24, ఆగస్టు 2025, ఆదివారం

కార్టూనిస్ట్ శంకు ఇక లేరు

 నిన్న శనివారం ఉదయం 7.08 గంటలకు  శుభోదయం చెబుతూ, కార్టూనిస్టు శంకు గారి నుంచి  మెసేజ్.

మళ్ళీ 9.02 లకు మరో మెసేజ్ దూరదర్సన్ యాదగిరి చూస్తున్నారా? అని. దురదృష్టం! ఈ రెండూ చూడలేదు.

శంకు లేరంటూ ఈ రోజు మిత్రుడు సుధామ పెట్టిన చావుకబురు మాత్రం కంటబడింది. 

అప్పుడు  వాట్సప్ ఓపెన్ చేసి చూస్తే శంకు గారి మెసేజ్ లు వరుసగా.

“శుభోదయం! కార్టూన్ కబుర్లు- శంకు గారితో    పరిచయం. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు, ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు 

“డీడీ యాదగిరిలో...”

ఇక శంకు గారిని డీడీ ఇంటర్వ్యూలోనే చూడాలి.




కామెంట్‌లు లేవు: