రెండూ సంచలన వార్తలే గాని, పక్క పక్కన చూడదగ్గవి కాదు.
120 కోట్ల పైన జనాభా ఉన్న దేశం యొక్క పరువు కాపాడినందుకు ఆమెకు దేశం రుణపడి ఉంది. 118 మంది క్రీడాకారుల్లో ఇద్దరు మాత్రమే మెడల్స్ పొంది, ఓడిపోయినా పరువు కాపాడిన దీప కర్మాగార్ (పాల్గొన్న ఒకే ఒక జిమ్నాస్ట్) సఫలం అయ్యి, మిగతా క్రీడాకారులు ఎందుకు విఫలం అయ్యారో, తెలుసుకుంటే , ఆనందించాలో, బాధపడాలో తెలీడం లేదు.
1) మాట్లాడుకోని మొగుడు పెళ్ళాం కాపురం లాగ, పేస్ బోపన్న ల టెన్నిస్ జోడి, 2) సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్ లలో ఎవర్ని పంపాలో చివరి వరకు తెలియక, డోప్ టెస్ట్ లో దొరికిన సరే, సమర్ధించుకొని రియో పంపిన యాదవ్, మన పరువు పోగొట్టడం 3) 34 మంది అథ్లెటిక్స్ లో పాల్గొంటే, ఒక్కరి పేరు కూడా ఎవరికీ తెలియకపోవడం 4) 32 మంది (ఆడ + మగ) పాల్గొన్న హాకీ జట్టు 36 సంవత్సరాల తర్వాత క్వార్టర్స్ వరకు వెళ్లి చతికిలపడిపోవటం 5) ప్రతి సంవత్సరం స్కూల్ ఫీజులు తగ్గించాలని ధర్నాలు / స్ట్రైక్ లు చేసే స్టూడెంట్స్ యూనియన్ లు , స్కూళ్లల్లో ఆదుకోవడానికి గ్రౌండ్స్ లేవని గాని, స్పోర్ట్స్ కి చేసే ఖర్చు పెంచాలని గాని , క్రీడాకారులని ప్రోత్సహించాలని గాని ధర్నాలు / స్ట్రైక్ లు చెయ్యకపోవడం 6) జయహో అంటూ రోడ్ల మీద అరుపులు + గుడుల్లో పూజలు / హోమాలు చేసేవారే కానీ, రోజుకు 10 నుంచి 12 గంటలు ప్రాక్టీస్ చేసే లాగా పిల్లల్ని ప్రోత్సహించని తల్లిదండ్రులు 7) ఒక రెండు రోజులు సంపాదకీయాలు రాసేసి - అలా చెయ్యండి / ఇలా చెయ్యండి అని, తర్వాత నిలదీయని పత్రికలూ 8) రైల్వే బడ్జెట్ తీసేసారు కదా, స్పోర్ట్స్ బడ్జెట్ ఇవ్వండి అని అడిగేవాళ్ళు లేనంత కాలం,
అప్పుడప్పుడు అభినవ్ బింద్రా, సైనా, సాక్షి సింధుల మెరుపులు తలచుకుని గతమెంతో ఘనకీర్తి కలవోడా అంటూ పాడుకోవడమే.
1 కామెంట్:
రెండూ సంచలన వార్తలే గాని, పక్క పక్కన చూడదగ్గవి కాదు.
120 కోట్ల పైన జనాభా ఉన్న దేశం యొక్క పరువు కాపాడినందుకు ఆమెకు దేశం రుణపడి ఉంది. 118 మంది క్రీడాకారుల్లో ఇద్దరు మాత్రమే మెడల్స్ పొంది, ఓడిపోయినా పరువు కాపాడిన దీప కర్మాగార్ (పాల్గొన్న ఒకే ఒక జిమ్నాస్ట్) సఫలం అయ్యి, మిగతా క్రీడాకారులు ఎందుకు విఫలం అయ్యారో, తెలుసుకుంటే , ఆనందించాలో, బాధపడాలో తెలీడం లేదు.
1) మాట్లాడుకోని మొగుడు పెళ్ళాం కాపురం లాగ, పేస్ బోపన్న ల టెన్నిస్ జోడి,
2) సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్ లలో ఎవర్ని పంపాలో చివరి వరకు తెలియక, డోప్ టెస్ట్ లో దొరికిన సరే, సమర్ధించుకొని రియో పంపిన యాదవ్, మన పరువు పోగొట్టడం
3) 34 మంది అథ్లెటిక్స్ లో పాల్గొంటే, ఒక్కరి పేరు కూడా ఎవరికీ తెలియకపోవడం
4) 32 మంది (ఆడ + మగ) పాల్గొన్న హాకీ జట్టు 36 సంవత్సరాల తర్వాత క్వార్టర్స్ వరకు వెళ్లి చతికిలపడిపోవటం
5) ప్రతి సంవత్సరం స్కూల్ ఫీజులు తగ్గించాలని ధర్నాలు / స్ట్రైక్ లు చేసే స్టూడెంట్స్ యూనియన్ లు ,
స్కూళ్లల్లో ఆదుకోవడానికి గ్రౌండ్స్ లేవని గాని, స్పోర్ట్స్ కి చేసే ఖర్చు పెంచాలని గాని , క్రీడాకారులని ప్రోత్సహించాలని గాని ధర్నాలు / స్ట్రైక్ లు చెయ్యకపోవడం
6) జయహో అంటూ రోడ్ల మీద అరుపులు + గుడుల్లో పూజలు / హోమాలు చేసేవారే కానీ, రోజుకు 10 నుంచి 12 గంటలు ప్రాక్టీస్ చేసే లాగా పిల్లల్ని ప్రోత్సహించని తల్లిదండ్రులు
7) ఒక రెండు రోజులు సంపాదకీయాలు రాసేసి - అలా చెయ్యండి / ఇలా చెయ్యండి అని, తర్వాత నిలదీయని పత్రికలూ
8) రైల్వే బడ్జెట్ తీసేసారు కదా, స్పోర్ట్స్ బడ్జెట్ ఇవ్వండి అని అడిగేవాళ్ళు లేనంత కాలం,
అప్పుడప్పుడు అభినవ్ బింద్రా, సైనా, సాక్షి సింధుల మెరుపులు తలచుకుని గతమెంతో ఘనకీర్తి కలవోడా అంటూ పాడుకోవడమే.
- యమ్కె శర్మ
కామెంట్‌ను పోస్ట్ చేయండి