19, జనవరి 2025, ఆదివారం

నా ఆఖరి ఇంటర్వ్యూ – భండారు శ్రీనివాసరావు


‘ఇక నుంచి ఏ టీవీ డిబేట్ కు వెళ్ళకూడదు, ఏ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వకూడదు’ అని ఏడాది క్రితం కాబోలు గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి ముందు నేను ఇచ్చిన ఆఖరు ఇంటర్వ్యూ ఇది. షరా మామూలుగానే DISCLAIMER:

‘ఈ  వీడియో టైటిల్ కు, నేను ఇచ్చిన ఇంటర్వ్యూ కు ఎలాంటి సంబంధం లేదు’

కాకపోతే నేను రాస్తున్న అయాం ఎ బిగ్ జీరో సీరియల్ కు దీనికి కొంత సంబంధం వుంది కాబట్టి ఈ పాత వీడియో ఈరోజు పోస్టు చేస్తున్నాను.

ఆదాన్ టీవీ వారికి కృతజ్ఞతలు 



4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ప్రజా క్షేత్రంలో మంచి ప్రభావం చూపుతున్న పవన్ కల్యాణ్ కు రాజకీయంగా ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నాలు సూచనలు కనిపిస్తున్నాయి.

అజ్ఞాత చెప్పారు...

Disclaimer. ఈ పోస్టు కు క్రింది వ్యాఖ్యకు ఎలాంటి సంబంధమూ లేదు. అని మనవి

గరికపాటి ప్రవచనం లో హ బదులు ఖ అని పలుకుతున్నారు. నమహా అనకుండా నమఖా అని అంటున్నారు . కొన్నిసార్లు శాఖా చంక్రమణం లాగా ఎక్కడో మొదలు పెట్టి ఏదో విషయానికి జంప్ చేయడం జరుగుతుంది. అసలు ఏ టాపిక్ తీసుకున్నారో అర్థం కాదు. కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది.

అజ్ఞాత చెప్పారు...

గరికిపాటి అని సరిగ్గా పలకండి మొదట.
వారి మాటల్లోనే తప్పులు కనిబెట్టే ఉద్ధండపిండమా మీరు ?

అజ్ఞాత చెప్పారు...

హ అక్షరం ఖ అయితే క అక్షరం కి అవుతుంది. గరిక పాటి అనేది ఎక్కువగా వాడుతున్నారు.

ఎంత గొప్పవారైనా చిన్న చిన్న లోపాలు ఉంటాయి. ఎవరూ చెప్పకుంటే ఎలా తెలుస్తాయి.