పరిపాలన ఎలా వుంది ?

వినడానికి రెండు ప్రశ్నలు ఒకే మాదిరిగా వున్నా రెండింటిలో స్థూలమైన తేడా ఒకటి వుంది.

మొదటి దానికి జవాబు ఒక్క వాక్యంలో కూడా చెప్పవచ్చు. కాళ్ళూ చేతులూ కట్టేసి కబాడీ ఆడమన్నట్టు వుంది ఆయన పరిస్థితి.

శాసనసభలో అతి ఘనమైన మెజారిటీ వుంది. ఏ నిర్ణయం తీసుకున్నా కాదనే వారు లేరు. కానీ గత రెండేళ్లుగా పరిస్థితులను గమనిస్తుంటే వాటిని అమలు చేయడం ఆయన ఒక్కరి చేతిలో లేదని అర్ధం అవుతోంది. ఏ అడుగు వేసినా అది న్యాయ సమీక్షకు వెడుతోంది. నాకు తెలిసి గత కొన్ని దశాబ్దాల కాలంలో ఒక ప్రభుత్వ నిర్ణయాలు ఈ స్థాయిలో కోర్టుల పరిధిలో తిరస్కరణకు గురి కావడం ఎన్నడూ చూడలేదు. నిర్ణయాలలో లోపం అయినా వుండాలి. వాటిని న్యాయ సూత్రాలకు అన్వయించడంలో పొరబాటు అయినా జరిగి వుండాలి. అయితే, దీనిని త్వరితగతిన సరిదిద్దుకోవాల్సిన బాధ్యత, అవసరం కూడా ప్రభుత్వానికే వుంది.

ఇక రెండో ప్రశ్నకు జవాబు ఎక్కడో నగరాల్లో వుండి చెబితే కుదరదు. ఆయన పాలన వల్ల మంచో చెడో ఆ ఫలితాలను  అనుభవించిన వాళ్ళు చెప్పాలి. వాళ్ళు అధిక సంఖ్యలో వుండేది నగరాల్లో కాదు, పల్లెల్లో. నిజానికి జగన్ మోహన్ రెడ్డి గారు అమలుచేస్తున్న నవ రత్నాలలో అధికభాగం వారి సంక్షేమానికి సంబంధించినవే కావడం వల్ల ఈ  ప్రశ్నకు జవాబు గ్రామాల్లో ఒక మాదిరిగా, నగరాల్లో మరో మాదిరిగా వచ్చే అవకాశం వుంది. అభివృద్ధి ఫలాలను నేరుగా రుచి చూసిన వారి అభిప్రాయమే నిఖార్సయినది. నగరాల్లో కొందరు దీనితో ఏకీవభించకపోవచ్చు. అభివృద్ధికి వారు చెప్పే భాష్యం వేరేగా వుంది. దానికి జవాబు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ మధ్య జరిగిన ఒకరోజు అసెంబ్లీ సమావేశంలో చెప్పినట్టున్నారు. అభివృద్ధి అంటే  కేవలం ఆకాశహర్మ్యాల నిర్మాణం కాదు, పేదవాడి కనీస అవసరాలు తీర్చడం కూడా అభివృద్దే అని.

ఇదలా ఉంచితే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఓటమి అనుభవం నుంచి నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏమైనా గుణ పాఠం నేర్చుకున్నారా అంటే

 ఈ రెండేళ్ల పాలన తీరుతెన్నులు గమనించిన తర్వాత చప్పున ఔనని చెప్పడం కష్టం.

అయితే ఈ రెండేళ్లలో పాలనా సంబంధమైన విషయాల్లో ఆయన నవ్యత్వం   ఏమీ చూపించలేదా అంటే లేదు అని చెప్పడం కూడా కష్టమే.

చంద్రబాబునాయుడు నవ్యాంధ్రప్రదేశ్  ప్రధమ  ముఖ్యమంత్రిగా ఉన్న అయిదేళ్ళ కాలంలో, తన సమయంలో చాలావరకు అధికారుల సమీక్షా సమావేశాల్లో గడిపేవారనే మాట వినబడేది. అందువల్ల పరిపాలన చేయాల్సిన అధికారుల విలువైన సమయం కొంత వృధా అయ్యేది. గంటల తరబడి సాగే ఈ సమీక్షల కారణంగా అధికారులు, సిబ్బంది అసహనానికి గురయ్యేవారు కూడా. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇబ్బందులు తగ్గుతాయని అనుకున్నవారికి నిరాశే మిగిలింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా సమీక్షల బాట పట్టడం ఆశ్చర్యంతో పాటు, అసహనాన్ని కూడా పెంచుతోంది. నిజానికి ఈ సమీక్షలు కొత్తవేమీ కాదు. ప్రతి ముఖ్యమంత్రి అనుసరించిన విధానమే ఇది. కాకపొతే దాన్ని అమలుచేయడంలో తేడాలు ఉండేవి. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు సమీక్షలు జరిగేవి కానీ అవి చాలా సంక్షిప్తంగా సాగేవి. ఏదైనా కార్యక్రమం లేదా పధకం లేదా ప్రాజెక్టు వివిధ శాఖల మధ్య సమన్వయ లోపంతో ఆలస్యం అవుతోంది అనుకున్నప్పుడు  వై.ఎస్. ఇటువంటి సమావేశాలు నిర్వహించేవారు. విభిన్న శాఖల అభ్యంతరాలు,  వాటికి పరిష్కారాలు ఆ సమావేశంలో అక్కడికక్కడే కనుగొనేవారు. దానివల్ల చాలా సమయం ఆదా అయ్యేది. సమస్యకు సానుకూల పరిష్కారం లభించింది అని  తెలియగానే వై.ఎస్. సమావేశాన్ని ముగించి వెళ్ళిపోయేవారు. ఇటువంటి పద్దతులను జగన్ మోహన రెడ్డి   అనుసరిస్తే  ఆయన తలపెట్టిన అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల అమలు మరింత వేగం  పుంజుకునే  అవకాశం  వుంటుంది.

గత రెండేళ్ల కాలంలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాలన మీద ప్రతిపక్షాలు, అనేక మీడియా సంస్థలే కాకుండా సోషల్ మీడియాలో సైతం వినవస్తున్న విమర్శ ప్రధానంగా ఒకటి వుంది. జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా కేవలం సంక్షేమ పధకాల మీదనే ప్రజాధనం ఖర్చుచేస్తూ  ప్రభుత్వ ఖజానా ఖాళీ  చేస్తున్నారు అన్నదే ఆ విమర్శ. ఇదే లెక్కన రాబోయే  మూడేళ్లు వ్యవహరిస్తే రాష్ట్రం  అప్పుల ఊబిలో కూరుకు పోతుందని వాళ్ళ అంచనా.

ప్రతిపక్షాలు అన్నీ ఒక్కటై చేస్తున్న విమర్శలు, ఆరోపణలను  జగన్ మోహన్ రెడ్డి పెద్దగా పట్టించుకున్న దాఖలా కనబడడం లేదు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటకే ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారు. మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ‘మా విమర్శలకు ముఖ్యమంత్రి ఎందుకు స్పందించరు?’ అంటూ టీవీ వేదికల మీద ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ప్రకటనలే ఇందుకు నిదర్శనం.

ప్రతిపక్షాల విమర్శలను, మీడియా సలహాలను జగన్ మోహన రెడ్డి ఖాతరు చేయడం లేదు అనే అభిప్రాయం జనంలో ఉన్నమాట మిజమే. జగన్ పాలనను నిశితంగా పరిశీలిస్తూ వచ్చిన ఓ విశ్లేషకుడు ఇలా అన్నారు.

“రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం మహా కోలాహలంగా వుంటుంది. వచ్చే పోయే ప్రయాణీకులు, తినుబండారాలు అమ్మేవారి కేకలు, రైళ్ళ కూతలు, పోర్టర్ల హంగామా. వీటన్నిటి నడుమ ఒక వ్యక్తి ఏమీ పట్టించుకోకుండా, బయటి గందరగోళాన్ని చెవిన పెట్టకుండా దీక్షగా తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు. అతడే స్టేషన్ మాస్టరు.

జగన్ మోహన రెడ్డి వ్యవహారశైలి దూరం నుంచి పరిశీలిస్తున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చేది ఈ స్టేషన్ మాస్టరే!”

అయితే, ఈ విషయంలో  జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయం వేరుగా వుంది. ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలు తన మాటలు నమ్మి తన చేతికి అధికార పగ్గాలు అప్పగించారని, అంచేత తన పార్టీ ఎన్నికల ప్రణాళికే తనకు భగవద్గీత, బైబిల్ ఖురాన్ అని, ప్రజలకు ఇచ్చిన మాటే తనకు వేదమని  సందర్భం వచ్చిన ప్రతి చోటా ఆయన  చెబుతూ వస్తున్నారు.

ఇందులో వాస్తవం లేకపోలేదు. 2019 ఎన్నికల్లో వైసీపే ఘన విజయానికి దోహదం చేసిన అనేక కారణాల్లో, వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మస్తిష్కంలో ‘నవ రత్నాలు పేరిట  రూపుదిద్దుకున్న  పధకం కూడా  వుంది. తాను అధికారంలోకి రాగానే వాటిని తుచ తప్పకుండా అమలుచేస్తానని ఎన్నికల ప్రచార సభల్లో పలుసార్లు ఆయన ప్రజలకు హామీలు ఇస్తూపోయారు.  సుదీర్ఘ నిరీక్షణ అనంతరం,  ఆ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని ఘన విజయాన్ని  తన ఖాతాలో వేసుకున్నారు. తండ్రి, కొడుకుల(వై యస్ ఆర్, జగన్) చేతుల్లో ఓడిపోయిన రికార్డు చంద్రబాబు ఖాతాలో చేరింది.

సంక్షేమం గురించి జనం స్పందనలు విభిన్నంగా వుంటాయి అనడానికి ఓ ఉదాహరణ.

పూర్వం జనతా ప్రభుత్వ హయాములో మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో రైల్వే మంత్రిగా పనిచేసిన మధు దండావతే ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పటివరకు రైలు బోగీల్లో  రెండో తరగతి ప్రయాణీకులు నిద్రించడానికి చెక్కబల్లలు ఉండేవి. వాటికి మెత్తటి  కుషన్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించడంతో రైల్వే శాఖ వారు దేశ వ్యాప్తంగా వాటిని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. దానితో  రెండో తరగతి ప్రయాణీకులకు పెద్ద ఉపశమనం లభించింది. ఎంతగానో సంతోషపడ్డారు. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. ఎప్పుడూ ఆ తరగతిలో ప్రయాణించని ఉన్నత తరగతుల వాళ్ళు ఈ మార్పులోని మంచిని గుర్తించలేకపోయారు. సమాజంలో వివిధ వర్గాల వారి మనస్తత్వాలు భిన్నంగా ఉంటాయనడానికి ఇదో ఉదాహరణ. 

(28-05-2021)

 


34 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

జగన్ ని మెచ్చుకుంటారా? ఇక పోయేకాలం హరిబాబు పిచ్చి కుక్కలాగా మీమీద పడిపోతాడు. Be prepared.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత: కానివ్వండి. నా దృష్టిలో జగన్నామ స్మరణకు, హరినామ స్మరణకు తేడా లేదు

శ్యామలీయం చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తెలుగోడు చెప్పారు...

ప్రతిపక్షాలు మళ్ళీ ఏకమై జగన్ మీద పోటీ చేసినా వారికి ఒరిగేది ఏమి ఉండదు

మళ్ళీ జగన్ ఏ సీయం .. ఇది జేసి దివాకర్ కూడా చెప్పాడు

hari.S.babu చెప్పారు...

అజ్ఞాత చెప్పారు...
జగన్ ని మెచ్చుకుంటారా? ఇక పోయేకాలం హరిబాబు పిచ్చి కుక్కలాగా మీమీద పడిపోతాడు. Be prepared.
hari.S.babu
ఎవరో జగన్ని మెచ్చుకుంటే నాకేంటి నష్టం!

మద్రాసులో నా ఉద్యోగం నేను చేసుకుంటున్నాను, నా కష్టార్జితం మీద నేను బతుకుతున్నాను.political aanlyst హోదాలో నేను చంద్రబాబు, నరేందర్ మోదీ, జగన్మోహన రెడ్డి, కేసీయార్ తదితరౌల గురించి భజన చెయ్యని నిషక్షపాతపు విమర్శలే చేశాను.వాళ్ళని పొగడ్డానికి వాళ్ళ పార్టీలోనే భజంత్రీలు చాలామంది ఉన్నారు.తటష్తులు తమకు కనిపించిన లోపాలు చెప్పినప్పుడు పరిణితి గలవాడు వాటిని పట్టించుకుని సరిదిద్దుకుంటాడు ఆనె ఉద్దేశంతో అత్ప్పుల్ని మాత్రమే చూపిస్తున్నాను.వాటిని పట్టించుకుని మంచి పరిపాలన్ ఆందిస్తే జరిగే లాభం ఎవరికి చెందుతుంది?మొదట పట్టించుకుని సరిదిద్దుకున్న నాయకుడుకీ అతని అభిమానులకీ, అవునా?

ఆ విషయం తెలియనివాళ్ళూ అలాంటి హుందాతనం లేనివాళ్ళూ ఇట్లా "పోయేకాలం హరిబాబు పిచ్చి కుక్కలాగా మీమీద పడిపోతాడు" అని వెకిలి కామెంట్లు వేసుకుని శునకానందం పొందుతారు.

ఐతే - "జగన్ ని మెచ్చుకుంటారా? ఇక పోయేకాలం హరిబాబు పిచ్చి కుక్కలాగా మీమీద పడిపోతాడు. Be prepared." అని అంటున్నవాళ్ళకి వాళ్ళెటూ జగనుకి బహ్జన చేస్తున్నారు గాబట్టి జస్టిస్ రామకృష్న మీద పడిన జగన్ చేత్రి కత్తి తమ మీద పదాద్ని వ్యారెంటీ ఉన్నట్టుంది.ఒకవేళ అదే దెబ్బ దురదృష్టం కొద్దీ Saleem Shaikh అనే పేరురూఢికాని పార్టీ కార్యకర్తకు జరిగినట్టు తమమీద పడినప్పుడు కూడా జగన్ని అబిమానించే ఔదార్యం ఉందా వారికి!

భండారు శ్రీనివాస రావు గారికి ఆ కుటుంబం అంటే వల్లమాలిన అభిమానం ఉన్నట్టు ఆయన పోష్టులు చదివే ప్రతి ఒక్కరికీ తెలిద్సిందే కదా!సీనియర్ జర్నలిష్టు అయినంత మాత్రాన అందరిపట్లా ఒక్కలాగే ఉంటారని రూలేమైనా ఉందా?నా బ్లాగు దగ్గిర నా పధ్ధతి ప్రకారం రాసుకున్నట్టే తన సొంత బ్లాగులో ఆయన అభిమాన దురభిమానాలు ఆయన చూపించుకుంటే నాకు చింత దేనికి?

ఎవడి స్థాయి వాడిది, అంతే!

hari.S.babu చెప్పారు...

ఎవరో జగన్ని మెచ్చుకుంటే నాకేంటి నష్టం!

మద్రాసులో నా ఉద్యోగం నేను చేసుకుంటున్నాను, నా కష్టార్జితం మీద నేను బతుకుతున్నాను.political analyst హోదాలో నేను చంద్రబాబు, నరేంద్ర మోదీ, జగన్మోహన రెడ్డి, కేసీయార్ తదితరౌల గురించి భజన చెయ్యని నిషక్షపాతపు విమర్శలే చేశాను.వాళ్ళని పొగడ్డానికి వాళ్ళ పార్టీలోనే భజంత్రీలు చాలామంది ఉన్నారు.తటష్తులు తమకు కనిపించిన లోపాలు చెప్పినప్పుడు పరిణితి గలవాడు వాటిని పట్టించుకుని సరిదిద్దుకుంటాడు ఆనె ఉద్దేశంతో అత్ప్పుల్ని మాత్రమే చూపిస్తున్నాను.వాటిని పట్టించుకుని మంచి పరిపాలన్ ఆందిస్తే జరిగే లాభం ఎవరికి చెందుతుంది?మొదట పట్టించుకుని సరిదిద్దుకున్న నాయకుడుకీ అతని అభిమానులకీ, అవునా?

ఆ విషయం తెలియనివాళ్ళూ అలాంటి హుందాతనం లేనివాళ్ళూ ఇట్లా "పోయేకాలం హరిబాబు పిచ్చి కుక్కలాగా మీమీద పడిపోతాడు" అని వెకిలి కామెంట్లు వేసుకుని శునకానందం పొందుతారు.

ఐతే - "జగన్ ని మెచ్చుకుంటారా? ఇక పోయేకాలం హరిబాబు పిచ్చి కుక్కలాగా మీమీద పడిపోతాడు. Be prepared." అని అంటున్నవాళ్ళకి వాళ్ళెటూ జగనుకి భజన చేస్తున్నారు గాబట్టి జస్టిస్ రామకృష్ణ మీద పడిన జగన్ చేతి కత్తి తమ మీద పడదని వ్యారెంటీ ఉన్నట్టుంది.ఒకవేళ అదే దెబ్బ దురదృష్టం కొద్దీ Saleem Shaikh అనే పేరురూఢికాని పార్టీ కార్యకర్తకు జరిగినట్టు తమమీద పడినప్పుడు కూడా జగన్ని అబిమానించే ఔదార్యం ఉందా వారికి!Saleem Shaikh కూడా తమ ఎమ్మెల్యే దుర్మార్గుడు గానీ జగననన్ మంచోడే అన్నట్టున్నాడు.మంత్రసానితనం ఒప్పుకున్నాక మీకూ మొహమాటం తప్పదు లెండి!

భండారు శ్రీనివాస రావు గారికి ఆ కుటుంబం అంటే వల్లమాలిన అభిమానం ఉన్నట్టు ఆయన పోష్టులు చదివే ప్రతి ఒక్కరికీ తెలిసిందే కదా!సీనియర్ జర్నలిష్టు అయినంత మాత్రాన అందరిపట్లా ఒక్కలాగే ఉంటారని రూలేమైనా ఉందా?నా బ్లాగు దగ్గిర నా పధ్ధతి ప్రకారం రాసుకున్నట్టే తన సొంత బ్లాగులో ఆయన అభిమాన దురభిమానాలు ఆయన చూపించుకుంటే నాకు చింత దేనికి?

ఎవడి స్థాయి వాడిది, అంతే!

అజ్ఞాత చెప్పారు...

You>>భండారు శ్రీనివాస రావు గారికి ఆ కుటుంబం అంటే వల్లమాలిన అభిమానం ఉన్నట్టు ఆయన పోష్టులు చదివే ప్రతి ఒక్కరికీ తెలిసిందే కదా!

జగన్ గెలిచిన దగ్గర్నుంచీ నాయుడిమీద విపరీతమైన ప్రేమ, జగన్ మీద పిచ్చి కోపం మీకు ఎందుకొచ్చిందో మాకు తెలుసు. జగన్ గనక హిందూ అయ్యుంటే మాత్రం.. అస్సలు మీ బ్లాగులేంటో మీరేంటో.

hari.S.babu చెప్పారు...

అజ్ఞాత చెప్పారు...
You>>భండారు శ్రీనివాస రావు గారికి ఆ కుటుంబం అంటే వల్లమాలిన అభిమానం ఉన్నట్టు ఆయన పోష్టులు చదివే ప్రతి ఒక్కరికీ తెలిసిందే కదా!

జగన్ గెలిచిన దగ్గర్నుంచీ నాయుడిమీద విపరీతమైన ప్రేమ, జగన్ మీద పిచ్చి కోపం మీకు ఎందుకొచ్చిందో మాకు తెలుసు. జగన్ గనక హిందూ అయ్యుంటే మాత్రం.. అస్సలు మీ బ్లాగులేంటో మీరేంటో

hari.S.babu
"వాళ్ళకి భజంత్రీలు మోగించ్గుకోవడానికి వాళ్ళ పార్టీవాళ్ళు ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తూ విమర్శలకి మాత్రమే పరిమితం అయ్యాను" అని అంత స్పష్టమైన వివార్ణ్ ఐచ్చాక కూడా రెండేళ్ళ్ అక్రితం అధికార్మ్ నుంచ్గి తప్పుకున్న మాజీ ముఖ్యమంత్రిని నేను ఇప్పుడు విమర్శించడం లేదు గాబట్టి నాకు అతనిమీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడితే అర్ధం ఏమిటి?

ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి తను చేస్తున్న వాటిలో నాకు తప్పులని అనిపించినవాటిని తప్పంటున్నాను.రేపు అతను ఓడిపోయి మాజీ అయితే ఇప్పుడు చంద్రబాబుని పట్టించుకోనట్టే అతన్నీ పట్టించుకోను - విషయం ఇంత సూటిగా ఉన్నప్పటికీ పాడిందే పాడూతుంటే నిన్ను మాత్రం పట్టించుకోవల్సిన అవసరం నాకేంటి?

తప్పులు ఉంటే చెప్పటంలో నాకు మొదీ, జగన్, కేసీయార్, బాబు ఒక్కలాగే కనపదతారు."జగన్ని పొగిడి బాబుని తిడితేనే నిషక్షపాతంగా ఉన్నట్టు" అనే స్కేలు పెటుకున్న నీలాంటివాళ్ళ దురదల్ని తీర్చడానికి నేను పోష్టులు వెయ్యడం లేదు.

నీకు జగన్ ప్రభుత్వమూ జగనూ నచ్చితే బాకాలు వూదుకోవచ్చు కదా, నేను వద్దంటే ఆగవు కదా!మరి, నేను కూడా జగన్ని పొగడాలనే దురద నీకు దేనికి?అలా పొగడలేదు గాబట్టి "జగన్ని ఎవరు పొగిడితే హరిబాబు వాళ్ళ మీద పడి పిచ్చికుక్కలా కరిచేస్తాడు" అనే పిచ్చ కామెంట్లు వెయ్యడం అవసరామా?

ఇంకోసారి అవసరం లేని చోట నన్ను ప్రస్తావించి పిచ్చ కామెంట్లు వేస్తే సహించేది లేదు.


జై శ్రీ రాం!

hari.S.babu చెప్పారు...

అజ్ఞాత చెప్పారు...
జగన్ గెలిచిన దగ్గర్నుంచీ నాయుడిమీద విపరీతమైన ప్రేమ, జగన్ మీద పిచ్చి కోపం మీకు ఎందుకొచ్చిందో మాకు తెలుసు. జగన్ గనక హిందూ అయ్యుంటే మాత్రం.

1 జూన్, 2021 12:48 PMకి

hari.S.babu
ఇదో పిచ్చ మాట.

నేను మోదీని విమర్శించడం లేదా!మోదీ హిందువు కాదా?ఒక వ్యక్తిని పట్టుక్ని వేళ్ళాడుతూ ఆజీవపర్యంతం అతన్ని ద్వేషిస్తూనో పర్శంసిస్తూనో గడపితే అది నిజాయితీగా చేసే రాజకీయ విశ్లేషణ అవదు.సీనియర్ విశ్లేషకులు తొలిదశలో అలా ఉండి ఇప్పుడు దారి తప్పారని చెప్తూనే ఉన్నాను.మళ్ళీ నేను అదే పని చెయ్యడం సాధ్యమా?

ఏ రోజు ఏ నాయకుడు తప్పు చేస్తే ఆ రోజు ఆ నాయ్కుణ్ణి విమర్శించడం తప్ప ఒక వ్యక్తిని పట్టుకుని అతిగా రాగద్వేషాలను నేనెప్పుడూ చూపించలేదు.ఇప్పుడు అధికారంలో లేడు గాబట్టి చదంద్రబాబు ఆస్లు తప్పులు చేసేఅ ఆవ్కాశమే లేదు, ఇంక అతన్ని విమర్శించాల్సిన అవసరం ఏంటి?ప్రభుతవంలో ఉన్నవాళ్ళని అత్ప్పులు చెయ్యనివ్వకుండా నిలబెడితే ప్రపలకి మంచి పాల్న అద్క్కుతుంది గానీ రెందేళ్ళ్ అక్రితం ఓదిపోయి ప్రతిపక్షాంలో కూర్చున్నవాణ్ణి వొమర్శించితే ప్రజలకి ఏమి లాబహ్మ్?పోయిన అధికార్మ్ తిరిగి దకించుకోవడానికి ప్రభుత్వంలో ఉన్నవళ్ళనివిమర్శించడం అతనికి అవసరం కాబట్టి చేసి తీరుతాదు.వద్దనడానికి మీకూఒ నాకూ హక్కు ఉందా?నేను కూడా జగన్ చేసిన ప్రతి పనినీ విమర్శించడం లేదే!నాకు తప్పనిపిస్తే తప్పంట్న్నాను, లేదంటే లేదు, అంతే!

రారారా విషయంలో నేను ఒక్క మాట అనలేదు, ఎందుకని?రారారా కూడా సుద్దపూస కాదు, బ్యాంకుల్ని మోసం చేసి అపులు ఎగ్గొట్టిన తప్పుడు చరిత్ర గురించి కొంత తెలుసు.ఎన్నికలకి ముందు ఇచ్చిన డబ్బుని తిరిగి రాబ్ట్టుకోవాలనే దురదతోనే ఆత్ను అలా మాట్లాడుతున్నాడనేది కూడా తెలుసు.అలాంటివాణ్ణి హీరోలా చూడ్డం నాకు కుదరదు గనక నేనూ తమాషా చూస్తున్నాను తప్ప జగన్ని తప్పు పట్టటం లేదు.ఇందులో మీకు "జగన్ హిందువు కాదు గాబట్టి విమర్శిస్తున్నారు" అనడం పిచ్చితనం కాదా?మాట్లాడేదానికి కొంచెం అర్ధం వుండాలండీ!

"జగన్ని మాత్రమే విమర్శించి బాబుని విమర్శించడం లేదు గాబట్టి
నేను బాబు భక్తుణ్ణీ" అనేది మీ మూఢనమ్మకం.దానికి నేను బాద్గ్యుణ్ణి ఎలా అవుతాను?మీకు ఓపిక ఉంటే తిరుమల చుట్టూ తెదెపా, బహజ్పా రాజకీయం ఆడుతున్న రోజుల్లోనే తెదెపా రాజకీయ సంస్కృతి బాగోలేదు, అదే ధోరణి కొనసాగితే 2019 ఎన్నికలలో గెలిచే అవకాశం తక్కువ అని చెప్పాను.మీకు ఓపిక ఉంటే పాత పోష్టులు వెతికి చూసుకోండి.హోదా తెచ్చ్గుకోలేక భాజపా మీద గుర్రును చ్గూపించు తిరూమలను వేదీక్ చహెసుక్ని అప్పుడు తెదెపా ఆనాటి రాజకీఅయ్ ధోరణిని మార్చుకోలేదు, నేను వూహించినట్టే 2019 ఎన్నికలలఓ తెదెపా ఓదిపోయింది.ఇది నేను తెద్పాకి చేసిన భజాన్ అవుతుందా?

