21, సెప్టెంబర్ 2021, మంగళవారం

చివరాఖరి భేతాళ కధ – భండారు శ్రీనివాసరావు

 విసుగు చెందని విక్రమార్కుడు శవాన్ని భుజాన వేసుకుని బయలుదేరాడు. శవంలోని భేతాలుడు అన్నాడు.

‘ప్రతిసారిలా నిన్ను కధలు చెప్పి విసిగించను. వేధించను. ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పు. సమాధానం తెలిసీ చెప్పకపోతే నీ తల వేయి వక్కలు అవుతుంది. ఆలోచించుకుని చెప్పు.
‘కలియుగంలో రాజకీయం ప్రవేశించని రంగం అంటూ వుంటుందా? వుంటే ఏది?’
విక్రమార్కుడి నోట మాట లేదు.
దీనితో భేతాళ కధలు సమాప్తం.




Note: Courtesy Image Owner
(21-09-2021)

కామెంట్‌లు లేవు: