19, జనవరి 2025, ఆదివారం

నా ఆఖరి ఇంటర్వ్యూ – భండారు శ్రీనివాసరావు


‘ఇక నుంచి ఏ టీవీ డిబేట్ కు వెళ్ళకూడదు, ఏ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వకూడదు’ అని ఏడాది క్రితం కాబోలు గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి ముందు నేను ఇచ్చిన ఆఖరు ఇంటర్వ్యూ ఇది. షరా మామూలుగానే DISCLAIMER:

‘ఈ  వీడియో టైటిల్ కు, నేను ఇచ్చిన ఇంటర్వ్యూ కు ఎలాంటి సంబంధం లేదు’

కాకపోతే నేను రాస్తున్న అయాం ఎ బిగ్ జీరో సీరియల్ కు దీనికి కొంత సంబంధం వుంది కాబట్టి ఈ పాత వీడియో ఈరోజు పోస్టు చేస్తున్నాను.

ఆదాన్ టీవీ వారికి కృతజ్ఞతలు 



1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ప్రజా క్షేత్రంలో మంచి ప్రభావం చూపుతున్న పవన్ కల్యాణ్ కు రాజకీయంగా ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నాలు సూచనలు కనిపిస్తున్నాయి.