ఎవ్వరి గురించీ అబద్ధాలు చెప్పను.నిజమే చెప్తాను.నాకు పచ్చపిచ్చిని అంటగట్టి మురుసుకునే మీలాంటి వాళ్ళ సోది వాగుడు నాకు వెంట్రుక ముక్కకి బరాబర్.నా ఇంటెగ్రిటీ నాకుంది, అంతే!

hari.S.babu చెప్పారు...

అజ్ఞాత చెప్పారు...
??జగన్ గనక హిందూ అయ్యుంటే మాత్రం.. అస్సలు మీ బ్లాగులేంటో మీరేంటో.

1 జూన్, 2021 12:48 PMకి

hari.S.babu
నేను జగన్ని విమర్శించింది రెండే రెండు విషయాలను గురించి.వాటిల్లో ఏ ఒక్కటీ అతని మతానికి సంబంధంచినది లేదు."చంద్రబాబు చేశాడు గాబట్టి" అనే పేరున ఆర్ధికాబివృద్ధిని ధ్వంసం చెయ్యడం నచ్చలేదు నాకు,నీకు నచ్చిందా?"ప్రస్తుతం రాష్ట్రానికి రాజధాని యేది?" అన్న ప్రశ్నకు జవాబు చెప్పగలవా!న్యాయరాజధాని అనే పేరు ఏడ్చి మొహం కట్టుకున్నట్టు ఉంది గానీ అసలు సీసలైన కార్యైర్వాహక రాజధాని విశాఖ అని పేరు చెప్పాడు తప్ప అక్కడికి ఎప్పుడు మార్చుతాడో నువ్వు తేదీ చెప్పగలవా?నిన్నటి ఒకరోజు బడ్జెట్ సమావేశాలు ఎక్కడ జరిగాయి?

బడ్జెట్ అంటే గుర్తొచ్చింది, సీనియర్ మోస్టు జర్నలిస్టు భండారు శ్రీనివాసరావు గారు ప్రజలు నవరత్నాల్ని స్వీకరించేసి ఆనందంగా ఉన్నారని యెలా చెప్పగలిగారు?యెంతమందిని ప్రశ్నించి ఏ రకమైన సర్వే చేసి తెలుసుకున్నారు?ఇంతకీ, నవ్రత్నాలు రాష్టరంలో ఉన్న అన్ని కుటుంబాలకీ ఇస్తారా?అర్హులైన వారికి మాత్రమే ఇస్తారా?అర్హులైన వారికి మాత్రమే ఇస్తే రాష్ట్రం మొత్తం మీద ఎన్ని కుటుంబాల వారు లబ్ధి పందుతారు?వారిలో ప్రతి ఒక్కరూ కేవలం ఆ నవరత్నాలను అందుకున్న కృతజ్ఞాతతోనే వోట్లు వేస్తారనే గ్యారెంటీ ఉందా?వోటర్లు అందరూ నవరత్నాలతో మాత్రమే ప్రభావితం అవుతారనే గ్యారెంటీ ఉంటే కదా జగన్ వాటివల్లనే గెలుస్తాడని మీరు గ్యారెంటీ ఇవ్వగ్లిగేది, అది ఈ వ్యాసంలో ఎక్కడా లేదే!

అసలు అన్ని అర్హతలూ ఉన్న కుటుంబాలకి నావ్రత్నాలను అన్నిటినీ అందించటానికి సంవత్సరానికి ఎంత ఖర్చవుతుంది?అర్హులైన వారు నూటికి పది శాతం మాత్రమే ఉంటే ఆ పది శాతం మందికి అవి
ఇవ్వడానికి మిగిలిన తొంభై శాతం మంది కష్తార్జితాన్ని వాడటం ఎంతవరకు సమంజసం?ఆ తొంభై శాతం కుటుంబాల వారికి ఏ అవసరాలూ లేవా!ఆ తొంభై కుటుంబాల వారు కూడా ఈ పది శాతం మందికి ఇస్తున్న నవరత్నాలకు ముగ్ద్గ్యులై వోట్లు వేస్తారనీ వేస్తున్నారనీ గ్యారెంటీ ఉందా?అలా చెప్పడానికి ఆధారం ఏమిటి?ఒక పది శాతం మందికి నవరత్నాలు ఇచ్చేసి జగన్ గారు ముప్పయ్యేళ్ళ పాటూనో కాదు జగను గారి అన్నదమ్ములూ అక్కచెల్లెళ్ళూ పిల్లల పిల్లల తరాలూ కలిసి అనంతకాలం వరకూనో అధికారంలో ఉండే అవకాశం ఇస్తున్నందుకు వారికి కూడా లాభం చూపించాలి గదా - దానికి సంబంధించిన లెక్కలు ఎవరు చెప్తారు?ఆంధ్ర రాష్తర్పు బడ్జెట్ రేంజి ఎంత?అందులో అనవర్త్నాలకి ఎంత కేతాయించారు?వీటికి కేటాయించడానికి డబ్బులు ఎక్కణించి తెస్తారు?రాష్ట్రపు నికర ఆదాయం ఎంత?ఇవేవీ భందారు వారి వ్యాసమ్న్లో లేవు.అయినా నీకు నచ్చేసింది - వావ్!

ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అప్పు మీద అప్పు చేసుకుంటూ వెళ్తే తీర్చాల్సింది అతనా ఆంధ్ర రాష్ట్రపు ప్రజలా?ఇవేవీ అక్కర్లేదు, హరిబాబు అనేర్వాడు హిందూమతోన్మాది అని ఒక ముద్ర కొట్టేసుకున్నావు.హరుబాబు ఎవణ్ణి విమర్శిస్తే వాణ్ణి నెత్తిన పెట్టుకుని వూరేగాలనే దురద ఉంది నీకు.ఎంజాయ్ చెయ్యి.కానీ జగన్ చేస్తున్న అప్పుల్ని తీర్చాల్సింది నువ్వూ నీ పిల్లలే,అది గుర్తుంచుకో!

జగనన్నని హరిబాబు తిడుతున్నాడు గాబట్టి జగనన్నకి మాట తప్పించడానికి నువ్వు రెక్కలు ముక్కలు చహెసుకుని సంపాదించి తీర్చే దమ్ముంటే తీర్చుకో, లేకపోతే మూల కూర్చుని యేడ్చుకో - నాకు ఒక్క రూపాయి నష్టం లేదు.నేను స్టాలిన్ పరిపాలనలో ఉన్నాను.తమిళనాడు వోటర్లూ పొలిటీషియన్లూ కూడా నీలాంటి పుచ్చుంకాయలు కాదు - ఆర్ధిక పరమైన అభివృద్ధిలో చాలా మెచ్యూర్డ్.

ఆర్ధిక విషయాల్కు సంబంధించి గణాంకాలు లేనిది భజన కాక ఏమవుతుంది?అర్ధం పర్ధం లేని ఇంత సుత్తి వ్యాసం వ్రాయడానికి పట్టిన సమయం అంతా వేస్త్!ఇంతవరకు నేనెప్పుడూ ఇలాంటి చెత్త పోష్టు చూడలేదు, నా బ్లాగులో పెట్టలేదు, ఇకముందు పెట్టను కూడా.

జై శ్రీ రాం!

అజ్ఞాత చెప్పారు...

బాబుని విమర్శించట్లేదు అని నేనన్నానా? మల్లీ ఒక సారి చదివండి. బాబు మీద విపరీతమైన ప్రేమ పుట్టుకొచ్చింది అని మాత్రమే అన్నాను.

ఆంధ్రావాలా చెప్పారు...

hari.S.babu ఏ నాయకుడు తప్పు చేస్తే ఆ రోజు ఆ నాయ్కుణ్ణి విమర్శించడం తప్ప ఒక వ్యక్తిని పట్టుకుని అతిగా రాగద్వేషాలను నేనెప్పుడూ చూపించలేదు.

హరిబాబూ నువ్వు ఎక్కడో చెన్నైలో కూర్చుని ఇక్కడి రాజకీయాలు చెయ్యాలనుకుంటే సంకనాకిపోతావ్ ... పచ్చమీదియా లో చూసి వాగడం కాదు .. ఆంధ్రాలో కుర్చుని చెప్పు .. నీ కమ్మబాబుకి భవిష్యత్ లేదు .. నీ హిండుత్వపార్తీకి మనుగడలేదు

ఆంధ్రావాలా చెప్పారు...

"చంద్రబాబు చేశాడు గాబట్టి" అనే పేరున ఆర్ధికాబివృద్ధిని ధ్వంసం చెయ్యడం నచ్చలేదు

@hari.S.babu

నీకు నచ్చితే ఎంత నచ్చకపోతే ఎంత ..

చంద్రబాబు చేస్తే గొప్ప అని ఎందుకు గుడ్డిగా అంటున్నావు ..
చంద్రబాబు చేసిన ప్రతీపనీ స్వార్ధంతో చేసిందే

ఆర్ధికాబివృద్ధి చేసాడా ? అనడానికి సిగ్గుగా లేదా

ఆంధ్రావాలా చెప్పారు...

@hari.S.babu

కీబోర్డ్ ఉంది కదా అనీ, తెలుగులో రాయడం వోచ్చుకడా అని కాషాయ పచ్చ బట్టలు వేసుకుని రాయకు..

నీలా రాయడం చేతకాని పల్లె ప్రజలకు జగన్ దేవుడే ....

అజ్ఞాత చెప్పారు...

Anonymous8 May 2021 at 06:58
గురూ గారూ! మాఇంట్లో వున్న రాముడూ, క్రుష్ణుడు, బుద్దుడు పటాలు, బొమ్మలన్నీ చెత్తలో పడేశాను. ఎంత టైం వేష్టు చేశానో ఆలోచిస్తుంటే గుండెలు మండుతున్నాయి.


hari.S.babu10 May 2021 at 04:50
శుభం!
విగ్రహాల్నీ పటాల్నీ పూజించడం ఖచ్చితంగా రోగ లక్షణమే - వేదం చదవండి.
స్వస్తి!


Anonymous31 May 2021 at 00:38
రాముడు, కృష్ణుడు వట్టిదే అంటున్న మీరు.. జై శ్రీరాం అనడంలో ఏమైనా ఆంతర్యముందా?

hari.S.babu31 May 2021 at 07:46
నేను జై శ్రీ రాం అని అంటున్నది వాల్మీకి వర్ణించిన రాముడి గురించి.చారితర్క సాక్ష్యం లేదు గాబట్టి అసలు రాముడు ఇలాగే ఉంటాడని నేనూ నమ్మడం లేదు.రేపు చారిత్రక సాక్ష్యాలు దొరికి అసలు ఆ రాముడు లేడని తెలిసినా ఆ రాముడు ఈ రాముడిలా లేకపోయినా వాల్మీకి చూపించిన సకల సద్బుణ స్వరూపుడైన వాల్మీకి రాముడి గొప్పదనం తగ్గదు కదా! ఒక ఆదర్శం నచ్చి దాన్ని ఒక లక్ష్యం అనుకుని పాటించడానికి ఒక చిహ్నం అవసరమైనప్పుడు ఆ చిహ్నానికి వాస్తవికత ఉండాల్సిన అవసరం లేదు.రాముడు గొప్పవాడు అయినది వైదిక ధర్మాన్ని అనుసరించి చూపించడం వల్ల మాత్రమే,రాముడు పాటించడం వల్లనే అది ధర్మం అయిపోలేదు.


Anonymous1 June 2021 at 04:27
రాముడు వైదిక ధర్మాన్ని ఎక్కడ, ఎప్పుడూ అనుసరించాడు? అస్సలు వైధిక ధర్మమేంటో మీరొక పోష్టు పెట్టండి సార్. వైదిక ధర్మమంటే ఆది ఇదీ అనీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నరు గానీ ఎవ్వడూ అదెక్కడ వుందో చెప్పట్లేదు.


hari.S.babu1 June 2021 at 06:08
ఇవ్వాళ నేను వైదిక ధర్మం గురించి కొత్త పోష్టు పెడితే తప్ప తెలుసుకోలేనంత అజ్ఞానంలో ఉన్న మీకు ఈ విచికిత్స అవసరమా?

"వైదిక ధర్మమంటే ఆది ఇదీ అనీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నరు గానీ ఎవ్వడూ అదెక్కడ వుందో చెప్పట్లేదు." అనే వెటకారపు వాగుడు ఒక కొవ్వు పట్టిన హిందూమతద్వేషి మాత్రమే వాగగలడు.మీవి అమాయకపు మొహం వేసుకుని చేసే వెక్కిరింతలు అని మీ మొదటి కామెంటులోనే గుర్తు పట్టాను.అయినప్పటికీ ఎందుకు ఇంతసేపు మర్యాద చూపించానో తెలుసా - నన్ను మోసం చెయ్యగలిగాననే బులపాటం తీర్చటానికి కొంచెం ఛాన్సిచ్చాను.మీ అల్పాచమానం పాండిత్యానికీ అనామకపు మొహానికీ ఇప్పటివరకు పెట్టిన గడ్డి చాలు, పొండి సార్.

జై శ్రీ రాం!


Bottom line
తర్వాత నేను "రాముడి గురించి నాకున్నది సినిమాజ్ఞానం మాత్రమే. అందుకే మీరైనా వైదిక ధర్మం గురించి ఒక పోష్టు పెడితే తెలుసుకుందామని రాశాను" అన్నాగానీ అది పబ్లిష్ అవ్వదూ.. రిప్లయ్ రాదు. నాకర్ధమైందంటంటే, ఈ వైదిక ధర్మమనేది ఒట్టిదొల్ల. అదేంటో ప్రపంచంలో ఎవ్వడికీ తెలియదు. ముఖ్యంగా దాని గురించి ఎప్పుడూ మాట్లాడే హరిబాబుకి అస్సలు తెలియదు. అది ఏడవలేక నానా తిట్లు తిట్టి "హమ్మయ్య. తప్పించేసుకున్నాను" అని సంబరపడిపొయ్యాడు. మతం పరువు తియ్యడానికే ఇలాంటివాల్లు పుడతారు.

Rao S Lakkaraju చెప్పారు...

"ఒక ఆదర్శం నచ్చి దాన్ని ఒక లక్ష్యం అనుకుని పాటించడానికి ఒక చిహ్నం అవసరమైనప్పుడు ఆ చిహ్నానికి వాస్తవికత ఉండాల్సిన అవసరం లేదు."

It is beautiful the way you said.

Chiru Dreams చెప్పారు...

లక్కరాజు గారూ! ఆ వైదిక ధర్మమేంటో మీరైనా చెప్పుతారా

Rao S Lakkaraju చెప్పారు...

అయ్యా చిరుగారూ నేనిప్పుడే నేర్చుకుంటున్నాను. అది చెబితే వచ్చేది కాదు తనంతట తాను నేర్చు కోవాలని అన్నారు. ఉపనిషత్తులు చదివితే తెలుస్తుందని అంటే వాటిని చదవటం మొదలెట్టాను. ప్రస్తుతం కేనోపనిషత్ చదివాను. నా కర్ధమయింది వ్రాద్దామనుకుంటున్నాను. 108 ఉపనిషత్ లు ఉన్నాయిట. ఎప్పటికవుతుందో ఏమో. చికాగోలో ఎండలు బాగా ఉన్నాయి. దానికి తోడు ఉపనిషత్ లు చదువుతుంటే బుర్ర ఇంకా వేడెక్కుతోంది. ఇప్పుడేదో పాత లాప్ టాప్లు బాగుచేసుకుంటూ/చెడగొడుతూ లినక్సు తో కుస్తీ పడుతున్నాను. కొద్దీ రోజులు ఓపిక పట్టండి.

Chiru Dreams చెప్పారు...

>>అది చెబితే వచ్చేది కాదు తనంతట తాను నేర్చు కోవాలని అన్నారు. LOL

వైదిక ధర్మం అంటే ఉపనిషత్తులా? Please be clear. If yes, then I also will read.

Rao S Lakkaraju చెప్పారు...

చిరు గారూ:  వైదిక అంటే వేదములకు సంబంధించినది అనుకుంటున్నాను. నాకు సంస్కృతం రాదు. నాలాంటి వాళ్ళకోసం వేదాల సారాంశాన్ని ఉపనిషత్తులలో పొందు పరిచారని తెలుసుకున్నాను. అందుకని ఉపనిషత్తులు చదువు దామని నిర్ణయించుకున్నాను. వాటిని గురించి యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి. కేనోపనిషత్ గురించి చదివి తెలుసుకున్నాను. ఉపనిషత్తుల సారాంశం "నువ్వంటే ఎవరు "(Who am I ) అనితెలుసు కోవటం. దానికి మంచి ఏకాగ్రత ఉండాలి. మనస్సు పదివేల చోట్లకి ఎప్పుడూ పోతూ ఉంటుంది. ఒకే చోట మనస్సుని ఉంచాలంటే చాలా కష్టం. మెడిటేషన్ ద్వారా చెయ్యాలి. ఒక state of mind ని create  చేసుకోవాలి. ఈ పరిస్థితులు రావాలంటే మన అలవాట్లు ఆలోచనలు మార్చాల్సొస్తుంది.ఏవిధంగా మారాలో ఉపనిషత్ లు చదువుతుంటే తెలుస్తాయని అనుకుంటున్నాను. అవే  వైదిక ధర్మాలని నా అభిప్రాయము. మీరు కూడా నాలాగా తెలుసుకోవాలనుకోటం నాకు చాలా సంతోషంగా ఉంది. త్వరలో కేనోపనిషత్ మీద పోస్ట్ పెడుతున్నాను. అది చదివి మీకు ఇష్టమయితే మీరు కూడా చదవటం మొదలెట్టండి.మనంతట మనం చదివి నేర్చు కోటంలో చాలా ఆనందం ఉంది.

Chiru Dreams చెప్పారు...

Sure andi

hari.S.babu చెప్పారు...

ఆంధ్రావాలా చెప్పారు...
hari.S.babu ఏ నాయకుడు తప్పు చేస్తే ఆ రోజు ఆ నాయ్కుణ్ణి విమర్శించడం తప్ప ఒక వ్యక్తిని పట్టుకుని అతిగా రాగద్వేషాలను నేనెప్పుడూ చూపించలేదు.

హరిబాబూ నువ్వు ఎక్కడో చెన్నైలో కూర్చుని ఇక్కడి రాజకీయాలు చెయ్యాలనుకుంటే సంకనాకిపోతావ్ ... పచ్చమీదియా లో చూసి వాగడం కాదు .. ఆంధ్రాలో కుర్చుని చెప్పు .. నీ కమ్మబాబుకి భవిష్యత్ లేదు .. నీ హిండుత్వపార్తీకి మనుగడలేదు

6 జూన్, 2021 9:52 ఆంకి
hari.S.babu
సంకనాకిపోవడం గురించి నువ్వు నాకు వార్నింగు ఇవ్వడం పెద్ద జోకు!
నేను చెన్నైలో ఉంటే నీకెందుకు అమెరికాలో ఉంటే నీకెందుకు - చెప్పింది ఉద్ధమైఅన్ మాటా కాదా అని చూడు.
ఆంధ్రాలో ఉండి నువ్వు పీకుతున్న గోగునార కట్ట యేంటి!

"నీ కమ్మబాబుకి భవిష్యత్ లేదు .. నీ హిండుత్వపార్తీకి మనుగడలేదు" అని మరోసారి వాగితే చెప్పుచ్చుకు కొట్టటం ఖాయం!"ఏ రోజు ఏ నాయకుడు తప్పు చేస్తే ఆ రోజు ఆ నాయ్కుణ్ణి విమర్శించడం తప్ప ఒక వ్యక్తిని పట్టుకుని అతిగా రాగద్వేషాలను నేనెప్పుడూ చూపించలేదు.ఇప్పుడు అధికారంలో లేడు గాబట్టి చదంద్రబాబు ఆస్లు తప్పులు చేసేఅ ఆవ్కాశమే లేదు, ఇంక అతన్ని విమర్శించాల్సిన అవసరం ఏంటి?ప్రభుతవంలో ఉన్నవాళ్ళని అత్ప్పులు చెయ్యనివ్వకుండా నిలబెడితే ప్రపలకి మంచి పాల్న అద్క్కుతుంది గానీ రెందేళ్ళ్ అక్రితం ఓదిపోయి ప్రతిపక్షాంలో కూర్చున్నవాణ్ణి వొమర్శించితే ప్రజలకి ఏమి లాబహ్మ్?పోయిన అధికార్మ్ తిరిగి దకించుకోవడానికి ప్రభుత్వంలో ఉన్నవళ్ళనివిమర్శించడం అతనికి అవసరం కాబట్టి చేసి తీరుతాదు.వద్దనడానికి మీకూఒ నాకూ హక్కు ఉందా?నేను కూడా జగన్ చేసిన ప్రతి పనినీ విమర్శించడం లేదే!నాకు తప్పనిపిస్తే తప్పంట్న్నాను, లేదంటే లేదు, అంతే!" అని ఎనిసార్లు చెప్పినా ఎక్కడం లేదంటే నీకు బుర్రలో గుజ్జు లేదని అర్ధం.

మీ అభిమాన సీనియర్ మోస్టు జర్నలిస్తూ కూడా "తండ్రీ కొడ్కుల చేతిలో ఓడిపోయిన రికార్డు" అని నీలిరంగు చూపిస్తున్నాడు గానీ గాతంలో ఓడిపోయీంప్పుడు మూల కూర్చోలేదుగా, మళ్ళీ గెలిచాడు చ్ద్రబాబు.ఓక్ ఎనిక యొక్క ఫలొఇతం అననత్కాలం వరకు మరదని అనుకోవటం మీ పిచ్చతనం.

తెదెపా, భాజపా భవిష్యత్తు ఏంటో తర్వాత ముందు జగన్ భవుష్యత్తు నీకు తెలుసా!14వ తేదీ తర్వత బెయిల్ రద్దవుతుందో అవదో ఇప్పుడు చెప్పగలవా?అసలు ఒక నెల తర్వాత బతికుంటావని గ్యారెంటీ ఇవ్వగలవా - పుచ్చొంకాయ కబుర్లు కాక్apoetaenoo!

hari.S.babu చెప్పారు...

ఆంధ్రావాలా చెప్పారు...
నీకు నచ్చితే ఎంత నచ్చకపోతే ఎంత ..

చంద్రబాబు చేస్తే గొప్ప అని ఎందుకు గుడ్డిగా అంటున్నావు ..
చంద్రబాబు చేసిన ప్రతీపనీ స్వార్ధంతో చేసిందే

ఆర్ధికాబివృద్ధి చేసాడా ? అనడానికి సిగ్గుగా లేదా
6 జూన్, 2021 9:56 AMకి

hari.S.abau
నాకు సిగ్గు లేదులే గానీ హిడెన్ సపుట్స్ కూల్చివేతని గురించి నువ్వు గర్వపడుతున్నావా!

"చంద్రబాబు చేస్తే గొప్ప అని ఎందుకు గుడ్డిగా అంటున్నావు ..
చంద్రబాబు చేసిన ప్రతీపనీ స్వార్ధంతో చేసిందే" - చంద్రబాబుకి స్వార్ధం లేదని నేను ఎప్పుడూ అనలేదే!కేంద్రంలో తాన్ పార్టీవాళ్ళని మంత్రులుగా పంపించి కూడా ప్రత్యేక హోదా కోసం అత్నే ఆసులో కండెలా తిరగటం పేరంతా తనకే రావాలనే కక్కుర్తి వల్ల అని ఎప్పుడో చెప్పాను.మంచిపేరు అంతా తనకే కావలనుకున్నప్పుడు చెడ్డపేరు అంతా కూడా అతనే మొయ్యాలి,తప్పదు అని గడ్డి పెట్టే కామెంటు తెలుగుదేశం అభిమానుల వెబ్సైటు దగ్గిరే వేశాను.నువ్వు చదవకపోతే దానికి నా బాధ్యత ఎలా వుతుంది?

అంటే, నేను ఎవరి గురించి ఏమి చెప్పాను అనేది కనీసం చదవను కూడా చదవలేదు.నోటికొచ్చింది వాగడం మాత్రమె నీకు తెలిసింది.నా సిగ్గు గురుంచి అడగటం తర్వాత, దీనికి నువ్వు సిగ్గు పడు ముందు.

దేని గురించి అయినా తెలుసుకుని మాట్లాడాలి. తెలియకపోతే మూసుకుని కూర్చోవాలి - సంఝే!

hari.S.babu చెప్పారు...

అజ్ఞాత చెప్పారు...
Anonymous8 May 2021 at 06:58

Bottom line
తర్వాత నేను "రాముడి గురించి నాకున్నది సినిమాజ్ఞానం మాత్రమే. అందుకే మీరైనా వైదిక ధర్మం గురించి ఒక పోష్టు పెడితే తెలుసుకుందామని రాశాను" అన్నాగానీ అది పబ్లిష్ అవ్వదూ.. రిప్లయ్ రాదు. నాకర్ధమైందంటంటే, ఈ వైదిక ధర్మమనేది ఒట్టిదొల్ల. అదేంటో ప్రపంచంలో ఎవ్వడికీ తెలియదు. ముఖ్యంగా దాని గురించి ఎప్పుడూ మాట్లాడే హరిబాబుకి అస్సలు తెలియదు. అది ఏడవలేక నానా తిట్లు తిట్టి "హమ్మయ్య. తప్పించేసుకున్నాను" అని సంబరపడిపొయ్యాడు. మతం పరువు తియ్యడానికే ఇలాంటివాల్లు పుడతారు.

6 జూన్, 2021 2:31 PMకి

hari.S.babu
నేను ఇప్పుడు కేవలం బ్లాగును మాత్రమే నిర్వహించడం లేదు.ముఖపుస్తకం దగ్గ్గిర చాలా ఎక్కువ సేపు గడుఔతున్నాను.ఈ మధ్యనే యూట్యూబ్ దగ్గిర ఒక వీడియో చాన్లు ప్రారంభించాను.ఇప్పుడే ఇక్కడ నీ కామెంటు చూశాక్ బ్లాగు అడ్మిన్ సెక్షనుకి వెళ్ళి చూశాను.ఇప్పుడు పబ్లిష్ చహెశాను.

నీకు మానవ సహజమైన కనీసపు సంస్కార్మ్ కూడా లేదు.మిందు అది నేర్చుకో, వేదం గురించి తెలుసుక్నే స్థాయి లేదు నీకు.వైదుక ధరమ ఒట్టి డొల్ల అని తీర్మానించేసిన నీకు ఇంక వైదిక ధర్మం గురించి నా దగ్గిర ం=నుంచి తెలుసుకోవాల్సిన ఆవ్సర్మ్ ఏమిటి?

"అదేంటో ప్రపంచంలో ఎవ్వడికీ తెలియదు. ముఖ్యంగా దాని గురించి ఎప్పుడూ మాట్లాడే హరిబాబుకి అస్సలు తెలియదు." అని అన్ని నిర్ధార్ణలు చేసేటంత జ్ఞానం ఎప్పుడు అబ్బింది నీకు?

"రాముడు వైదిక ధర్మాన్ని ఎక్కడ, ఎప్పుడూ అనుసరించాడు? అస్సలు వైధిక ధర్మమేంటో మీరొక పోష్టు పెట్టండి సార్. వైదిక ధర్మమంటే ఆది ఇదీ అనీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నరు గానీ ఎవ్వడూ అదెక్కడ వుందో చెప్పట్లేదు." అని నన్ను అడగక ముందే ఇంత తెలిసిందా నీకు?

తెలివి సమస్తం నీ దగ్గిర ఉందని నీకు నువ్వే మురుసుకుంటూ ఇలాంటి పిచ్చ చెత్త వెర్రి వాగుడు ఎన్నిసార్లు వాగితే అన్నిసార్లు నీ అజ్ఞానంతో కూడిన మూర్ఖత్వం నుంచి పుట్టిన హిందూద్వేషం బయటపడటం తప్ప నీకు ఒరిగిపడేది ఏమీ లేదు.

తెలిసి కూడా అడగటం వెటకారం కాక మరేమిటి?ఒకవేఅళ అక్కడి కామెంట్లాలో అమాయకత్వమే ఉనద్నుకోవడానికి వీల్లేని పద్దతిలో ఇక్కడ నీ రొచ్చుబుద్ధి నువ్వే బయట పెట్టుకున్నావు కదా!

గ్రాండ్ మాస్టర్ స్థాయి ఆటగాడు ఎవ్వడూ చదారంగపు బల్లమీద తన పావుల్ని మాత్రమే కదుపుకుంటూ కూర్చోడు.వాడి ఆటలో ఉందే మాజ ఎదటివాడితో తన గెలుపుకి అనుకూలమైన ఎత్త్తుల్ని వేసేలా శత్రువుని ఆడించటంలో ఉంటుంది.నా పోష్టు దగ్గిరా ఈ పోష్టు దగ్గిరా నేను గెలవడానికి కారణం అదే!

మీరు వేసిన పిచ్చ కామెంటలో అతి ముక్యైనవన్నీ నేను రెచ్చగొట్టి మీచేత వాయించినవే - నేనప్పుడప్పుడు "హరిబాబు దొరికిపోయాడు ఇక్కడ, దీన్ని పట్టుకుని ఎడాపెడా వాయించెయ్యొచ్చ్చు!" అని మీకు అనిపించేలా నేను వేసిన కామెంట్లని చాద్రంగపు పరిభాషలో "బెయిట్లు" అంటారు - మాన్వైపు బంటుని బలిపెట్టి అటువైపు మంత్రిని పదగొట్టడం!మీ గురించి మీరు ఓవర్ ఎక్స్పేక్టేషన్లు వేసుకుని ముందుకి వెళ్ళకండి పోను పోను అవమానాల రేంజి పెరుగుతుందే తప్ప తగ్గదు.

జై శ్రీ రాం!

అజ్ఞాత చెప్పారు...

వైదిక ధర్మం అంటే ఏమిటి అని అడిగితే, నానా తిట్లు తిట్టినోడివి.. నువ్వు జ్ఞానివి అని సంబరపడతానని ఎలా అనుకున్నావ్? నువ్వు తిడితే..మేము వూరక కూర్చోవాలి అన్నోడివి, మరి నా మాటలకి ఎందుకంత రెచ్చిపొయ్యావ్? ఎందుకంటే నీకు వైదిక ధర్మం స్పెల్లింగు తప్ప ఇంకేమీ తెలియదు కాబట్టి. డ్రామాలాపి పండుకో పొయ్యి తాగుబోతు ఎధవ. మా మతాన్ని భ్రష్టుపట్టించడానికే పుట్టావ్.

Venkatesh చెప్పారు...

మొదటగా నువ్వు తెలుసుకోవాల్సింది.. ఈ హరిబాబు మహాజ్ఞాని అనేది పెద్ద జోకని. విషయం లేని పోష్టు ఠావులు ఠావులు బరికిపడేసి చివరాకర్లో కాబట్టి ఇదీ అంటూ ఏదేదో తీర్మానించేస్తాడు. హిందూమతం విగ్రహారాధనని వ్యతిరేకించలేదు అని వాదించిన ఆనోటితోటే, విగ్రహాలను పూజించడం రోగ లక్షణం అని అనగల నాలుక అది. సమాధానం తెలియకపోతే ఒప్పుకోకుండా అవతలవాడ్ని "హిందూమత ద్వేషి" అని అనగల నోరు అది. అడపాదడపా నీలాంటి వాల్లు పెట్టే కామెంట్లవల్ల హరిబాబు ఇంకా బతికున్నాడు అని బయట ప్రపంచానికి తెలియడమే గానీ, అస్సలు తనని అంతా మర్చిపొయ్యారు.
ఇప్పుడు నన్నుకూడా హిందూద్వేషిగా డిక్లేర్ చేసేసుకుంటాడు.

hari.S.babu చెప్పారు...

సీ॥ అధిక విద్యావంతులప్రయోజకులైరి
పూర్ణ శుంఠలు సభా పూజ్యులైరి
సత్యవంతుల మాట జనవినోదంబాయె
వదరుబోతుల మాట వాసికెక్కె
ధర్మవాదనపరుల్ దారిద్య్రమొందిరి
పరమ లోభులు ధనప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగ భూత పీడుతులైరి
దుష్టమానవులు వర్ధిష్ణులైరి
తే॥ పక్షివాహన! మావంటి భిక్షుకులకు
శక్తి లేదాయె నిఁక నీవె చాటు మాకు
భూషణ వికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
*
భావం: ఓ స్వామీ విద్యావంతులు ప్రయోజనం లేనివాళ్లు, మూర్ఖులు, గౌరవార్హులవుతున్నారు. నిజం మాట్లాడితే గిట్టదు. అధిక ప్రసంగులు రాణిస్తున్నారు. ధర్మపరాయణులు దరిద్రులవుతున్నారు. పిసినిగొట్టులు ధనవంతులవుతున్నారు. పుణ్యాత్ములు రోగ పీడితులవుతున్నారు. దుర్మార్గులు గొప్పవారవుతున్నారు. నావంటి వారికి శక్తి లేదు. కనుక నీవే మాకు దిక్కు.

hari.S.babu చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
hari.S.babu చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
hari.S.babu చెప్పారు...

అజ్ఞాత అజ్ఞాత అన్నారు...
వైదిక ధర్మం అంటే ఏమిటి అని అడిగితే, నానా తిట్లు తిట్టినోడివి..,మా మతాన్ని భ్రష్టుపట్టించడానికే పుట్టావ్.
8 జూన్, 2021 7:05 PMకి
అజ్ఞాత Venkatesh అన్నారు...
మొదటగా నువ్వు తెలుసుకోవాల్సింది...నన్నుకూడా హిందూద్వేషిగా డిక్లేర్ చేసేసుకుంటాడు.
9 జూన్, 2021 7:40 AMకి

hari.S.babu
వూదారులే బూరలు!

"వైదిక ధర్మం అంటే ఏమిటి అని అడిగితే, నానా తిట్లు తిట్టినోడివి.. నువ్వు జ్ఞానివి అని సంబరపడతానని ఎలా అనుకున్నావ్?" అని ఇప్పుడు అంటున్న నువ్వు ఇక్కడ పీకిన గోగునార కట్ట యేంటి?

"Anonymous2 June 2021 at 04:02
ఎటకారం చేసేంత సీను నాకు లేదండి....మీక్కూడా తెలియదు అంటే వొదిలెయ్యండి." అంటున్న అక్కడి కామెంటు దగ్గరి టైం స్టాంప్ నేను పబ్లిష్ చేసినప్పటిది కాదు, నువ్వు కామెంటు వేసినప్పటిది, అవునా?మరి, ఇక్కడ నువ్వు "Bottom line:తర్వాత నేను....ఇలాంటివాల్లు పుడతారు." అని అరగుండు పైత్యపు కామెంటు వేసింది 6 జూన్, 2021 2:31 PMకి

అయితే మరి ఆ కాస్త సమయంలోనే "నాకర్ధమైందంటంటే, ఈ వైదిక ధర్మమనేది ఒట్టిదొల్ల. అదేంటో ప్రపంచంలో ఎవ్వడికీ తెలియదు. ముఖ్యంగా దాని గురించి ఎప్పుడూ మాట్లాడే హరిబాబుకి అస్సలు తెలియదు." అనే నిర్ధారణలు చెయ్యగలిగిన పాండిత్యం ఎలా వచ్చింది నీకు?This is the point, which exposed you!

I KILLED YOU WITH YOUR OWN GUN AND WITH YOUR OWN BULLET AND WITH YOUR OWN HANDS!

ఈ రెండు కామెంట్లూ నువ్వు వేసింది మీకున్న స్వోత్కర్షతో కూడిన స్వమతోన్మాదం వల్ల మరో గొట్టం కూడా ఉటంకిస్తున్న "మొదటగా నువ్వు తెలుసుకోవాల్సింది.. ఈ హరిబాబు మహాజ్ఞాని అనేది పెద్ద జోకని. విషయం లేని పోష్టు ఠావులు ఠావులు బరికిపడేసి చివరాకర్లో కాబట్టి ఇదీ అంటూ ఏదేదో తీర్మానించేస్తాడు." అని అనుకుంటున్న మీలోని వెకిలితనం వల్ల!

నేను వాదనల్లోనూ చర్చల్లోనూ చదరంగపుటెత్తులు వేస్తానని ఎప్పుడో చెప్పాను.దాని ప్రకారమే అక్కడ మొదటినుంచీ నువ్వు ఎవడివో తెలిసే అలా రెస్పాండ్ అయ్యాను.నాకు దొరికిపోయే కామెంటు వచ్చేవరకూ మర్యాద ఇచ్చాను.ఒకసారి దొరికాక వాయించేశాను.అది నీకు "అడిగిన దానికి జవాబు చెప్పలేని చేతకాని తనం" అనిపించి అవన్నీ ఇక్కడ పేష్టు చేసి నువ్వూ నీకు జ్ఞానం ఉప్పుదేశిస్తున్న వెంకటేషూ పీకింది యేంటి?

"హిందూమతం విగ్రహారాధనని వ్యతిరేకించలేదు అని వాదించిన ఆనోటితోటే, విగ్రహాలను పూజించడం రోగ లక్షణం అని అనగల నాలుక అది. సమాధానం తెలియకపోతే ఒప్పుకోకుండా అవతలవాడ్ని "హిందూమత ద్వేషి" అని అనగల నోరు అది." అని ఎంత గొప్ప పరిశొధన చేసి కనుకున్నాడో గానీ ఆ శుంఠన్నర శుంఠ - నేను "విగ్రహాలను పూజించడం రోగ లక్షణం.చాలా మంచి పని చేశారు." అనే ముక్క చెప్పింది ఎవడికి?నీకు!నువ్వు హిందువువి కాదే!

నువ్వు ఎవడివో తెలిసి నీకు పెట్టిన గడ్డి అది.అది హిందువులకి చెప్పింది కాదు.మీలాంటి హైందవ ద్వేషుల్ని వాదనల్లోనూ చర్చహల్లోనూ ఓడించి చావుతిట్లు తిట్టడమే నా పని.అడిగిన ప్రతి గొట్టానికీ వేదం గురించి చెప్తానని నేను బోర్డు పెట్టుకుని కూర్చోలేదు.అక్కడా ఇక్కడా ప్రత్యేకించి నేను నిన్ను ఓడించలేదు.1)."Anonymous2 June 2021 at 04:02ఎటకారం చేసేంత సీను నాకు లేదండి....మీక్కూడా తెలియదు అంటే వొదిలెయ్యండి." 2. "నాకర్ధమైందంటంటే, ఈ వైదిక ధర్మమనేది ఒట్టిదొల్ల. అదేంటో ప్రపంచంలో ఎవ్వడికీ తెలియదు. ముఖ్యంగా దాని గురించి ఎప్పుడూ మాట్లాడే హరిబాబుకి అస్సలు తెలియదు." అని ఎడ్డెం తెడ్డేం కామెంట్లు వేసి నిన్ను నువ్వే బజార్న పెట్టుకుని నువ్వు "మా మతాన్ని భ్రష్టుపట్టించడానికే పుట్టావ్." అన్నా సరే మెడమీద తలకాయ ఉన్న హిందువు ఎవడూ సాటి హిందువని నిన్ను నమ్మని స్థాయిలో నీ వైదికధర్మద్వేషాన్ని ఆరబోసుకున్నావు."మొదటగా నువ్వు తెలుసుకోవాల్సింది.." అని నీకు జ్ఞానబోధ చేస్తున్న వెంకటేషు కూడా హిందువు కాదని ఇక్కడ ప్రతి ఒక్కడికీ తెలుసు.ఇప్పటి వరకు మీకు ప్రాప్తమైన దుర్దశ మిమ్మల్ని నాకు అనుకూలమైన కామెంట్లు వేయించుకోగలిగిన నా ప్రజ్ఞ వల్ల జరిగింది.అది మీకు అన్ని సాక్ష్యాలతో నిరూపించి చెప్పి అపితే మీకే మంచిదని సలహా ఇచ్చాక కూడా కొనసాగిస్తే ఇకముందు మీకు జరిగే పరాభవాలకి పూర్తి బాధ్యత మీదే.

నీ పొంతన లేని అసమన్వయ సుత్తిలో ఒక్కటి మాత్రం పచ్చి నిజం - "మా మతాన్ని భ్రష్టుపట్టించడానికే పుట్టావ్." అనేది నూటికి నూరు శాతం నిజం!అనుకోకుండానో కంగారులోనో గందరగోళంలోనో అక్కసులోనో గబుక్కున బయటపడిపోయావ్.అది నాలాంటి గ్రాండ్ మాస్టర్ వేసిన ఎత్తులకి కంఫ్యూజ్ అయిపోయి నీలాంటి అమెచ్యూర్ ఆటగాడు తనను తనే గొప్ప ఆటగాడిలా ఫాంటసీలు వూహించేసుకుని అలా అలా "చెక్ మేట్!" గడిలోకి నడిచినట్టు మాట్లాడిన చెత్త మాట.

జై శ్రీ రాం!

అజ్ఞాత చెప్పారు...

>>.మీలాంటి హైందవ ద్వేషుల్ని వాదనల్లోనూ చర్చహల్లోనూ ఓడించి చావుతిట్లు తిట్టడమే నా పని.

మీదగ్గర సీను లేని ప్రతిసారీ నువ్వు అవతలోడికిచ్చే బిరుదు అది. నువ్వు బూతులు తిట్టాక కూడా నేను మంచిగా "నాకేమీ తెలియదు" అని చెప్పాను. ఎన్ని రోజులైనా అది పబ్లిష్ ఐతేనా? దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టగానే "హర్రే! నేను చాలా బిజీ. అందుకే చూడలేదు. ఇప్పుడు మల్లీ తిడతా. ఎందుకంటే, నాకు తెలియని వేద ధర్మమంటో చెప్పాల్సొచ్చిద్దిగా?".

మిలట్రీలో వంటలు చేసొచ్చి, నేను మేజర్ అని చెప్పుకున్నాడొకడు. హిందూమతంలో నీ సీను అంతే.

hari.S.babu చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
hari.S.babu చెప్పారు...

అజ్ఞాత చెప్పారు...
>>.మీలాంటి హైందవ ద్వేషుల్ని వాదనల్లోనూ చర్చహల్లోనూ ఓడించి చావుతిట్లు తిట్టడమే నా పని.....మిలట్రీలో వంటలు చేసొచ్చి, నేను మేజర్ అని చెప్పుకున్నాడొకడు. హిందూమతంలో నీ సీను అంతే.
9 జూన్, 2021 4:35 PMకి
hari.S.babu
పీకావులే ఈక!
వాగావులే చెత్త!
వేసావులే మొగ్గ!
తిన్నావులే జెల్ల!
నా సీను సంగతి సరే, ముందు నీ సీను ఎంత?అసలు నీకు అరఫ్రేము సీను కూడా లేదు.వాఁ!

"ప్రపంచంలోని ప్రతి అజ్ఞానికీ బోధ చెయ్యడం కాదు జ్ఞానుల లక్ష్యం.జ్ఞానుల యొక్క లక్ష్యం నిరంతరం స్వాధ్యాయం - తనలోని అజ్ఞానాన్ని తొలగించుకుంటూ సత్యం వైపుకు ప్రయాణిస్తూ జీవించటం.ఆత్మదీపోభవ అన్నట్టు ఎవడి దీపాన్ని వాడే వెలిగించుకోవాలి.నేను శ్రమ పడకుండానే అంతా నాకు తెలిసిపోవాలి అంటే కుదరదు.ఎవడి చమురు వాడిదే,ఎవడి అజ్ఞానం వాడిదే,ఎవడి దీపం వాడిదే, ఎవడి శ్రమ వాడిదే,ఎవడి జ్ఞానం వాడిదే!"

అదీ విషయం."ఇప్పటి వరకు మీకు ప్రాప్తమైన దుర్దశ మిమ్మల్ని నాకు అనుకూలమైన కామెంట్లు వేయించుకోగలిగిన నా ప్రజ్ఞ వల్ల జరిగింది.అది మీకు అన్ని సాక్ష్యాలతో నిరూపించి చెప్పి అపితే మీకే మంచిదని సలహా ఇచ్చాక కూడా కొనసాగిస్తే ఇకముందు మీకు జరిగే పరాభవాలకి పూర్తి బాధ్యత మీదే." అని చెప్పాక కూడా నువ్వు ఆగలేదు.మరి, వచ్చి పీకింది ఏంటి?...ఇది!
హ్హిహ్హిహ్హీ:-)

అజ్ఞాత చెప్పారు...

నీ డప్పు నువ్వే ఏసుకో. అదేకదా కదా నీకు చాతైంది. నేండిగింది తప్ప అన్ని మాట్లాడేసుకో. నువ్వు తోపనీ నువ్వే వాగేసుకుంటా దొబ్బే ఇక్కడ్నుంచి.